Back to Lyrics
Rudramadevi

Rudramadevi

2015 · 3 songs

Telugu

నన  నన  నానా  నాననా  
నన  నన  నానా    
నన  నన  నానా  నాననా  
నన  నన  నానా  
అంతఃపురంలో  అందాల  చిలుక్కా  
సందేహమెలనే  అంతగా    
  అంబరమేలకా  అడ్డు  ఎవరు    నీకిక  
చుక్కల్ని  తాకే  రెక్కల్ని  తొడిగ    
రివ్వంటూ  రావే  స్వేచ్ఛగా        
అద్దాల    మేడలో    పోద్దు    గడపకే    ఇక్కా    
అల్లదె  వెచ్చి  ఉన్నదే  వేడుకయినా  వేదిక  
వెల్లువలై  పొంగుతున్నదే  వేల  పూల  వాటికా  
ఇలా  ర  అన్నదే  వీరుల  వీచిక  
అంతఃపురంలో  అందాల  చిలుక్కా  
అంతఃపురంలో  అందాల  చిలుక్కా  

రేయి    వెనక్కాల    ఆ  నీ    కునుకెలా  వెలిక్కిరా  శశికళ    
నలన    జలధార    ముసుకేనా    చిలిప్పి  జలకాలా  మునిగి  పోదాం    హల  
లాలన  పరాధలా    పహారాలు  ధాటి    పోవాలి  ఆగి  పోకల  
వాయువు  వేగాన  సాగి  పోవాలి  అన్ని  వైపులా  
పెట్టె  దేవరట    కళలకు  కాపాలా  పట్టె  
దేవరట  మనకిక  ఉహల  
కట్టే    దేవర్రు  మనకు  సయ్యాటలా  
అంతఃపురంలో  అందాల  చిలుక్కా  
అంతఃపురంలో  అందాల  చిలుక్కా  

గాలి  గిలిగింత    పూల  
పులకింత    తనువూ  అణువణువునా  
ననన    సరి  కొత్త  కవ్వింత  కొంటె  
కేరింత    మధికి    విన్నవించ్చేనా  
నాననా  నీలాల  నయనాల  వెళ్లి  
విరిస్సేను  మెరుపు  మిల  మిల  
అః  పాల  కేరథాల  ఊయలూగేను    ఊపిరే    ఇలా  
ఎదో  మధురిమా  మనకది    తెలిసేనా  
ఎదో  సరిగ  మ  మన  నటు    పిలిచ్చేనా  
ఏవో  సుధలు  చిలుకు  ఆలాపన  
అంతఃపురంలో  అందాల  చిలుక్కా
  
సందేహమెల్లనే  అంధక  
అంబరమెళ్ళాక  అడ్డు  ఎవరు  నీకిక  
చుక్కల్ని  తాకే  రెక్కల్ని  తొడిక్కా  
రివ్వంటూ  రావే  స్వేచ్ఛగా  
అద్దాల  మేడలో  పొద్దు    గడపకే  ఇక  
అల్లదె  వెచ్చి  ఉన్నదే  వేడుకయినా  వేదిక  
వెల్లువలై  పొంగుతున్నదే  వేళా  పూల  వాటికా  
ఇలారా  అన్నదే  వీరుల  వీచిక  
అంతఃపురంలో  అందాల  చిలుక్కా  
అంతఃపురంలో  అందాల  చిలుక్కా

English

Nana nana naana naananaa
Nana nana naana
Nana nana naana naananaa
Nana nana naana
Anthapuramlo anndala chilukka
Sandehamellanae andhaka
Ambaramellaka addu ewaru neekikha
Chukkalni thaakhe rekkalni thodikka
Rivvantu rave swachaka
Athala medhalo pothu gadhapake ikka
Alladhe vecchi unnadhe vedukayna vethika
Velluvaai ponguthunadhe vela poola vaatikka
Illa ra annadhe virulu veechikha
Anthapuramlo anndala chilukka
Anthapuramlo anndala chilukka

Reyi venakkala aa ne kunukela velikkira shashikala
Nalana jaladharu musukena chilippi jalankana muniki potham hala
Lalana parathalu paharalu dhaathi povaali aaki pogala
Vaayuu vekaana saagi povaali anni vayippula
Pette devaratha kalalakku kaappala patte
Devaratha urikini uhala
Katte devarru mannanu sayyatala
Anthapuramlo anndala chilukka
Anthapuramlo anndala chilukka

Galli gilijhindha poola
Pulakindha tanuvu anuvanuvunaa
Nanana sari kodha kavvindha konthe
Kerindha madhiki vinnavincchena
Naanana neelala nayanaala velli
Virissenu meruppu mila mila
Aha paala kerathala ooyalukenu upire ila
Edo madurima manakkathi thelisaena
Edo sarikama mana nattu pilicchena
Evo suthalu chilukku aalapana
Anthapuramlo anndala chilukka

Sandehamellanae andhaka
Ambaramellaka addu ewaru neekikha
Chukkalni thaakhe rekkalni thodikka
Rivvantu rave swachaka
Athala medhalo pothu gadhapake ikka
Alladhe vecchi unnadhe vedukayna vethika
Velluvaai ponguthunadhe vela poola vaatikka
Illa ra annadhe virulu veechikha
Anthapuramlo anndala chilukka
Anthapuramlo anndala chilukka

Community

Like, share, and discuss

to start a discussion.