Back to Lyrics
RANU BOMBAI KI RANU

RANU BOMBAI KI RANU

2025 · 1 song

Lyricist
Music Director

Telugu

అడ్డాల  మెడలా  ఉన్నాయే
మేడల్ల  సీరాలు  ఉనేయే
చీరంచు  రైకలున్నాయే
కొనిపిస్త  నాతో  బొంబాయి  రాయే

రాను  నేన్  రాను
రాను  బొంబాయి  కి  రాను  
రాను  బొంబాయి  కి  రాను
రాను  బొంబాయి  కి  రాను  
రాను  బొంబాయి  కి  రాను

రాయే  రాయే  పిల్లా  
రంగులరాట్నం  ఎక్కించి
జాతరంత  చూపిస్తా

రాను  రాను  పిల్లగా  
రంగులరాట్నం  ఎక్కించి
నన్ను  ఆగం  చేతవంటా

అందుకే  రాను  నేన్  రాను
హా  రాను  కాజాతర  రాను  
రాను  నేన్  ఆగమ్  కాను
రాను  కాజాతర  నేను  
రాను  నేన్  ఆగమ్  కాను

మల్లేపల్లిల  మల్లెతోటనే
నీ  జడల  పూలు  అల్లిపెడతానే
నల్గొండల  నక్కిలేసునే
నీ  మెడల  బాలే  మెరిసిపోతాయే

సాలూ  అయ్యా  సాలూ
సాలు  నీ  జూట  మాటలు  
సాలు  నీ  కురకోతలు
సాలు  నీ  జూట  మాటలు  
సాలు  నీ  కురకోతలు

రాయే  రాయే  పిల్లా  
నీ  కంటి  మీద  రెప్పనై
కడదాకా  తోడుంటా

రాను  రాను  పిలగా  
మా  ఇంటి  పేరు  ముంచలేను  
నీ  వల్ల  మంటల్లా

అందుకే  రాను  నేన్  రాను
హా  రాను  కాజాతర  రాను  
రాను  నేన్  ఆగమ్  కాను
రాను  కాజాతర  నేను  
రాను  నేన్  ఆగమ్  కాను

పల్లెటూరి  పడుచు  పిల్లవే
పట్నమంత  నీకు  అంటకడతనే

పళ్లూరి  పంచెవన్నీవే
పైసా  కట్నం  నేన్  ఒళ్లంటినే

అయినా  రాను  నేన్  రాను
రాను  గా  హైదరాబాదు
నా  ప్రాణం  ఇడికెళ్లి  పోదు
రాను  గా  హైదరాబాదు  
నా  ప్రాణం  ఇడికెళ్లి  పోదు

రాయే  రాయే  పిల్ల
రాచమణి  సచ్చిపోని
నా  ప్రేమ  చూడు  గుండెల్లా

కని  కని  పిల్లగా
కంచె  తెంచి  ప్రేమ  ఒంచి
అడుగు  ఐత  నీ  అడుగుల్లా

సామీ  నా  సామీ
సామీ  నా  బంగారు  సామీ
నేన్  తెంపబోను  నీకు  ఇచ్చిన  హామీ
సామీ  నా  బంగారు  సామీ
నేన్  తెంపబోను  నీకు  ఇచ్చిన  హామీ

English

Addhala Medala Unnaey
Medalla Seeralu unaey
Cheeranchu Raikalunnaey
Konipistha Naatho Bombai Raaye

Ranu Nen Raanu
Raanu Bombai Ki Ranu 
Ranu Bombai Ki raanu
Raanu Bombai Ki Ranu 
Ranu Bombai Ki raanu

Raaye Raaye Pilla 
Rangularatnam Ekkinchi
Jatharantha Choopistha

Ranu Ranu Pillaga 
Rangularatnam Ekkinchi
Nannu Agam chethavantaa

Andhukey Ranu Nen Raanu
Ha Raanu Kajathhra Ki Ranu 
Ranu nen Agam Kaanu
Raanu Kajathhra Ki Ranu 
Ranu nen Agam Kaanu

Mallepalli la Mallethotaney
Nee jadala Poolu Allipedathaney

Nalgondala Nakkilesuney
Nee Medala Baaley Merisipothaey

Saalu Ayya Saalu
Saalu Nee Juta Maatalu 
Saalu Nee kurakothalu
Saalu Nee Juta Maatalu 
Saalu Nee kurakothalu

Raaye Raaye Pilla 
Nee Kanti Meedha Reppanai 
Kadadhaka Thodunta

Raanu Raanu Pilaga 
Maa Inti Peru Munchalenu 
Nee Valla Mantalla

Andhukey Ranu Nen Raanu
Ha Raanu Kajathhra Ki Ranu 
Ranu nen Agam Kaanu
Raanu Kajathhra Ki Ranu 
Ranu nen Agam Kaanu

Palletoori Paduchu Pillavey
Patnamantha Neeku Antakadathaney

Pallaoori Panchevannivey
Paisa katnam nen ollantiney

Ayina ranu Nen Raanu
Raanu Ga Hyderabadu
Naa Pranamey idikelli Podhu
Raanu Ga Hyderabadu
Naa Pranamey idikelli Podhu

Raaye Raaye Pila
Rachamani Sacchiponi
Naa Prema Choodu Gundella

Kani Kani Pillaga
Kanche Tenchi Prema Onchi
Adugu aitha Nee Adugalla

Saami Naa Saami
Saami Naa Bangaru Saami
Nen Thempabonu Neeku Icchina Haami
Saami Naa Bangaru Saami
Nen Thempabonu Neeku Icchina Haami

Community

Like, share, and discuss

to start a discussion.