Back to Lyrics
Sahasa Veerudu Sagara Kanya

Sahasa Veerudu Sagara Kanya

1996 · 3 songs

Telugu

మల్లె  పూల  తోరణాలు  కట్టవే  రావమ్మా 
బంతి  పూల  బాసికాలు  కట్టవే  కావమ్మా 
మురిపాల  ముగ్గులెట్టి  సిరి  చుక్క  బుగ్గనెట్టి 
మనువాడేటి  సమయాన 
జతలో  కసి  కధలే  కసి  కధలెయ్ 

అబ్బా 
పెట్టమంది  పెట్టమంది  పిల్ల 
శ్రావణ  మాసం  లో  పెళ్లి  కి  లగ్గం 
మల్లెల  మంచం  లో  మన్మధ  లంచం 
అబ్బా 
కొట్టమంది  కొట్టమంది  పిల్ల 
బూరెల  బుగ్గల్లో  ముద్దుల  మేళం 
జారిన  సిగ్గుల్లో  జాజుల  తాళం 

ఓయ్  చుర్రు  మనే  చూపుల  తోటి 
కస్సుమనే  కాటులా  తోటి  
చుర్రు  మనే  చూపులతో 
కస్సుమనే  కాటులతో 
చురక  తగిలి  శృతి  పెరిగితే 

అబ్బా 
పెట్టమంది  పెట్టమంది  పిల్ల 
శ్రావణ  మాసం  లో  పెళ్లి  కి  లగ్గం 
మల్లెల  మంచం  లో  మన్మధ  లంచం 

తాళి  రెడీ  కట్టు  మరి 
డోలు  రెడీ  కొట్టు  మరి 

సాగర  కన్య  నీదే  సాహస  వీర 
రా  రా  పెళ్లి  కుమారా  పల్లకి  నీదేరా 
సాహస  వీర  పెళ్లి  కుమారా 
చేపల  కళ్ళ  పిల్ల  చెక్కెర  బిళ్ళ 
ఇళ్ల  సొగసుల  కీళ్ల  మెల్లగా  దోచేనా 
చెక్కెర  బిళ్ళ  సొగసుల  కీళ్ల 

అందిస్తా  సంద్రమంటి  అందాలన్నీ 
కౌగిలి  గింతల  కమ్మని  వింతలలోఒఒఒఒ 
కన్నులలో  కాటుకనై  కొప్పులలో  మల్లికానై 
ఓడిని  వొదిగి  వొదిగిపోతే 

అబ్బా 
కొట్టమంది  కొట్టమంది  పిల్ల 
బూరెల  బుగ్గల్లో  ముద్దుల  మేళం 
జారిన  సిగ్గుల్లో  జాజుల  తాళం 

పల్లవి  కట్టి  ఆపై  చరణం  కట్టి  
ఆపై  తాళం  తట్టి  పదానిస  పాడాలి 
సరిగామప  పదానిసస 
తబలా  పట్టి  తకధిమి  దరువులు  కొట్టి 
ఆపై  ముద్దులు  పెట్టి  ముచ్చట  లాడాలి 
తందనాన  న  తననన  న 

పెళ్ళైతే  శోభనాల  పేరంటమే 
పండును  చిందును  దిండును  పంచడమే 
కలలన్ని  తలుపు  తీసి  అలలన్నీ  పరుపులేసి 
కడలి  ఓడిని  కరిగిపోతే 

అబ్బా 
పెట్టమంది  పెట్టమంది  పిల్ల 
శ్రావణ  మాసం  లో  పెళ్లి  కి  లగ్గం 
మల్లెల  మంచం  లో  మన్మధ  లంచం 
అబ్బా 
కొట్టమంది  కొట్టమంది  పిల్ల 
బూరెల  బుగ్గల్లో  ముద్దుల  మేళం 
జారిన  సిగ్గుల్లో  జాజుల  తాళం

English

Malle Poola Thoranalu Kattave Ravamma
Banthi Poola Basikalu Kattave Kavamma
Muripala Mugguletti Siri Chukka Bugganetti
Manuvadeti Samayana
Jathalo Kasi Kadhale Kasi Kadhaley

Abbaaaa
Pettamandi Pettamandi Pilla
Sravana Maasam Lo Pelli Ki Laggam
Mallela Mancham Lo Manmadha Lancham
Abbaaaa
Kottamandi Kottamandi Pilla
Boorela Buggallo Muddula Melam
Jaarina Siggullo Jajula Thalam

Oy Churru Mane Choopula Thoti
Kassumane Kaatula Thoti
Churru Mane Chupulatho
Kassumane Kaatulatho
Churaka Thagili Sruthi Perigithe

Abbaaaa
Pettamandi Pettamandi Pilla
Sravana Maasam Lo Pelli Ki Laggam
Mallela Mancham Lo Manmadha Lancham

Thali Ready Kattu Mari
Dolu Ready Kottu Mari

Saagara Kanya Needhe Saahasa Veera
Raa Raa Pelli Kumaara Pallaki Needhera
Saahasa Veera Pelli Kumaara
Chepala Kalla Pilla Chekkera Billa
Illa Sogasula Killa Mellaga Dhocheyna
Chekkera Billa Sogasula Killa

Andhistha Sandramanti Andhalanni
Kougili Ginthala Kammani Vinthalalooooo
Kannulalo Katukanai Koppulalo Mallikanai
Vodini Vodhigi Vodhigipothe

Abbaaaa
Kottamandi Kottamandi Pilla
Boorela Buggallo Muddula Melam
Jaarina Siggullo Jajula Thalam

Pallavi Katti Aapai Charanam Katti
Aapai Thalam Thatti Padanisa Paadali
Sarigamapa Padanisasa
Tabala Patti Thakadhimi Daruvulu Kotti
Aapai Muddulu Petti Muchata Laadali
Thandanana Na Thananana Na

Pellaithe Shobanaala Perantame
Pandunu Chendunu Dhindunu Panchadame
Kalalanni Thalupu Theesi Alalanni Parupulesi
Kadali Vodini Karigipothe

Abbaaaa
Pettamandi Pettamandi Pilla
Sravana Maasam Lo Pelli Ki Laggam
Mallela Mancham Lo Manmadha Lancham
Abbaaaa
Kottamandi Kottamandi Pilla
Boorela Buggallo Muddula Melam
Jaarina Siggullo Jajula Thalam

Community

Like, share, and discuss

to start a discussion.