Back to Lyrics
Sashi

Sashi

2021 · 4 songs

Lyricist

Telugu

రానే  రాదే  విలువైన  జీవితం  పోతే  రాదే
పోనే  పోదే  హృదయంలో  వేధనే  పోనందే

రానే  రాదే  విలువైన  జీవితం  పోతే  రాదే
పోనే  పోదే  హృదయంలో  వేధనే  పోనందే
మనసు  చెప్పే  బాధలన్నీ  చిన్న  చిన్నవంట
వదిలెయ్  వదిలెయ్
కలిసి  వచ్చే  ఆనందాలే  హద్దు  లేనివంట
అడుగెయ్  అడుగెయ్
దగ్గరౌతాయ్  దూరమౌతాయ్  ఒక్క  కౌగిలింత
వలచేయ్  వలచేయ్
ముళ్ళు  ఉంటాయ్  రాళ్లు  ఉంటాయ్  రహదారులన్నీ
గెలిచేయ్  గెలిచేయ్
  
నీదే  ఈ  ఇష్టం  కష్టం  నష్టం  ఏదేమైనా
నీదే  అదృష్టం  మాటే  మారాలే
నీవే  ఈ  లోకం  మొత్తం  అనుకుంటేనే
ఇకపై  నీదే  నీదేలే

పల్లవించే  కొంటె  అల  పడిలేస్తే  అందం  ఓఓ
పంచుకుంటే  నవ్వు  నీలా  మనదే  అనుబంధం
తుళ్ళిపడే  కుర్రతనం  తీరమెక్కడో  చూద్దాం  ఓఓ
తెల్లవారే  తూరుపింట  తొలి  వెలుగవుదాం

నిన్న  మొన్నలన్నీ  గడిచెను  వదిలెయ్
పాత  రోజులన్నీ  గతమేగా
నువ్వు  నేను  అన్న  స్వార్ధం  విడిచెయ్
చిన్ని  చేతులన్నీ  హితమేగా

స్వర్గమన్నదింకా  ఎక్కడో  లేదోయ్
స్వప్నమై  ఉంది  స్వతహాగా
సాహసాలు  చేసే  సత్తువ  ఉంటే
మనకు  సొంతమేగా

దారే  లేదని  తుది  వరకు
దారి  లేనే  లేదని  తడబడకు
తీరే  మారదు  అని  అనకు
నీ  తీరం  దూరం  చేరువరకు

రానే  రాదే  విలువైన  జీవితం  పోతే  రాదే
పోనే  పోదే  హృదయంలో  వేధనే  పోనందే

మనసు  చెప్పే  బాధలన్నీ  చిన్న  చిన్నవంట
వదిలెయ్  వదిలెయ్
కలిసి  వచ్చే  ఆనందాలే  హద్దు  లేనివంట
అడుగెయ్  అడుగెయ్
దగ్గరౌతాయ్  దూరమౌతాయ్  ఒక్క  కౌగిలింత
వలచేయ్  వలచేయ్
ముళ్ళు  ఉంటాయ్  రాళ్లు  ఉంటాయ్  రహదారులన్నీ
గెలిచేయ్  గెలిచేయ్

నీదే  ఈ  ఇష్టం  కష్టం  నష్టం  ఏదేమైనా
నీదే  అదృష్టం  మాటే  మారాలే
నీవే  ఈ  లోకం  మొత్తం  అనుకుంటేనే
ఇకపై  నీదే  నీదేలే

English

Raane Raadhe Viluvaina Jeevitham Pothe Raadhe
Pone Podhe Hrudhayamlo Vedhane Ponandhe
 
Raane Raadhe Viluvaina Jeevitham Pothe Raadhe
Pone Podhe Hrudhayamlo Vedhane Ponandhe
Mansu Cheppe Baadhalannee Chinna Chinnavanta
Vadhilei Vadhilei
Kalisivachhe Aanadhaale Haddhu Lenivanta
Adugei Adugei
Dhaggarauthaai Dhooramauthaai Okka Kougilintha
Valachei Valachei
Mullu Untaai Raallu Untaai Rahadhaarulannee
Gelichei Gelichei

Needhe Ee Ishtam Kashtam Nashtam Edhemainaa
Needhe Adhrushtam Maate Maaraale
Neeve Ee Lokam Mottham Anukuntene
Ikapai Needhe Needhele
 
Pallavinche Konte Ala Padilesthe Andham Oo Oo
Panchukunte Navvu Neelaa Manadhe Anubandham
Thullipade Kurrathanam Theeramekkado Chooddhaam Oo Oo
Thellavaare Thoorupinta Tholivelugavudhaam

Ninna Monnalanni Gadichenu Vadhilei
Paatha Rojulannee Gathamegaa
Nuvvu Nenu Anna Swardham Vidichei
Chinni Chethulannee Hithamegaa

Swargamannadhinkaa Ekkado Ledhoi
Swapnamai Undhi Swathahaagaa
Saahaasaalu Chese Satthuva Unte
Manaku Sonthamegaa
 
Dhaare Ledhani Thudhi Varaku
Dhaari Lene Ledhani Thadabadaku
Theere Maaradhu Ani Anaku
Nee Theeram Dhooram Cheruvaraku

Raane Raadhe Viluvaina Jeevitham Pothe Raadhe
Pone Podhe Hrudhayamlo Vedhane Ponandhe

Mansu Cheppe Baadhalannee Chinna Chinnavanta
Vadhilei Vadhilei
Kalisivachhe Aanadhaale Haddhu Lenivanta
Adugei Adugei
Dhaggarauthaai Dhooramauthaai Okka Kougilintha
Valachei Valachei
Mullu Untaai Raallu Untaai Rahadhaarulannee
Gelichei Gelichei

Needhe Ee Ishtam Kashtam Nashtam Edhemainaa
Needhe Adhrushtam Maate Maaraale
Neeve Ee Lokam Mottham Anukuntene
Ikapai Needhe Needhele

Community

Like, share, and discuss

to start a discussion.