Back to Lyrics
Rangamarthanda

Rangamarthanda

2023 · 2 songs

Telugu

ఆఆ  ఆ  ఆ  ఆ  నా  ఆ
ఆఆ  ఆ  ఆ  ఆ  ఆఆ  ఆ  ఆ  ఆఆ
ఆ  ఆ  ఆఆ  ఆఆ  ఆఆ  ఆఆ

నన్ను  నన్నుగా  ఉండనీవుగా
ఎందుకంటు  నిందలేవి  వెయ్యలేనుగా
ఎందుకంటే  నాకిదేదో  బానే  ఉందిగా

లోలో  ఏదో  వెచ్చనైన  వేడుక
సిచ్చో  అన్నా  చల్లబడదే
నిన్ను  అంతే  ముచ్చటైన  కోరిక
ముంచేస్తుంటే  మంచిదన్నదే
దారే  దరే  లేని  ఆశ

నన్ను  నన్నుగా  ఉండనీవుగా
ఎందుకంటు  నిందలేవి  వెయ్యలేనుగా
ఎందుకంటే  నాకిదేదో  బానే  ఉందిగా  ఆ  ఆఆ

మనసు  నను  ఎన్నడో  విడిచిపోయిందనీ
ఎగసి  నీ  గుండెలో  వలస  వాలిందనీ
తెలిసి  తెలిసి  సయ్యన్నానో
తెలియదేమో  అనుకున్నానో

తగని  చొరవ  కద  అన్నానో
తగిన  తరుణమనుకున్నానో
తలపు  నిన్నొదిలి  మరలిరాదే
దరిమిలా  మనకిలా  కలహమేలా

నన్ను  నన్నుగా  ఉండనీవుగా
ఎందుకంటు  నిందలేని  వెయ్యలేనుగా
ఎందుకంటే  నాకిదేదో  బానే  ఉందిగా

కంటి  ఎరుపేమిటో
కొంటె  కబురన్నదీ
ఒంటి  మెరుపేమిటో
కంది  పోతున్నదీ

చిగురు  పెదవులను  నీ  పేరు
చిదిమి  చిలిపి  పాటేస్తుంటే
బిడియపడకు  అని  నీ  వేలు
అదును  తెలిసి  మీటుతు  ఉంటే

ఉలికిపడి  లేచి  కలికి  ఊహ
తడబడే  పరుగులు  త్వరపడాల

సా  దనిసగ  సని  దనిసా  నీ  మదనిస  నిగ  మదని  
దా  గమదని  దమగమ  దా  సగమ  గమదని  దనిసగ  సగా  
గ  నీని  సా  సా  దా  దా  నీ  ని  మా  మ  సాగమాద  
నీని  సా  స  దనిస  మదని  గమద  నీని  మదని  గమద  
సగమ  గని  మద  గమ  సగనిస  గని  సగమ  దనిస  
నా  మగరిస  రిగరిస  నిదనిస  నిద  నిదనిస  నిగమగదసని  
తని  దసని  నిగమగమదని

నన్ను  నన్నుగా  ఉండనీవుగా
ఎందుకంటు  నిందలేని  వెయ్యలేనుగా
నన్ను  నన్నుగా  ఉండనీవుగా
ఎందుకంటే  నాకిదేదో  బానే  ఉందిగా

English

Nannu Nannuga Undaneevugaa
Endukantu Nindhalevi Veyyalenugaa
Endukante Naakidhedho Baane Undhigaa

Lolo Edho Vechanaina Veduka
Sicho Anna Challabadadhe
Ninnu Anthe Muchataina Korika
Munchesthunte Manchidannadhe
Dhare Dare Leni Asha

Nannu Nannuga Undaneevugaa
Endukantu Nindhalevi Veyyalenugaa
Endukante Naakidhedho Baane Undhigaa

Manasu Nannu Ennado Vidipoindani
Egasi Ni Gundelo Valasa Valindani
Telisi Telisi Sayannano
Teleyademo Anukunnano

Tagani Choava Kada Annano
Tagina Tarunamanukunnano
Talapu Ninnodili Maraliradhe
Darimila Manakila Kalahamela

Nannu Nannuga Undaneevugaa
Endukantu Nindhalevi Veyyalenugaa
Endukante Naakidhedho Baane Undhigaa

Kanti Erupemito
Konte Kaburannadi
Onti Merupemito
Kandhi Pothunnadi

Chiguru Pedhavulanu Ne Pere
Chidimi Chilipi Patesthunte
Bidiyapadakani Ne Velu
Adhunu Telisi Mituthunte

Ulikipadi Lechi Kaliki Uha
Thadabade Parugulu Twarapadala

Nannu Nannuga Undaneevugaa
Endukantu Nindhalevi Veyyalenugaa
Endukante Naakidhedho Baane Undhigaa

Community

Like, share, and discuss

to start a discussion.