Back to Lyrics
Ravoyi Chandamama

Ravoyi Chandamama

1999 · 2 songs

Telugu

స్వప్నవేణువేదో  సంగీతమాలపించే 
సుప్రభాత  వేళా  శుభమస్తు  గాలి  వీచే 
జోడైన  రెండు  గుండెల  ఏక  తాళమో 
జోరైనా  యవ్వనాలలో  ప్రేమ  గీతమో 
లేలేత  పూల  బాసలు 
కాలేవా  చేతి  రాతలు 

స్వప్నవేణువేదో  సంగీతమాలపించే 
సుప్రభాత  వేళా  శుభమస్తు  గాలి  వీచే 

నీవే  ప్రాణం  నీవే  సర్వం 
నీకై  చేశా  వెన్నెల  జాగారం 
ప్రేమ  నేను  రేయి  పగలు 
హారాలల్లే  మల్లెలు  నీకోసం 

కోటి  చుక్కలు  అష్ట  దిక్కులు   
నిన్ను  చుచు  వేళా 
నిండు  ఆశలే  రెండు  కన్నులై  
చుస్తే  నేరాల 
కాలలే  ఆగిపోయినా 
గానాలే  మూగబోవునా 

నాలో  మొహం  రేగే  దాహం 
దాచేదెపుడో  పిలిచే  కన్నుల్లో 
వోడే  పందెం  గెలిచే  బంధం 
రెండు  ఒకటే  కలిసే  జంటల్లో
 
మనిషి  నీడగా  మనసు  తోడుగా  
మల్చుకున్న  బంధం 
పెను  తూఫానులే  ఎదురు  వచ్చిన  
చేరాలి  తీరం 
వారెవ్వా  ప్రేమ  పావురం 
వాలేదే  ప్రణయ  గోపురం 

స్వప్నవేణువేదో  సంగీతమాలపించే 
సుప్రభాత  వేళా  శుభమస్తు  గాలి  వీచే 
జోడైన  రెండు  గుండెల  ఏక  తాళమో 
జోరైనా  యవ్వనాలలో  ప్రేమ  గీతమో 
లేలేత  పూల  బాసలు 
కాలేవా  చేతి  రాతలు 

స్వప్నవేణువేదో  సంగీతమాలపించే 
సుప్రభాత  వేళా  శుభమస్తు  గాలి  వీచే

English

Swapnavenuvedo Sangeethamaalapinche
Suprabatha Vela Subhamasthu Gaali Veeche
Jodaina Rendu Gundela Eka Taalamo
Joraina Yavvanaalalo Prema Geethamo
Leletha Poola Bhasalu
Kaaleva Cheti Raathalu

Swapnavenuvedo Sangeethamaalapinche
Suprabatha Vela Subhamasthu Gaali Veeche

Neeve Praanam Neeve Sarvam
Neekai Chesaa Vennela Jaagaram
Prema Nenu Reyi Pagalu
Haraalalle Mallelu Neekosam

Koti Chukkalu Astha Dikkulu 
Ninnu Chuchu Velaa
Nindu Aashale Rendu Kannulai 
Chuste Neraala
Kaalale Aagipoyinaa
Gaanale Moogabovunaa

Naalo Moham Rege Daaham
Daachedepudo Piliche Kannullo
Vode Pandem Geliche Bandham
Rendu Okate Kalise Jantallo

Manishi Needaga Manasu Thoduga 
Malchukunna Bandham
Penu Toofanule Eduru Vachina 
Cheraali Theeram
Varevva Prema Paavuram
Vaaledhe Pranaya Gopuram

Swapnavenuvedo Sangeethamaalapinche
Suprabatha Vela Subhamasthu Gaali Veeche
Jodaina Rendu Gundela Eka Taalamo
Joraina Yavvanaalalo Prema Geethamo
Leletha Poola Bhasalu
Kaaleva Cheti Raathalu

Swapnavenuvedo Sangeethamaalapinche
Suprabatha Vela Subhamasthu Gaali Veeche

Community

Like, share, and discuss

to start a discussion.