Back to Lyrics
Ranarangam

Ranarangam

2019 · 3 songs

Telugu

పావనజా  స్తుతి  పాత్ర  ఆ   
పావన  చరిత్ర  ఆ   
ప్రతి  సోమవర  నేత్ర  ఆ   
రమణీయ  గాత్ర    ఆ    

సీత  కల్యాణ  వైభోగమే  
రామ  కల్యాణ  వైభోగమే  

శుభం  అని  ఇలా  అక్షింతలు  ఆలా  దీవెనలతో  
అటు  ఇటు   జనం  హడావిడితనం    
తుళ్ళింతల  ఈ  పెళ్లి  లోగిళ్ళలో  
పదండని  బంధువులొకటై    
సన్నాయిలా  సందడి  మొదలై     
తథాస్తని  ముడులు  వేసే    హే    

సీత  కల్యాణ  వైభోగమే  
రామ  కల్యాణ  వైభోగమే  

దూరం  తిరుగుతుంటే  
గారం  పెరుగుతుంటే  
వణికే  సేతులకు  గాజుల  
చప్పుడు  చప్పున  ఆపుకొని  
గడియగా  మరిచిన  తలుపే  
వెయ్యండని  సైగలు  తెలిపే   
క్షనాళిక  కరిగిపోవా   
 
పావనజా  స్తుతి  పాత్ర    
సీత  కల్యాణ  వైభోగమే   
రామ  కల్యాణ  వైభోగమే

English

Pawanaja stuti paatra aa  
Paawana charitra aa  
Prati somavara netra aa  
Ramaneeya gaatra aa   

Seeta kalyana  vaibhogame 
Raama kalyana vaibhogame 

Subham ani ila akshintalu ala deevenalato 
Atu itu janam hadaviditanam   
Tullintala ee pelli logillalo 
Padandani bandhuvulokatai   
Sannaayila sandadi modalai   
Tathastani mudulu vese hey   

Seeta kalyana vaibhogame 
Raama kalyana vaibhogame 

Dooram tarugutunte 
Gaaram perugutunte 
Vanike setulaku gaasula 
Chappudu chappuna aapukoni 
Gadeyaga marichina talupe 
Veyyandani saigalu telipe 
Kshanalika karigipovaa 

Pawanaja stuti paatra   
Seeta kalyana vaibhogame 
Raama kalyana vaibhogame

Community

Like, share, and discuss

to start a discussion.