Back to Lyrics
Robinhood

Robinhood

2025 · 3 songs

Lyricist
Music Director

Telugu

నషా  నషా  నషా  నషా  నషా
నషా  నషా  నషా  నషా  నషా  నషారే

నషా  నషా  నషా  నషా  నషా
నషా  నషా  నషా  నషా  నషా  నషారే

మెనీ  మెనీ  డేస్  ఎగో
మామిడిపల్లిలో  రాతిరి  రైతే  తగిలాడే
పైకే  ఎగబడు  సమయంలో
పంట  దిగుబడి  రాలేదన్నాడే

అలిగానే  వాన్నడిగానే
ఆ  పంటేదో  చూపించాడే
వరి  కాదే  మిరపే  కాదే  చెరుకే  కాదే
వాడు  పెంచిన  పంటే  గంజాయే

అది  ద  సర్ప్రైసు  అది  ద  సర్ప్రైసు
అది  ద  సర్ప్రైసు  అది  ద  సర్ప్రైసు

జూబ్లీ  హిల్స్  లో  ఒక  పాష్  పబ్బులో
యమ  క్లాసు  కుర్రాడే  అలా  ఫ్లాష్  అయ్యాడే
చిన్ని  అన్నాడే  నన్ను  మున్ని  అన్నాడే
కొంచెం  దూరమున్నాడే  ఎంతో  గౌరవించాడే

తన  వెంటే  రమ్మన్నాడే
తన  విల్లాకే  నే  వెళ్ళానే
వాడికి  జోడి  కాదంటూ
వాడి  డాడీకి  తోడని
మున్నిని  పిన్నిగా  మార్చాడే

అది  ద  సర్ప్రైసు  అది  ద  సర్ప్రైసు
అది  ద  సర్ప్రైసు  అది  ద  సర్ప్రైసు
ఊ  ఊ  ఊ  ఊ

బులి  బులి  బుగ్గల  బాయ్  ఫ్రెండొకడు
బెంగళూరులోన  కలిసాడే
హ్యాండేస్తే  సెకండ్  హ్యాండయ్యేంత
హ్యాండ్సమ్  గా  ఉండే  వాడే

వాడి  వాలెటులో  క్యూటీ  అమ్మాయి
ఫోటో  చూసానే  నిలదీసానే
మరదలు  కాదే  గర్ల్  ఫ్రెండ్  కాదే
మరి  ఎవరంటే
అది  సర్జరీ  ముందర  వాడేనే

అబ్బా  ఇంకొంచెం  సేపుంటే  బాగుండేదే

అది  ద  సర్ప్రైసు

అది  ద  సర్ప్రైసు
అరె  కొట్టిన  లాటరి  ఎక్స్

English

Nasha Nasha Nasha Nashaa Nashaa
Nasha Nasha Nasha Nashaa Nashaa Nasharey

Many Manu Days Ago
Mamidipallilo Rathiri Raithe Thagilaade
Paike Egabadu Samayamlo
Panta Dhigubadi Raaledhannaade

Aligaane Vaannadigaane
Aa Pantedho Choopinchaade
Vari Kaadhe Mirape Kaadhe Cheruke Kaadhe
Vaadu Penchina Pante Ganjaayi

Adhi Dha Surprisu Adhi Dha Surprisu
Adhi Dha Surprisu Adhi Dha Surprisu

Jubilee Hillslo Oka Posh Publo
Yama Classu Kurraade Alaa Flash Ayyaade
Chinni Annaade Nannu Munni Annaade
Koncham Dhooramunnaade Entho Gouravinchaade

Thana Vente Rammannaade
Thana Villaake Ne Vellaane
Vaadiki Jodi Kaadhantu
Vaadi Dadyki Thodani
Munnini Pinnigaa Maarchaade

Adhi Dha Surprisu Adhi Dha Surprisu
Adhi Dha Surprisu Adhi Dha Surprisu

Buli Buli Buggala Boy Friendokadu
Bengalurulona Kalisaade
Handesthe Second Handayyentha
Handsomegaa Unde Vaade

Vaadu Walletlo Cutie Ammaayi
Photo Choosaane Niladeesaane
Maradadalu Kaadhe Girl Friend Kaadhe
Mari Evarante
Adhi Surgery Mundhara Vaadene

Adhi Dha Surprisu

Adhi Dha Surprisu
Arre Kottina Lottery Expireayithe
Adhi Dha Surpriseu
Daachina Notelu Raddhaipothe

Adhi Dha Surprisu
Apple Phoneki Apple Pandosthe
Adhi Dha Surprisu
Kunda Biryanilo Kunde Baagunte
Adhiripoyindi Surprisu

Community

Like, share, and discuss

to start a discussion.