Back to Lyrics
Roja

Roja

1992 · 5 songs

Telugu

నా  చెలి  రోజావే  
నాలో  ఉన్నావే
నిన్నే  తలిచేనే  నేనే

నా  చెలి  రోజావే  
నాలో  ఉన్నావే
నిన్నే  తలిచేనే  నేనే

కళ్ళల్లో  నీవే  కన్నీట  నీవే
కనుమూస్తే  నీవే  
ఎదలోనిండేవే
కనిపించవో  అందించవో  తోడు

నా  చెలి  రోజావే  
నాలో  ఉన్నావే
నిన్నే  తలిచేనే  నేనే

గాలి  నన్ను  తాకినా  
నిన్ను  తాకు  జ్ఞాపకం
గులాబీలు  పూసినా  
చిలిపి  నవ్వు  జ్ఞాపకం

అలలు  పొంగి  పారితే  
చెలియ  పలుకు  జ్ఞాపకం
మేఘమాల  సాగితే  
మోహ  కథలు  జ్ఞాపకం

మనసు  లేకపోతే  
మనిషి  ఎందుకంట
నీవు  లేకపోతే  
బతుకు  దండగంట
కనిపించవో  అందించవో  తోడు

నా  చెలి  రోజావే  
నాలో  ఉన్నావే
నిన్నే  తలిచేనే  నేనే

కళ్ళల్లో  నీవే  కన్నీట  నీవే
కనుమూస్తే  నీవే  
ఎదలోనిండేవే
కనిపించవో  అందించవో  తోడు

నా  చెలి  రోజావే  
నాలో  ఉన్నావే
నిన్నే  తలిచేనే  నేనే

చెలియ  చెంత  లేదులే  
చల్ల  గాలి  ఆగిపో
మమత  దూరమాయెనే  
చందమామ  దాగిపో

కురుల  సిరులు  లేవులే  
పూలవనం  వాడిపో
తోడులేదు  గగనమా  
చుక్కలాగా  రాలిపో

మనసులోని  మాట  ఆలకించలేవా
వీడిపోని  నీడై  నిన్ను  చేరనీవా
కనిపించవో  అందించవో  తోడు

నా  చెలి  రోజావే  
నాలో  ఉన్నావే
నిన్నే  తలిచేనే  నేనే

కళ్ళల్లో  నీవే  కన్నీట  నీవే
కనుమూస్తే  నీవే  
ఎదలోనిండేవే
కనిపించవో  అందించవో  తోడు

English

Na Cheli Rojave 
Naalo Unnave 
Ninne Talichene Nene
 
Na Cheli Rojave 
Naalo Unnave 
Ninne Talichene Nene 

Kallallo Neeve 
Kanneeta Neeve 
Kanumoosthe Neeve 
Yedalonindeve 
Kanipinchavo Andinchavo Todu 

Na Cheli Rojave 
Naalo Unnave 
Ninne Talichene Nene 

Gaali Nannu Taakina 
Ninnu Taaku Gnapakam
Gulabeelu Poosina 
Chilipi Navvu Gnapakam

Alalu Pongi Paarithe 
Cheliya Paluku Gnapakam
Meghamaala Saagithe 
Moha Kadhalu Gnapakam

Manasulekapothe Manishi Endukanta 
Neevulekapothe Bathuku Dandaganta 
Kanipinchavo Andinchavo Todu 

Na Cheli Rojave 
Naalo Unnave 
Ninne Talichene Nene

Kallallo Neeve 
Kanneeta Neeve 
Kanumoosthe Neeve 
Yedalonindeve 
Kanipinchavo Andinchavo Todu 

Cheliya Chentha Ledhule 
Challagaali Aagipo 
Mamatha Dooramaayene 
Chandamaama Daagipo 

Kurula Sirulu Levule 
Poolavanam Vaadipo 
Toduledu Gaganama 
Chukkalaga Raalipo 

Manasuloni Maata Aalakinchalevaa 
Veediponi Needai Ninnu Cheraneevaa 
Kanipinchavo Andinchavo Todu 

Na Cheli Rojave 
Naalo Unnave 
Ninne Talichene Nene 

Kallallo Neeve 
Kanneeta Neeve 
Kanumoosthe Neeve 
Yedalonindeve 
Kanipinchavo Andinchavo Todu

Community

Like, share, and discuss

to start a discussion.