Back to Lyrics
Sammathame

Sammathame

2022 · 2 songs

Telugu

నేను  ఊహించలే  నేననుకున్న 
అమ్మాయి  నువ్వేనని  అసలు  ఊహించలే 
నేనూహించలే  ఇంతీసిగా 
నే  నీకు  పడతానని  అస్సలు  ఊహించలే 

ఏంటో  ప్రతి  పాటలో  చెప్పే  పదమే  కదా 
ఐన  ప్రతిసారి  సరికొత్త  వెలుగే  ఇదా 
వేరే  పనిలేదుగా  ప్రేమే  సరిపోదుగా 
ఇంకా  చాలు  చాలు  అని 
కొంతసేపు  మరి  కొంతసేపు 
పోనీదు  అంత  త్వరగా 

కృష్ణ  అండ్  సత్యభామ  ప్రేమ 
స్లో  స్లో  గ  స్టార్ట్  అయ్యెను  లేమ్మా 
కృష్ణ  అండ్  సత్యభామ  ప్రేమ 
ఇంప్రెస్స్  ఏ  చేసే  వీళ్ళ  డ్రామా 

అందం  తప్పేలే 
కంట్రోల్  ఏ  తప్పిస్తుందే 
అరేయ్  చెయ్యేమో  నా  మాట  వినబోదులే 
ఈ  మాటలే  తగ్గించారా 
నీ  చెంపపై  తగిలిస్తే  వినున 
కోపాలు  డూప్  ఏ  లే 
నీకైనా  ఓకే  లే 
ముద్దంటే  పై  పైకే  తిడతావులే 

కృష్ణ  అండ్  సత్యభామ  ప్రేమ 
స్లో  స్లో  గ  స్టార్ట్  అయ్యెను  లేమ్మా 
కృష్ణ  అండ్  సత్యభామ  ప్రేమ  
ఇంప్రెస్స్  ఏ  చేసే  వీళ్ళ  డ్రామా 

డ్రెస్  ఏ  బాగుందే 
మంటల్నే  పుట్టిస్తుంది  గాని 
పరికినిలో  నీ  బ్యూటీ  ఓ  రేంజ్  లే 
నా  ఇష్టమే  నాకుండదా 
నీ  టేస్ట్  లే  రుద్దేస్తే  తగునా 
  
డ్యూయెట్  సెంటర్  లో  ఈ  ఫైట్  ఆపమ్మా 
వద్దంటే  కామెంట్  ఏ  చేయబోనులే 

కృష్ణ  అండ్  సత్యభామ  ప్రేమ 
స్లో  స్లో  గ  స్టార్ట్  అయ్యెను  లేమ్మా 
కృష్ణ  అండ్  సత్యభామ  ప్రేమ  
ఇంప్రెస్స్  ఏ  చేసే  వీళ్ళ  డ్రామా 

ఐ  వన్నా  గెట్  అవే 
ఐ  వన్నా  గెట్  అవే

English

Nenu oohinchale nenanukunna
Ammayi nuvvenani asalu oohinchale
Nenoohinchale intheesyga
Ne neeku padathaanani assal oohinchale

Ento prathi paatalo cheppe padame kadha
Aina prathisaari sarikotha veluge idha
Veere paniledugaa preme saripodugaa
Ikaa chaalu chaalu ani
Konthasepu mari konthasepu
Poneedu antha twaraga

Krishna and satyabhama prema
Slow slow ga start ayyenu lemma
Krishna and sathyabhama prema
Impress ye chese veella drama

Andham thappele
Control ye thappisthunde
Arey cheyyemo naa maata vinabodhule
Ee maatale thagginchara
Nee chempapai thagilisthe vinuna
Kopalu dupe ye le
Neekaina ok le
Muddhante pai paike thidathavule

Krishna and satyabhama prema
Slow slow ga start ayyenu lemma
Krishna and sathyabhama prema
Impress ye chese veella drama

Dress ye baagundhe
Mantalne puttistunde gaani
Parikinilo nee beauty o range le
Naa ishtame naakundadha
Nee taste le ruddhesthe thaguna

Duet center lo ee fight aapamma
Vaddhante comment ye cheyabonule

Krishna and satyabhama prema
Slow slow ga start ayyenu lemma
Krishna and sathyabhama prema
Impress ye chese veella drama

I wanna get away
I wanna get away

Community

Like, share, and discuss

to start a discussion.