Back to Lyrics
Ready

Ready

2008 · 4 songs

Telugu

నా  పెదవులు  నువ్వైతే
నీ  నవ్వులు  నేనౌతా
నా  కన్నులు  నువ్వైతే
కల  నేనౌతా

నా  పాదం  నువ్వైతే
నీ  అడుగులు  నేనౌతా
నా  చూపులు  నువ్వైతే
వెలుగే  అవుతా

చెరో  సగం  అయ్యాం  కదా
ఒకే  పదానికి
ఇలా  మనం  జతై  సదా
చెరోక్షరం  అవ్వాలి  ప్రేమకీ

నా  పెదవులు  నువ్వైతే
నీ  నవ్వులు  నేనౌతా
నా  కన్నులు  నువ్వైతే
కల  నేనౌతా

నా  పాదం  నువ్వైతే
నీ  అడుగులు  నేనౌతా
నా  చూపులు  నువ్వైతే
వెలుగే  అవుతా

కనిపించని  బాణం  నేనైతే
తియతీయని  గాయం  నేనౌతా
వెంటాడే  వేగం  నేనైతే
నేనెదురౌతా

వినిపించని  గానం  నేనైతే
కవి  రాయని  గేయం  నేనౌతా
శ్రుతిమించే  రాగం  నేనైతే
జతి  నేనౌతా

విధి  తాకే  నిచ్చెన  నేనైతే 
దిగి  వచ్చే  నిచ్చెలి  నేనౌతా
నిను  మలిచె  ఉలినే  నేనైతే

నీ  ఊహలు  ఊపిరి  పోసే
చక్కని  బొమ్మను  నేనౌతా

నా  పెదవులు  నువ్వైతే
నీ  నవ్వులు  నేనౌతా
నా  కన్నులు  నువ్వైతే
కల  నేనౌతా

నా  పాదం  నువ్వైతే
నీ  అడుగులు  నేనౌతా
నా  చూపులు  నువ్వైతే
వెలుగే  అవుతా

వేధించే  వేసవి  నేనైతే
లాలించే  వెన్నెల  నేనౌతా
ముంచెత్తే  మత్తును  నేనైతే
మైమరపౌతా

నువ్వోపని  భారం  నేనైతే
నిన్నాపని  గారం  నేనౌతా
నిను  కమ్మే  కోరిక  నేనైతే
రారమ్మంటా

వణికించే  మంటను  నేనైతే
రగిలించే  జంటను  నేనౌతా
పదునెక్కిన  పంటిని  నేనైతే
ఎరుపెక్కిన  చెక్కిలి  పంచిన
చక్కెర  విందే  నేనౌతా

నా  పెదవులు  నువ్వైతే
నీ  నవ్వులు  నేనౌతా
నా  కన్నులు  నువ్వైతే
కల  నేనౌతా

నా  పాదం  నువ్వైతే
నీ  అడుగులు  నేనౌతా
నా  చూపులు  నువ్వైతే
వెలుగే  అవుతా

English

Naa pedavulu nuvvaite
Nee navvulu nenavutaa
Naa kannulu nuvvaite
Kala nenavutaa

Naa paadam nuvvaite
Nee adugulu nenavutaa
Naa choopulu nuvvaite
Veluge avutaa

Chero sagam ayyaam kadaa
Oke padaanikee
Ilaa manam jatai sagam
Cheroksharam avvali premakee

Naa pedavulu nuvvaite
Nee navvulu nenavutaa
Naa kannulu nuvvaite
Kala nenavutaa

Naa paadam nuvvaite
Nee adugulu nenavutaa
Naa choopulu nuvvaite
Veluge avutaa

Kanipinchani baanam nenaite
Tiya tiyyani gayam nenavutaa
Ventaade vegam nenaite
Neneduravutaa

Vinipinchani gaanam nenaite
Kavi raayani geyam nenavutaa
Sruti minche raagam nenaite
Jati nenavutaa

Divi taake nicchena nenaite
Digi vachche neccheli nenavutaa
Ninu maliche uline nenaite
Nee oohalu oopiri pose
Chakkani bommanu nenavutaa

Naa pedavulu nuvvaite
Nee navvulu nenavutaa
Naa kannulu nuvvaite
Kala nenavutaa

Naa paadam nuvvaite
Nee adugulu nenavutaa
Naa choopulu nuvvaite
Veluge avutaa

Vedinche vesavi nenaite
Laalinche vennela nenavutaa
Munchette mattuni nenaite
Maimarupavutaa

Nuvvopani bhaaram nenaite
Ninnaapani gaaram nenavutaa
Ninu kamme korika nenaite
Raa rammantaa

Vanikinche mantanu nenaite
Ragilinche jantanu nenavutaa
Padunekkina pantini nenaite
Erupekkina chekkili panchina
Chakkera vindhe nenavutaa

Naa pedavulu nuvvaite
Nee navvulu nenavutaa
Naa kannulu nuvvaite
Kala nenavutaa

Naa paadam nuvvaite
Nee adugulu nenavutaa
Naa choopulu nuvvaite
Veluge avutaa

Community

Like, share, and discuss

to start a discussion.