Back to Lyrics
RETRO

RETRO

2025 · 1 song

Telugu

ఛుమ్మా  ఏ  సెంటు  మల్లి
అమ్మ  ఏ  జాజి  మల్లి
గుమ్మ  ఏ  బొండు  మల్లి
ఏ  ఏఏ  నా  బుజమ్మ

సీసా  నడుమిట్ట  తోసే  
నడిసొచ్చానే  ఏ  బామ్మరిది
పూసే  పుట్టు  మచ్చ  
చూసే  పడిసచ్చానే  ఏ  బుజమ్మ

మైదానం  ఇరుక  
నీ  మనసే  ఏఏ  నాకెరుక
ఓ  మూర  పూలేరా  జరి  సీర  కట్టేరా

ఏ  సెంద్రవంక  నీకే  సుట్టం
వంద  రత్నాలుండే  వాటం
ఒళ్ళు  చూత్తే  రంగుల  రాట్నం
సుక్కలన్నీ  ఇస్తానే  కట్నం

ఏ  పొట్టి
చూడే  చందనసెక్క
ఆడే  బొంగరం  లెక్క
మాటే  తేనెలచుక్క

మూతి  ఉగాడిలే  లేత  గుమ్మడి
నిన్నే  పెళ్ళాడి  ఏ  తమ్ముడు  పాడురా

ఛుమ్మా  అమ్మ  గుమ్మ  ఏ  బుజమ్మ

చేతిలో  చేయేసెలే  
నూరేళ్ళకు  నీకు  తోడులే
ఈ  జన్మలో  రాసివుందిలే  
జోడి  నీవులే

నింగే  రంగు  చల్లెలే  
నిండాలని  ముద్దు  ముచ్చటే
అంటాములే  ఏ  నాటికీ  ఇద్దరొక్కటని
ఏ  బామ్మరిది  జర్ర  ఎత్తి  కోట్ర

ఏ  సెంటు  మల్లి
ఏ  జాజి  మల్లి
ఏ  బొండు  మల్లి
ఏ  బంగారు  మల్లి

మైదానం  ఇరుక  
నీ  మనసే  ఏఏ  నాకెరుక
ఓ  మూర  పూలేరా  జరి  సీర  కట్టేరా

ఏ  సెంద్రవంక  నీకే  సుట్టం
వంద  రత్నాలుండే  వాటం
ఒళ్ళు  చూత్తే  రంగుల  రాట్నం
సుక్కలన్నీ  ఇస్తానే  కట్నం

ఏ  బుజ్జమ్మ
చూడే  చందనసెక్క
ఆడే  బొంగరం  లెక్క
మాటే  తేనెలచుక్క

మూతి  ఉగాడిలే  లేత  గుమ్మడి
నిన్నే  పెళ్ళాడి  ఏ  తమ్ముడు  ఏమైందిరా

చుట్టూ  మొత్తం  చెన్నై  పట్నం
ఏ  బుజ్జమ్మ

ఎత్తి  కొట్టు  ఛుమ్మా
దంచి  కొట్టు  అమ్మ
వంచి  కొట్టు  గుమ్మ
అదరగొట్టు  బుజమ్మ

కొట్టు  కొట్టు  కొట్టు  కొట్టు
కొట్టు  కొట్టు  కొట్టండ్రా

English

Chumma Ae Sentu Malli
Amma Ae Jaji Malli
Gumma Ae Bondu Malli
Ae Ae Na Bujamma

Seesa Nadumitta Thosey 
Nadisochhane Ye Bammaridi
Poose Puttu Macha 
Choose Padisochhaneye Bujamma

Maidanam Iruka 
Nee Manaseye Na Keruka
O Moora Poolera Jari Seera Kattera

Ae Sendravanka Neeke Suttam
Vanda Ratnalu Unde Vattam
Ollu Chootthe Rangula Ratnam
Sukkalanni Istane Katnam

Ae Potti
Choode Chandanasekka
Aade Bongaram Lekka
Maate Thenela Chukka

Moothi Ugaadile Letha Gummadi
Ninne Pelladi Ae Tammudu Paadura

Chumma Amma Gumma Ye Bujamma

Chetillo Cheyesele 
Nooraellaku Neeku Toodule
Ee Janmalo Rasivundile 
Jodi Neevule

Ninge Rangu Challele 
Nindalani Muddu Muchhate
Antamule Ae Natiki Iddara Okkatani
Ae Bammaridi Jarra Etthi Kotra

Ae Sentu Malli
Ae Jaji Malli
Ae Bondu Malli
Ae Bangaru Malli

Maidanam Iruka 
Nee Manaseye Na Keruka
O Moora Poolera Jari Seera Kattera

Ae Sendravanka Neeke Suttam
Vanda Rathnalu Unde Vattam
Ollu Chootthe Rangula Ratnam
Sukkalanni Istane Katnam

Ae Bujjamma
Choode Chandanasekka
Aade Bongaram Lekka
Maate Thenela Chukka

Moothi Ugaadile Letha Gummadi
Ninne Pelladi Ae Tammudu Emainira

Chuttu Mottham Chennai Pattnam
Ae Bujjamma

Etthi Kottu Chumma
Danchi Kottu Amma
Vanchi Kottu Gumma
Adaragottu Bujamma

Kottu Kottu Kottu Kottu
Kottu Kottu Kottandra

Community

Like, share, and discuss

to start a discussion.