Back to Lyrics

Savari

2020 · 2 songs

Telugu

నీయీ  కన్నులూ   
నా  దిల్లులో  నాటుకున్నాయే 

పిల్లో  
నీ  కన్నులు 
నా  దిల్లులో  నాటుకున్నాయే  
ఒసేయ్ 
ఓ  పయ్యల  గిరగిరా  చుట్టూరా 
తిరుగుతున్నానే 

అరెరెయ్  సిన్నదాన 
యమా  కిరాక్  ఉన్నవే 
ఎన్కే  నేను  రానా 
నా  గిరాకీ  నువ్వే 

నీ  సేకలు  థాయ్  తక్కలు 
కిక్  ఏయ్  ఎక్కిందే 
పిల్ల  నా  అక్కలు 
దెబ్బకు  సుక్కల 
పక్కన  నక్కిందే 

ఒఒఒఒఒఒఒఒ 
చార్మినార్  మీదనే 
వాలిన  పావురమై  ఏయ్ 
తీను  మారు  చేస్తున్న 
బోనాల్లో  పోతరాజై 

చోడ్  దియా  ఖానా  పీన 
తేరే  ఖయాల్  మెయిన్ 
జీన  య  మరణ  తేరే  బినా 
నా  వాళ్ళ  అవ్వదు  లే 

న  అంగీకి  ఓ  అత్తరు 
కొట్టినట్టుందే 
అర్రే  నా  లుంగీకి 
చామంతుల  అత్కవెట్టినట్టుందే 
పిల్లో  

నా  గుర్రానికి  మేకప్  ఏశి 
తెస్తానే  బారాత్  కె 
ఓల్డ్  సిటీ  గల్లీల్లో  తెస్తానే 
చాందిని  రాతే 

దోస్తులందరికి  దావత్  ఇస్తా 
మన  షాదీ  లో  నా 
ముక్క  సుక్క  అన్ని  వెడ్తా 
డిన్నర్  ల  డీజెవెడ్తఆఆఆ 

నీ  పక్కన  నేనున్నటు 
తలుసుకుంటుంటే 
అర్రే  కలకత్తా  మీనాక్షి 
పన్ను  నోట్ల  వెట్టినట్టుందే 

నీ  కన్నులు 
నా  దిల్లులో  నాటుకున్నాయే  
ఒసేయ్   
ఓ  పయ్యల  గిరగిర  చుట్టూరా 
తిరుగుతున్నానే 

అరెరెయ్  సిన్నదాన 
యమా  కిరాక్  ఉన్నవే 
ఎన్కే  నేను  రానా 
నా  గిరాకీ  నువ్వే 

నీ  సికాలు  థాయ్  తక్కలు 
కిక్  ఏయ్  ఎక్కిందే 
పిల్ల  నా  లేఖలు 
దెబ్బకు  సుక్కల 
పక్కన  నక్కిందే

English

Neeee Kannulo
Naa Dillulo Naatukunnaye

Pillo 
Nee Kannulu
Naa Dillulo Naatukunnaye 
Osey 
O Payyala Giragira Chuttura
Thiruguthunnane

Arerey Sinnadhana
Yama Kiraak Unnave
Yenake Nenu Raana
Naa Giraaki Nuvve

Nee Sekalu Thai Thakkalu
Kick Ey Ekkindhe
Pilla Naa Akhalu
Debbaku Sukkala
Pakkana Nakkindhe

Oooooooo
Charminaru Meedhane
Vaalina Pavuramai Yeyy
Teenu Maaru Chesthunna
Bonallo Pothrajai

Chod Diya Khaana Peena
Tere Khayaal Mein
Jeena Ya Marna Tere Bina
Naa Valla Avvadhu Le 

Na Angiki O Atharu
Kottinattundhe
Arre Naa Lungiki
Chamanthul Athkavettinattundhe
Pillo 

Naa Gurranki Makeup Eshi
Thesthane Bharaat Ke
Old City Gallillo Thesthane
Chandhini Raathe

Dosthulandariki Dawath Istha
Mana Shaadi Lo Naa
Mukka Sukka Anni Vedtha
Dinner La Djvedthaaaaaa

Nee Pakkana Nenunnatu
Thalusukuntunte
Arre Calcutta Meenaakshi
Paanu Notla Vettinattundhe

Nee Kannulu
Naa Dillulo Naatukunnaye 
Osey 
O Payyala Giragira Chuttura
Thiruguthunnane

Arerey Sinnadhana
Yama Kiraak Unnave
Yenake Nenu Raana
Naa Giraaki Nuvve

Nee Sekalu Thai Thakkalu
Kick Ey Ekkindhe
Pilla Naa Akhalu
Debbaku Sukkala
Pakkana Nakkindhe

Community

Like, share, and discuss

to start a discussion.