Back to Lyrics
Saripodhaa Sanivaaram

Saripodhaa Sanivaaram

2024 · 3 songs

Singer
Lyricist
Music Director

Telugu

నగవే  లేని  పెదవుల్లోన
ఒక  నీ  పేరే  మెదిలెనే
తగువే  లేని  మగతల్లోన
మనసే  నిన్ను  తలచెనే

అనుకుందే  జరిగిందా
దారేదో  దొరికిందా
వద్దందే  వచ్చిందేమో
చిత్రంగా  కాదనగలమా

స  రి  మ  ప  మా  
స  రి  మ  ప  మా

చిరుగాలి  వీచినా  వెతికేను  చూపులే
తను  ముందు  నిలిచినా  సోదాలు  ఆపవే
కలవాలి  అంటూ  నిన్నే  పాదాలే  సాగె
తమ  వేగం  పెంచాసాయి  కాలాలే  చూడే

అరరె  అరరె  కలలానే  ఉన్నా  ఉహు  ఊహు  ఊ
కనులే  నిజమే  చెబుతూనే  ఉంటాయేంటో
నీతో  నేనుంటే  ఏ  ఏ  ఏ

స  రి  మ  ప్పా  మ  ప  మ  ప్పా  ద  ని  ద  మ  మ  రి  మ  గ  రి  స
స  రి  మ  ప్పా  మ  ప  మ  ప్పా  ద  ని  ద  మ  మ  రి  మ  గ  రి  స

అనుకుందే  జరిగిందా
దారేదో  దొరికిందా
వద్దందే  వచ్చిందేమో
చిత్రంగా  కాదనగలమా

జరగని  కలకన్నారు
తెగ  వెతుకుతు  ఉన్నారు
తెలియక  చేరారు  మీరో  తీరమే
కాలం  కలిసొచ్చే  బంధం  దొరికిందే
నీలా  తిరిగిందే  నీ  ముందే

తడి  మేఘంలా  సూర్యున్ని  దాచావు  నువ్వే
ఆ  తాపాలే  ఆపేసే  నీ  చిన్ని  నవ్వే
చూపే  కొంచెం  సోకితేనే  మంచే  ముంచెనే
రాసే  లెక్కే  దారే  తప్పే  రాతే  నీతో  మార్చి  రాసావే

చలాకి  వీరుడులే
చెలి  చెంతింక  చేరెనులే
చిన్నారి  ఈ  చిలకే
చెంగు  చెంగంటూ  చెయ్  కలిపే

గ  ప  గ  పా  గ  ప  గ  పా  ఆ  ఆ  ఆ
గ  ప  గ  పా  గ  ప  గ  పా  ఆ  ఆ  ఆ

కలవాలి  అంటూ  నిన్నే  పాదాలే  సాగె
తమ  వేగం  పెంచాసాయి  కాలాలే  చూడే

అరరె  అరరె  కలలానే  ఉన్నా  ఉహు  ఊహు  ఊ
కనులే  నిజమే  చెబుతూనే  ఉంటాయేంటో
నీతో  నేనుంటే  ఏ  ఏ  ఏ

స  రి  మ  ప్పా  మ  ప  మ  ప్పా  ద  ని  ద  మ  మ  రి  మ  గ  రి  స
స  రి  మ  ప్పా  మ  ప  మ  ప్పా  ద  ని  ద  మ  మ  రి  మ  గ  రి  స

అనుకుందే  జరిగిందా
దారేదో  దొరికిందా
వద్దందే  వచ్చిందేమో
చిత్రంగా  కాదనగలమా

స  రి  మ  ప్పా  మ  ప  మ  ప్పా  ద  ని  ద  మ  మ  రి  మ  గ  రి  స
స  రి  మ  ప్పా  మ  ప  మ  ప్పా  ద  ని  ద  మ  మ  రి  మ  గ  రి  స

English

Nagave Leni Pedavullona
Okani Pere Vedilane
Thaguve Leni Magathallona
Manase Ninnu Thalachine

Anukunthe Jarikintha
Daaredho Dorikinda
Voddhanthe Vochinthe
Nuv Chithram Ga Ga

Chirugaali Veechina
Vethikena Choopule
Thanu Mundhu Nilichina
Sodhaalu Aapame

Kalavaani Antu Ninne
Paagale Saage
Thava Megham Pechesaayi
Kaalaale Choode

Arere Arere Arere
Kalalaane Unna
Kanule Nijame Chebuthoone
Unta Entu Neethone Unte

Sa Ri Ma Pa Ma
Pa Ma Pa Pa Dha
Ni Dha Ma Ma Ri
Ma Ga Ri Sa

Sa Ri Ma Pa Ma
Pa Ma Pa Pa Dha
Ni Dha Ma Ma Ri
Ma Ga Ri Sa

Anukunthe Jarikintha
Daaredho Dorikinda
Voddhanthe Vochinthe
Nuv Chithram Ga Gaaleda Ganava

Jaraganikala Kannaaru
Thegavegudhugu Unnaaru
Teliyaka Cheraaru Meeru Veeraame

Gaaram Galisoche
Bandham Dorikindhe
Nee Naa Therikindhe
Nee Vundhe

Thadi Megham Vasooryunni
Daachaakam Nuvve
Aa Daakaale Aapese
Nee Chuvi Navve

Choope Konchem Sogithene
Manche Munchene
Raase Leke Daare Thagge
Raathe Neetho Maarchi Raasaave

Charaaki Veerudule
Cheri Chenthinte Cheredule
Chinnaari Ee Chilake
Chentu Chenkantu Chekalipe

Kalavaani Antu Ninne
Paagale Saage
Thava Megham Pechesaayi
Kaalaale Choode

Arere Arere Arere
Kalalaane Unna
Kanule Nijame Chebuthoone
Unta Entu Neethone Unte

Sa Ri Ma Pa Ma
Pa Ma Pa Pa Dha
Ni Dha Ma Ma Ri
Ma Ga Ri Sa

Sa Ri Ma Pa Ma
Pa Ma Pa Pa Dha
Ni Dha Ma Ma Ri
Ma Ga Ri Sa

Anukunthe Jarikintha
Daaredho Dorikinda
Voddhanthe Vochinthe
Nuv Chithram Ga Gaaleda Ganava

Sa Ri Ma Pa Ma
Pa Ma Pa Pa Dha
Ni Dha Ma Ma Ri
Ma Ga Ri Sa

Sa Ri Ma Pa Ma
Pa Ma Pa Pa Dha
Ni Dha Ma Ma Ri
Ma Ga Ri Sa

Community

Like, share, and discuss

to start a discussion.