Back to Lyrics
Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata

2022 · 5 songs

Telugu

సరా  సరా  సరా  సరా
సర్కారు  వారి  పాట
షురూ  షురూ  అన్నాడురా
అల్లూరి  వారి  బేటా

సరా  సరా  సరా  సరా
సర్కారు  వారి  పాట
గిరా  గిరా  గీస్తాడురా
ఇవ్వాల్సినోడి  కోటా

సాఫ్టుగున్నాడంతా  సంబరాలు  పోక
సాఫు  చెయ్యాల్సి  వస్తే  ఆగిపోద్ది  కేక
ఈల  కొట్టేంతలా  యాలమేస్తాడట
ఎవ్వడడ్డొచ్చినా  వాడు  
పగిలి  పగిలి  పగిలి  పడునట

సర్కారు  వారి  పాట  
సర్కారు  వారి  పాట
సర్కారు  వారి  పాట  
వెపన్స్  లేని  వేటా
సర్కారు  వారి  పాట  
రివర్స్  లేని  బాటా

సర్కారు  వారి  పాట  
వెపన్స్  లేని  వేటా
సర్కారు  వారి  పాట  
రివర్స్  లేని  బాటా

English

Sara Sara Sara Sara
Sarkaru Vaari Paata
Shuru Shuru Annaaduraa
Alluri Vaari Beta

Sara Sara Sara Sara
Sarkaru Vaari Paata
Gira Gira Geesthaduraa
Ivvaalsinodi Kota

Soft Gunnaadantha Sambaralu Poka
Saafu Cheyyaalsi Vasthe Aagipoddhi Keka
Eela Kottenthala Yelamesthaadata
Evvadaddochhina Vaadu 
Pagili Pagili Pagili Padunata

Sarkaru Vaari Paata
Sarkaru Vaari Paata
Sarkaru Vaari Paata
Weapons Leni Veta
Sarkaru Vaari Paata
Reverse Leni Baata

Sarkaru Vaari Paata
Weapons Leni Veta
Sarkaru Vaari Paata
Reverse Leni Baata

Community

Like, share, and discuss

to start a discussion.