Back to Lyrics
Sammathame

Sammathame

2022 · 2 songs

Lyricist

Telugu

బుల్లెట్టులా  నీ  వైపే  నేనొస్తున్నానే
కమ్మిట్టులా  అయిపోయానే
చాక్లెట్టులా  నీ  నవ్వునే  చూసి  నేను
హాట్  కేకులా  మెల్టయ్యానే

ప్రతి  రోజూ  నీ  కళ్ళనే
తొంగి  తొంగి  నే  చూసే
ఆ  కళ్ళు  నన్ను  పిలిచే  వేళలో
ఇంకేం  ఇంకేం  కావాలే

చంపేయకే  మనసిట్ఠే
నువ్వు  లాగి  పీకి  తోసేయకే
ముద్దు  ప్రేమలో  ఇలా
నింపేయకే  చిన్ని  గుండెల్లోన
ఇంత  ప్రేమ  నింపెయకే
చిత్రహింసలేంటి  ఇలా

నిన్న  మొన్న  లేని  హాయే
నువ్వొచ్చాకే  చుట్టేసిందే
నాకే  నీను  నచ్చేసానే
నన్నే  నీకు  ఇచ్చేసానే

నీ  మాటల్లో  మాయేదో  గమ్మత్తుగుందే
ఏ  బాటిల్  లో  లేనంత  మత్తుందిలే
రేయైన  పగలైనా  హాయైన  దిగులైన
నాతోడు  నువ్వుంటే  నాకింక  సమ్మతమే

చంపేయకే  మనసిట్ఠే
నువ్వు  లాగి  పీకి  తోసేయకే
ముద్దు  ప్రేమలో  ఇలా
నింపేయకే  చిన్ని  గుండెల్లోన
ఇంత  ప్రేమ  నింపెయకే
చిత్రహింసలేంటి  ఇలా

నిదుర  లేదే  నేరం  నీదే
హద్దే  లేనీ  ప్రేమే  నాదే
ఇద్దరమొకటై  బతికేద్దామే
వద్దనకుండా  హత్తుకుపోవే

ఏ  చోటున్న  నీ  గొంతే  వినిపిస్తూ  ఉందే
ఏ  పాటిన్న  రానంత  కిక్కుందిలే
జగమంతా  సగమైన  క్షణమేను  యుగమైన
ఈ  వలపు  మలుపుల్లో  సతమతము  సమ్మతమే

చంపేయకే  మనసిట్ఠే
నువ్వు  లాగి  పీకి  తోసేయకే
ముద్దు  ప్రేమలో  ఇలా
నింపేయకే  చిన్ని  గుండెల్లోన
ఇంత  ప్రేమ  నింపెయకే
చిత్రహింసలేంటి  ఇలా

బుల్లెట్టులా  నీ  వైపే  నేనొస్తున్నానే
కమ్మిట్టులా  అయిపోయానే

English

Bullettula Nee Vaipe Nenosthunnaane
Committulaa Ayipoyaane
Chocolatelaa Nee Navvune Choosi
Nenu Hot Cake Laa Meltayyaane

Prathi Roju Nee Kallane
Thongi Thongi Ne Choose
Aa Kallu Nannu Piliche Velalo
Inkem Inkem Kaavaale

Champeyake Manasitta
Nuvvu Laagi Peeki Thoseyake
Muddhu Premalo Ilaa
Nimpeyake Chinni Gundellona
Intha Prema Nimpeyake
Chitrahimsalenti Ilaa

Ninna Monna Leni Haaye
Nuvvochhaake Chuttesindhe
Naake Nenu Nachhesaane
Nanne Neeku Ichhesaane

Nee Maatallo Maayedhi Gammatthugundhe
Ye Bottle Lo Lenantha Matthugundhile
Reyaina Pagalaina Haayaina Digulaina
Naathodu Nuvvunte Naakinka Sammathame

Champeyake Manasitta
Nuvvu Laagi Peeki Thoseyake
Muddhu Premalo Ilaa
Nimpeyake Chinni Gundellona
Intha Prema Nimpeyake
Chitrahimsalenti Ilaa

Niddura Ledhe Neram Needhe
Haddhe Leni Preme Naadhe
Iddaramokatai Bathikeddhaame
Vaddanakunda Hatthukupove

Ye Chotunna Nee Gonthe Vinipisthu Undhe
Ye Paatinna Raanantha Kikkundhile
Jagamantha Sagamaina Kshanamenu Yugamaina
Ee Valapu Malupullo Sathamathamu Sammathame

Champeyake Manasitta
Nuvvu Laagi Peeki Thoseyake
Muddhu Premalo Ilaa
Nimpeyake Chinni Gundellona
Intha Prema Nimpeyake
Chitrahimsalenti Ilaa

Bullettula Nee Vaipe Nenosthunnaane
Committulaa Ayipoyaane

Community

Like, share, and discuss

to start a discussion.