Back to Lyrics
Sardaar Gabbar Singh

Sardaar Gabbar Singh

2016 · 5 songs

Telugu

ఓ  పిల్ల  శుభానల్లా  వచ్చావే 
ఎండలో  వెన్నెల 
నీ  వల్ల  హాళ్ల  గుల్ల 
అయింది  మానస్  ఇవాళ 
నా  ఖాకి  చొక్కాని  రంగులో  మూంచావే    
నా  లంగా  ఓనికి  చీరలే  సిగ్గనందించవే 

ఓ  పిల్ల  శుభానల్లా  వచ్చావే 
ఎండలో  వెన్నెల 
నీ  వల్ల హాళ్ల  గుల్ల 
అయింది  మనసు  ఇవాళ 

నీ  కళ్ళలో  మాయునది 
ఆ  చూపులో  మందున్నది 
ఖైదీల  అంతు  చూసే  నన్నే 
ఖైదీల  కూర్చో  పెట్టేసావ్వ్ 

నీ  నవ్వులో  మహిమున్నది 
గిలిగింతలే  పెడుతుందది 
మౌనాన్నే  వాటేసి  నాతోనే 
ఏదేదో  మాటాడిస్తున్నదే 

ఏ  ఈత  రానోడ్ని  గోదాట్లో  తోసావ్వే 
మల్లి  మబ్బులో తేల్చవే 
ఓ  పిల్ల  శుభానల్లా  వచ్చావే 
ఎండలో  వెన్నెల 
నీ  వల్ల  హాళ్ల  గుల్ల 
అయింది  మనసు  ఇవాళ 

మాములుగా  మొండోడ్డిని 
ఏ  మూలనో  మంచోడిని 
హయ్యాయో  ఇపుడీ రెండు  కాక 
చంటోడినయిపోయా  నిన్ను  చూసాక 

నేనెప్పుడూ  నా  దానిని 
నాలా  ఇలా నన్నుండని 
మార్చావా  వచ్చేస్తా  నీ  దాకా  
నన్నైనా  నిన్ను  ఆపలేక 

నే  కాల్చే  తూటాలు 
పూవులా  పుట్టాయే 
నీ  మెళ్ళో  దండేయమనయే 

ఓ  పిల్ల  శుభానల్లా  వచ్చావే 
ఎండలో  వెన్నెల 
నీ  వల్ల  హాళ్ల  గుల్ల 
అయింది  మనసు  ఇవాళ

English

O pilla subhanalla vachave
Yendalo vennela
Nee valla halla gulla
Ayindhi manasu ivaala

Naa khaki chokkani rangulo monchave
Naa langa voniki cheerale siggandhinchave

O pilla subhanalla vachave
Yendalo vennela
Nee valla halla gulla
Ayindhi manasu ivaala

Nee kallalo maayunadhi
Aa choopulo mandhunadhi
Khaidhila anthu choose nanne
Khaidhila kurcho pettesavve

Nee navvulo mahimunnadhi
Giliginthale peduthundhadhi
Mounanne vaatese nathone
Yedhedho maatadisthunnadhe

Ye eetha raanodni godhatlo thosavve
Malli mabulo telchave
O pilla subhanalla vachave
Yendalo vennela
Nee valla halla gulla
Ayindhi manasu ivaala

Maamuluga mondoddini
Ye moolano manchodini
Hayyayo ipudi rendu kaaka
Chantodnayipoya ninnu choosaka

Neneppudu na dhaanini
Naala ella nannundani
Maarchava vacchestha nee dhaaka
Nannaina nennu aapaleka

Ne kaalche thootalu
Poovula puttaye
Ni mello dhandeyimanaye

O pilla subhanalla vachave
Yendalo vennela
Nee valla halla gulla
Ayindhi manasu ivaala

Community

Like, share, and discuss

to start a discussion.