Back to Lyrics
Sainikudu

Sainikudu

2006 · 4 songs

Telugu

సైనికుడూ 
సైనికుడూ 

గో  గో  గో  అదిగో  అదిగో  లోకం  అదిగో 
గో  గో  గో  ఇదిగో  ఇదిగో  కాలం  ఇదిగో 
లోకం  అదిగో  కాలం  ఇదిగో 
గో  గో  గో  అదిగో  అదిగో  లోకం  అదిగో 
గో  గో  గో  ఇదిగో  ఇదిగో  కాలం  ఇదిగో 

కాలమనే  నదిలో  కదిలే  అలలను  కొట్టి 
లోకమనే  మదిలో  ఒదిగే  నిదురని  తట్టి 

ఓ  ఓ  ఓ  ఓ  ఓ 
శ్రామికుడు  నువ్వై  ప్రేమికుడు  నువ్వై 
ఓ  ఓ  ఓ  ఓ  ఓ 
సాగిపో  నేడే  సైనికుడు  నువ్వై

గో  గో  గో  అదిగో  అదిగో  లోకం  అదిగో 
గో  గో  గో  ఇదిగో  ఇదిగో  కాలం  ఇదిగో 
గో  గో  గో  అదిగో  అదిగో  లోకం  అదిగో 
గో  గో  గో  ఇదిగో  ఇదిగో  కాలం  ఇదిగో 

ఎంబి  ఏ  చదివిన  ఎంసిఏ  లే  చదివిన 
ఈ  జగతిని  సైతం  చదివారా  
వేదాలే  చదివిన  వేమన  నీతులు  చదివిన 
అవినీతుల  లోతులు  చదివారా  ఆ  ఆ 

వికాసం  మాటున  విషాదం  ఉందిరా 
విరామం  వద్దురా  విధానం  మార్చారా 
ఒంటి  సైనికుడల్లే  కవాతులు  చెయ్యరా 
కోటి  సూర్యులమల్లే  రాకాశమే  పంచారా 

గో  గో  గో  అదిగో  అదిగో  లోకం  అదిగో 
ఇదిగోదిగిదిగో   ఇదిగో  కాలం  ఇదిగో 
గో  గో  గో  అదిగో  అదిగో  లోకం  అదిగో 
గో  గో  గో  ఇదిగో  ఇదిగో  కాలం  ఇదిగో 

ఓహ్  మై  లవ్  మాట  తో  అమ్మాయి  మనసే  గెలిచినా 
ఆ  గెలుపే  ఇద్దరి  మధ్యన 
ఓహ్  మై  ఫ్రెండ్  మాట  తో  అందరి  మనసులు  గెలవర 
ఆ  గెలుపోక  మలుపును  చుపుర 

ప్రయత్నం  నీది  రా  ప్రభుత్వం  నువ్వు  రా 
ప్రభావం  నీది  రా  ప్రభంజనం  మవ్వ  రా 

సాటి  స్నేహితుడల్లే  జనాలతో  నడవరా 
మేటి  నాయకుడల్లే  జాగాలనే  నడపరా 

గో  గో  గో  అదిగో  అదిగో  లోకం  అదిగో 
గో  గో  గో  ఇదిగో  ఇదిగో  కాలం  ఇదిగో
  
కాలమనే  నదిలో  కదిలే  అలలను  కొట్టి 
లోకమనే  మదిలో  ఒదిగే  నిదురని  తట్టి 

ఓ  ఓ  ఓ  ఓ  ఓ 
శ్రామికుడు  నువ్వై  ప్రేమికుడు  నువ్వై 
ఓ  ఓ  ఓ  ఓ  ఓ 
సాగిపో  నేడే  సైనికుడు  నువ్వై 

సైనికుడూ  
సైనికుడూ

English

Sainikuduu
Sainikuduu

Go Go Go Adigo Adigo Lokam Adigo
Go Go Go Idigo Idigo Kalam Idigo
Lokam Adigo Kalam Idigo
Go Go Go Adigo Adigo Lokam Adigo
Go Go Go Idigo Idigo Kalam Idigo

Kalamane Nadilo Kadile Alalanu Kotti
Lokamane Madilo Odige Nidurani Tatti

Oo Oo Oo Oo Oo
Sramikudu Nuvvai Premikudu Nuvvai
Oo Oo Oo Oo Oo
Saagipo Nede Sainikudu Nuvve

Go Go Go Adigo Adigo Lokam Adigo
Go Go Go Idigo Idigo Kalam Idigo
Go Go Go Adigo Adigo Lokam Adigo
Go Go Go Idigo Idigo Kalam Idigo

M B A Chadivina Mca Le Chadivina
Ee Jagathini Saitam Chadavara
Vedale Chadivina Vemana Neethulu Chadivina
Avineethula Lotulu Chadavara Aa Aa

Vikasam Maatuna Vishadam Vundira
Viramam Vaddura Vidhanam Marchara
Onti Sainikudalle Kavathule Cheyyara
Koti Suryulamalle Rakasame Panchara

Go Go Go Adigo Adigo Lokam Adigo
Idhigodhigidhigo Idigo Kalam Idigo
Go Go Go Adigo Adigo Lokam Adigo
Go Go Go Idigo Idigo Kalam Idigo

Oh My Love Mata Tho Ammayi Manase Gelichina
Aa Gelupe Idari Madhyana
Oh My Friend Mata Tho Andari Manasulu Gelavara
Aa Gelupoka Malupunu Chupura

Prayatnam Needi Ra Prabhutvam Nuvvu Ra
Prabhavam Needi Ra Prabhanjana Mavva Ra

Saati Snehithudalle Janalatho Nadavara
Maeti Nayakudalle Jagalane Nadapara

Go Go Go Adigo Adigo Lokam Adigo
Go Go Go Idigo Idigo Kalam Idigo

Kalamane Nadilo Kadile Alalanu Kotti
Lokamane Madilo Odige Nidurani Tatti

Oo Oo Oo Oo Oo
Sramikudu Nuvvai Premikudu Nuvvai
Oo Oo Oo Oo Oo
Saagipo Nede Sainikudu Nuvve

Sainikuduu
Sainikuduu

Community

Like, share, and discuss

to start a discussion.