Back to Lyrics
Samajavaragamana

Samajavaragamana

2023 · 3 songs

Telugu

ధక్  ధక్  దునియా
కొత్తగుంది  చెలియా
కన్ఫర్మ్  గా  నీదే  ఈ  మాయ

ఇష్టమైన  పిల్లా  ఫస్ట్  కిస్  ఇచ్చేయ్
కోమాలోకే  మనసెల్లేలా
సంగీతం  రెడీ  సింగర్నేం  కాదే
రఫీలా  పాడానిలా

హోలా  రే  హోలా  ఫస్ట్  టైమివ్వాల
లవ్  ఫాంటసీలో  పడిపోయే  నా
హోలా  రే  హోలా  ఫస్టైమివ్వాల
మారింది  లోకం  లవ్  సింబల్  లా

ధక్  ధక్  దునియా
కొత్తగుంది  చెలియా
కన్ఫర్మ్  గా  నీదే  ఈ  మాయ

గాల్లో  నువ్వే  వేలితో  ఏదో
రాస్తుంటే  రాస్తూ  ఉంటే
నా  హృదయంపై  ప్రింటవుతోందా
సెంటెన్సే  ఆ  సెంటెన్సే

జతగా  కలిసి  అడుగేస్తుంటే
ఈ  భూమే  చిన్నదిలే
కధగా  మనమే  మొదలవుతుంటే
కావ్యాలే  చాలావులే

హోలా  రే  హోలా  ఫస్ట్  టైమివ్వాల
లవ్  ఫాంటసీలో  పడిపోయే  నా
హోలా  రే  హోలా  ఫస్ట్  టైమివ్వాల
మారింది  లోకం  లవ్  సింబల్  లా

ధక్  ధక్  దునియా
కొత్తగుంది  చెలియా
కన్ఫర్మ్  గా  నీదే  ఈ  మాయ

ఇష్టమైన  పిల్లా  ఫస్ట్  కిస్  ఇచ్చేయ్
కోమాలోకే  మనసెల్లేలా
సంగీతం  రెడీ  సింగర్నేం  కాదే
రఫీలా  పాడానిలా

హోలా  రే  హోలా  ఫస్ట్  టైమివ్వాల
లవ్  ఫాంటసీలో  పడిపోయే  నా
హోలా  రే  హోలా  ఫస్ట్  టైమివ్వాల
మారింది  లోకం  లవ్  సింబల్  లా

హోలా  రే  హోలా  ఫస్ట్  టైమివ్వాల
లవ్  ఫాంటసీలో  పడిపోయే  నా
హోలా  రే  హోలా  ఫస్ట్  టైమివ్వాల
మారింది  లోకం  లవ్  సింబల్  లా

English

Dhak Dhak Duniya
Kothagundhi Cheliya
Confirm Gaa Needhe Ee Maaya

Ishtamaina Pilla First Kiss Ichey
Komaloke Manasellelaa
Sangeetham Ready
SingerNemo Kaadhe
Rafi Laa Paadaanilaa

Hola Re Hola First Time Ivaala
Love Fantasy Lo Padipoyenaa
Hola Re Hola First Time Ivaala
Maarindhi Lokam Love Symble Laa

Dhak Dhak Duniya
Kothagundhi Cheliya
Confirm Gaa Needhe Ee Maaya

Gaallo Nuvve Velitho
Edho Raasthunte Raasthu unte
Naa Hrudayampai Printavuthondhaa
Sentence Ye Aa Sentence

Jathagaa Kalisi Adugesthunte
Ee Bhoome Chinnadhile
kadhagaa Maname Modalavuthunte
Kaavyaale Chaalavule

Hola Re Hola First Time Ivaala
Love Fantasy Lo Padipoyenaa
Hola Re Hola First Time Ivaala
Maarindhi Lokam Love Symble Laa

Dhak Dhak Duniya
Kothagundhi Cheliya
Confirm Gaa Needhe Ee Maaya

Ishtamaina Pilla First Kiss Ichey
Komaloke Manasellelaa
Sangeetham Ready
SingerNemo Kaadhe
Rafi Laa Paadaanilaa

Hola Re Hola First Time Ivaala
Love Fantasy Lo Padipoyenaa
Hola Re Hola First Time Ivaala
Maarindhi Lokam Love Symble Laa

Hola Re Hola First Time Ivaala
Love Fantasy Lo Padipoyenaa
Hola Re Hola First Time Ivaala
Maarindhi Lokam Love Symble Laa

Community

Like, share, and discuss

to start a discussion.