Back to Lyrics
Rowdy

Rowdy

2014 · 3 songs

Telugu

రక్తానికి  రక్తం 
ప్రాణానికి  ప్రాణం 
పగతోనె  ఉంటాం 
పగ  కోసం  బలిగొంటాం 
అది  ర  సీమ  లెక్క 
రక్తానికి  రక్తం 
ప్రాణానికి  ప్రాణం 
పగతోనె  ఉంటాం 
పగ  కోసం  బలిగొంటాం 
అది  ర  సీమ  లెక్క
ఉగ్గుపాల  తోటి  పగను  భగ్గు  మంటూ  నూరిపోసి 
బొగ్గు  మీద  కత్తి  పెట్టి  ఆట  కాదు  వేట  నేర్పి 
చావు  నీకు  తప్పదంటూ  చచ్చేలోపు  చంపమంటూ 
రక్తానికి  రక్తం 
ప్రాణానికి  ప్రాణం 
పగతోనె  ఉంటాం 
పగ  కోసం  బలిగొంటాం 
అది   ర  సీమ  లెక్క  
రక్తానికి  రక్తం 
ప్రాణానికి  ప్రాణం 
పగతోనె  ఉంటాం 
పగ  కోసం  బలిగొంటాం 
అది  ర  సీమ  లెక్క

ఒక్క  చెంప  మీద  కొడితే  ఇంకో  చెంప  చూపబోము 
చెంప  దాటే  లోపు  ఎత్తి  ఉన్న  చేయి  నరుకుతాము
 
చెంప  మీద  కన్ను  వేస్తే  రెండు  కళ్ళు  పీకుతాము 
ఉరిమి  చూసేలోపు  నిన్ను  తరిమి  తరిమి  చంపుతాము 

నువ్వు  ఎత్తు  వేస్తే  పై -ఎత్తు  వేస్తాం 
అర్ధమయ్యే  లోపు  గొయ్యి  తీసి  పాతేస్తాం 
అది  ర  సీమ  లెక్క 
అది  ర  సీమ  లెక్క

బంధువైన  గాని  అస్లు  గుర్తు  పెట్టుకోము 
శత్రువన్న  వాణ్ని  అసలు  మరిచిపోము 
ఇది  ర  సీమ  లెక్క 
ఇది  ర  సీమ  లెక్క 
ధర్మానికి  రౌడీ 
న్యాయానికి  రౌడీ 
ధర్మాన్ని  న్యాయాన్ని  కాపాడే  రౌడీ 
అది  ర  అన్న  లెక్క  
అది  ర  సీమ  లెక్క

English

Rakthaniki raktham
Praanaaniki praanam
Pagathone untam
Paga kosam baligontam
Adhi ra seema lekka 
Rakthaniki raktham
Praanaaniki praanam
Pagathone untam
Paga kosam baligontam
Adhi ra seema lekka
Uggupaala thoti paganu bhaggu mantu nooriposi
Boggu meedha katthi petti aata kaadhu veta nerpi
Chavu neeku thappadhantu chachelopu champamantu
Rakthaniki raktham
Praanaaniki praanam
Pagathone untam
Paga kosam baligontam
Adhi ra seema lekka
Adhi ra seema lekka 

Okka chempa meedha kodithe inko chempa choopabomu
Chempa dhaate lopu etthi unna cheyi narukuthamu

Chempa meedha kannu vesthe rendu kallu peekuthamu
Urimi chooselopu ninnu tharimi tharimi champuthamu

Nuvvu etthu vesthe pai-etthu vestham
Ardhamayye lopu goyyi theesi paathestham
Adhi ra seema lekka 
Adhi ra seema lekka

Bandhuvaina gaani aslau gurthu pettukomu
Shatruvanna vaanni asalu marichipomu
Idhi ra seema lekka 
Idhi ra seema lekka
Dharmaniki rowdy
Nyayaniki rowdy
Dharmanni nyayanni kaapade rowdy
Adhi ra anna lekka 
Adhi ra anna lekka

Community

Like, share, and discuss

to start a discussion.