Back to Lyrics
Sarrainodu

Sarrainodu

2016 · 6 songs

Telugu

యావ్  1 టూ  ది  2 టూ  ది  3 టూ  ది  4
మారే  వహ్  ఎంట్రీ  తో  మజాయే  షోర్ 
స్వగర్  గలొరె 
సో  హార్డ్  కౌర్ 
ఏ  సర్రాయినోడు  ఆయా  హిల్  జాయ్  ఫ్లోర్ 

యా  రంగు  రంగు  సైకిల్  ఎక్కి 
టింగు  రంగ  వచ్చినాడే  పిల్లగాడు 
ఎహ్  ట్రింగ్  ట్రింగ్  బెల్లు  కొట్టి 
ముందు  సైడ్  ఎక్కమంటూ  పిలిచినాడు 
హాయ్  నువ్వు  మంచి  పిల్లగాడు 
కానీ  నీ  లోపాలోడు  కంతిరోడు 
ఎత్తు  పళ్ళ  మొస్తే  నన్ను 
సిత్తూ  సిత్తూ  చెయ్యకుండా  ఊరుకోడు 
సూది గుచ్చినోడే  మళ్ళీ  నీకు 
దూది  మందు  రాస్తాడు 
ఒక్కసారి  వచ్చి  చూడు 

హే  డ్యూడ్  డ్యూడ్  రారా  డూడూ 
నువ్వే  నువ్వే  నువ్వే  నాకు  సర్రైనోడు 
హే  డ్యూడ్  డ్యూడ్  రారా  డూడూ 
నువ్వే  నువ్వే  నువ్వే  నాకు  సర్రైనోడు  

యా  రంగు  రంగు  సైకిల్  ఎక్కి 
టింగు  రంగ  వచ్చినాడే  పిల్లగాడు 
ఎహ్  ట్రింగ్  ట్రింగ్  బెల్లు  కొట్టి 
ముందు  సైడ్  ఎక్కమంటూ  పిలిచినాడు 

యావ్  1 టూ  ది  2 టూ  ది  3 టూ  ది  4
మారే  వహ్  ఎంట్రీ  తో  మజాయే  షోర్ 
స్వగర్  గలొరె 
సో  హార్డ్  కౌర్ 
ఏ  సర్రైనోడు  ఆయా  హిల్  జాయ్  ఫ్లోర్ 

ఏ  లెక్కలో  చూసిన  వెరీ  గూడు 
ఎట్ట  పుట్టేసినవే  గ్లామర్  లడ్డు 
నీ  పక్కనే  వున్నది  చిట్టూఫండు 
పాటే  పాడేసుకోరా  బుజ్జి  పండు 
హే  మోజ్యూ  పడ్డాది  నా  మూడు 
టచ్  చేసుకుంటా  అందాల  ఐ -పాడ్ 
మర్చిపోతలే  చి  పాడు 
ఆటాడమంది  నా  ఈడు  హైలాండ్ 
ఆడ  గుగ్గిలాలు  పోసినావె 
గుండెలోన  గుప్పెడు  గుప్పుమంది  రాంగ్  సైడ్ 

హే  డ్యూడ్  డ్యూడ్  రారా  డూడూ 
నువ్వే  నువ్వే  నువ్వే  నాకు  సరైనోడు  
హే  డ్యూడ్  డ్యూడ్  రారా  డూడూ 
నువ్వే  నువ్వే  నువ్వే  నాకు  సరైనోడు

బోయే  బోయే  జానీ బామి 
లగ్తా  ముజహ్కో  మిస్టర్  చార్మింగ్ 
తేరా  సన్గ్  మెయిన్  రాహుం  హమేషా 
తూ  హాయ్  మేర  ఓన్లీ  డార్లింగ్ 
ఇట్  డోన్ట్  మ్యాటర్  వే  వీ అర్ 
నాచెంగే  హమ్  పూరి  రాత్ 
యు  కెన్  డూ  ఇట్  ఫీల్  ది  మ్యూజిక్ 
తూ  హాయ్  మేర  స్టైలిష్  స్టార్ 

నా  చేతిలో  ఉన్నది  పవర్  గ్రిడ్ 
యిట్టె  మంటెక్కిపోది నీలో  బ్లడ్ 
లేట్  చెయ్యనే  చెయ్యకు  ఏసేయి  రెడ్డు 
రోజా  చెంపల్లో  వుంది  కార్రోమ్ బోర్డు 
పక్క  నువ్వుంటే  వాట్  టూ డూ 
లాగెత్తినాది  గుండెల్లో  లైలందు 
అస్సలే  నువ్వు  చీలిపోడు 
అందాల  నిప్పు  అంటింది  ఇంకా  చూడు 
ఓసి  పిల్ల  నువ్వు  చూస్తా  వుంది 
టీజర్  ఏనె  ఇప్పుడు 
ముందు  ముందు  బొమ్మ  చూడు 

హే  డ్యూడ్  డ్యూడ్  రారా  డూడూ 
నువ్వే  నువ్వే  నువ్వే  నాకు  సర్రైనోడు  
హే  డ్యూడ్  డ్యూడ్  రారా  డూడూ 
నువ్వే  నువ్వే  నువ్వే  నాకు  సర్రైనోడు

English

Yav 1 to the 2 to the 3 to the 4
Maare woh entry tho majaye shor
Swagger galore
So Hard Kaur
Ae sarrainodu aaya hill jaaye floor

Yaa rangu rangu cycle yekki
Tingu ranga vacchinade pillagadu
Yeh tringu tringu bellu kotti
Mundhu side yekkamantu pilichinaadu
Haay Nuvvu manchi pillagadu
Kani nee lopalodu kanthirodu
Etthu palla mosthe nannu
Sitthu sitthu cheyyakunda oorukodu
Soodhi gucchinode malli neeku
Dhoodhi mandhu raasthadu
Okkasari vacchi choodu

Hey dude dude raara dudu
Nuvve nuvve nuvve naku sarrainodu 
Hey dude dude raara dudu
Nuvve nuvve nuvve naku sarrainodu 

Yaa rangu rangu cycle yekki
Tingu ranga vacchinade pillagadu
Yeh tringu tringu bellu kotti
Mundhu side yekkamantu pilichinaadu

Yav 1 to the 2 to the 3 to the 4
Maare woh entry tho majaye shor
Swagger galore
So Hard Kaur
Ae sarrainodu aaya hill jaaye floor

Ye lekkalo choosina very goodu
Yetta puttesinave glamour laddu
Nee pakkane vunnadhi chittoofandu
Paate paadesukora bujji pandu
Hey mozzu paddaadhi naa moodu
Touch chesukunta andhaala I-pad
Marchipothale chi paadu
Aatadamandhi naa eedu hailand
Aada guggilaalu posinaave
Gundelona guppedu guppumandhi wrong side

Hey dude dude raara dudu
Nuvve nuvve nuvve naku sarainodu
Hey dude dude raara dudu
Nuvve nuvve nuvve naku sarrainodu 

Boye boye jaani bami
Lagta mujhko mister charming
Tera sang mein rahun hamesha
Tu hai mera only darling
It don’t matter way we are
Nachenge hum puri raat
You can do it feel the music
Tu hai mera stylish star

Na chethilo vunadhi power grid
Itte mantekkipodhi neelo blood
Late cheyyane cheyyaku eseyi reddu
Roja chempallo vundhi carrom board
Pakka nuvvunte what to do
Lagethinaadhi gundello lailandu
Assale nuvvu chilipodu
Andhala nippu antindhi inka choodu
Osi pilla nuvvu choostha vundhi
Teaser ene ippudu
Mundhu mundhu bomma choodu

Hey dude dude raara dudu
Nuvve nuvve nuvve naku sarrainodu
Hey dude dude raara dudu
Nuvve nuvve nuvve naku sarrainodu

Community

Like, share, and discuss

to start a discussion.