Back to Lyrics

Rendilla Poojari

1993 · 1 song

Telugu

వీణాల్లో  తీగ  ఏమంది  
రాగాలు  నీవే  లెమ్మంది 
కొమ్మల్లో  కుకు  ఏమంది 
కోరింది  నీకే  ఇమ్మంది 

ముద్దంటి  పూబంతి  రురు  
ముంగిళ్ల  సంక్రాంతి  రురు 
కన్నాను  నిన్నలేని  నీలి  ప్రేమలేఖలే 

వీణాల్లో  తీగ  ఏమంది  
రాగాలు  నీవే  లెమ్మంది 
కొమ్మల్లో  కుకు  ఏమంది 
కోరింది  నీకే  ఇమ్మంది 

విరజాజి  తిరునాళ్లలో  వీడిదే  నీవై  
పూబంతి  విందులియ్యవా 
ముగిలాకు  పొదరిళ్లలో  మొగుడే  నీవై  
సంపంగి  ముద్దులియ్యవా 

రచించా  ప్రేమ  గీతం  రసాల  భాషలో  
రుచించే  పులా  వేగం  నిశాల  తోటలో 
వయ్యారాల  వాలుజడలో  వాలుతున్న  
మందారాల  తేనెకోసం  తుమ్మెదై 
విన్నాను  కొంగు  చాటు  కోడిగాలి  పాటలే 

వీణాల్లో  తీగ  ఏమంది  
రాగాలు  నీవే  లెమ్మంది 
కొమ్మల్లో  కుకు  ఏమంది 
కోరింది  నీకే  ఇమ్మంది 

పరువాల  బరువేదించే  పడవేనీవై  
తుంచాలి  మల్లెపూలతో 
తొలిసిగ్గు  చలివేదించే  కలికే  నీవై  
దాచాలి  ఆశే  కళ్ళల్లో 

సహించా  మాఘమాసం  సఖా  నీకోసమే  
గ్రహించ  మౌనగీతం  సఖి  సందేశమే 
కొత్తందాల  కోనసీమ  చేరుకున్న  
గోదారొడ్డు  గోకులానా  రాధనై 
కావాలి  యవ్వనాలా  నవ్వుకున్నా  కౌగిలై 

వీణాల్లో  తీగ  ఏమంది  
రాగాలు  నీవే  లెమ్మంది 
కొమ్మల్లో  కుకు  ఏమంది 
కోరింది  నీకే  ఇమ్మంది 

ముద్దంటి  పూబంతి  రురు  
ముంగిళ్ల  సంక్రాంతి  రురు 
కన్నాను  నిన్నలేని  నీలి  ప్రేమలేఖలు 

వీణాల్లో  తీగ  ఏమంది  
రాగాలు  నీవే  లెమ్మంది 
కొమ్మల్లో  కుకు  ఏమంది 
కోరింది  నీకే  ఇమ్మంది

English

Veenallo theega emandi 
Raagaalu neeve lemmandi
Kommallo kuku emandi 
Korindi neeke immandi

Muddanti pubanthi ruru 
Mungilla sankranthi ruru
Kannanu ninnaleni neeli premalekhale

Veenallo theega emandi 
Raagaalu neeve lemmandi
Kommallo kuku emandi 
Korindi neeke immandi

Virajaaji thirunallallo vidide neevai 
Pubanthi vinduliyyavaa
Mugilaaku podarillallo mogude neevai 
Sampangi mudduliyyavaa

Rachinchaa prema geetham rasaala bhaashalo
Ruchinche pula vegam nishaala thotalao
Vayyaraala vaalujadalo vaaluthunna 
Mandaaraala thenekosam thummedai
Vinnanu kongu chaatu kodegaali paatale

Veenallo theega emandi 
Raagaalu neeve lemmandi
Kommallo kuku emandi 
Korindi neeke immandi

Paruvaala baruvedinche padaveneevai 
Thuchaali mallepulatho
Tholisiggu chalivedinche kalike neevai 
Daachaali aase kallallo

Sahinchaa maaghamaasam sakhaa neekosame
Grahincha mounageetham sakhi sandeshame
Kottandaala konaseema cherukunna 
Godaaroddu gokulaana raadhanai
Kavali yavvanaala navvukunna kougilai

Veenallo theega emandi 
Raagaalu neeve lemmandi
Kommallo kuku emandi 
Korindi neeke immandi

Muddanti pubanthi ruru 
Mungilla sankranthi ruru
Kannanu ninnaleni neeli premalekhale

Veenallo theega emandi 
Raagaalu neeve lemmandi
Kommallo kuku emandi 
Korindi neeke immandi

Community

Like, share, and discuss

to start a discussion.