Back to Lyrics
Rowdy Fellow

Rowdy Fellow

2014 · 4 songs

Telugu

ఎంతవారు  గాని  వేదాంతులైన  గాని  
వాలుచూపు  సోకగానే  తేలిపోదురోయ్  
కైపులో  కైపులో    కైపులో  
ఎంతవారు  గాని  వేదాంతులైన  గాని  
వాలుచూపు  సోకగానే  తేలిపోదురోయ్  
కైపులో  కైపులో  కైపులో  

చిన్నది    మేనిలో  మెరుపున్నది  
చెంపల  తలుక్కున్నది  
సైపలేకున్నది  
చిన్నది  మేనిలో  మెరుపున్నది  
చెంపల  తలుక్కున్నది  
సైపలేకున్నది    
ఏ  వన్నెకాని  వలపు  నమ్మి  వలను  చిక్కునో  
కైపులో    కైపులో  కైపులో  

ఆడకు  వయసుతో  చెరలాడకు  
ఆడితే  వెనుకాడకు  కూడి  విడిపోకు    
ఆడకు  వయసుతో  చెరలాడకు  
ఆడితే  వెనుకాడకు  కూడి  విడిపోకు    
మనసు  తెలిసి  కలిసి  మెలిసి  వలపునింపుకో  
కైపులో    కైపులో    కైపులో  
ఎంతవారు  గాని  వేదాంతులైన  గాని  
వాలుచూపు  సోకగానే  తేలిపోదురోయ్  
కైపులో  కైపులో    కైపులో  
కైపులో  కైపులో    కైపులో

English

Yenthavaru gani Vedanthulaina gani
Vaaluchupu Sokagane thelipoduroy
Kaipulo Kaipulo  Kaipulo
Yenthavaru gani Vedanthulaina gani
Vaaluchupu Sokagane thelipoduroy
Kaipulo Kaipulo Kaipulo

chinnadi Menilo Merupunnadi
chepala Thalukkannadi
Saipalekunnadi
chinnadi Menilo Merupunnadi
chepala Thalukkannadi
Saipalekunnadi 
E Vannekani Valapu Nammi Valanu chikkuno
Kaipulo  Kaipulo Kaipulo
Aadaku Vayasutho cheralaadaku
Aadithe Venukadaku Koodi Vidipoku 
Aadaku Vayasutho cheralaadaku
Aadithe Venukadaku Koodi Vidipoku 
Manasu thelisi Kalisi melisi Valapunimpuko
Kaipulo  Kaipulo  Kaipulo

Enthavaru gani Vedanthulaina gani
Vaaluchupu Sokagane thelipoduroy
Kaipulo Kaipulo  Kaipulo
Kaipulo  Kaipulo  Kaipulo

Community

Like, share, and discuss

to start a discussion.