Back to Lyrics
Rakshana

Rakshana

1993 · 5 songs

Telugu

హాండ్స్  అప్  యు  అర్  అండర్  అరెస్ట్ 
డోన్ట్  మూవ్  ఐ  వాంట్  టూ  డాన్స్  విత్  యు 

కన్నె  పాప  అంటుకో  నా  చిందుల్లో  ఉఊపందుకో 
నే  కొత్తగా  చూడాలిలానా  ఈ  బీటుతో  డౌట్  ఎందుకో 
దూమ్  తక  తక  తకో 
దూమ్  తక  తక  తకో  దుమ్మురేపే 
దూమ్  తక  తక  తకో 
దూమ్  తక  తక  తకో  దమ్ములుంటే  కాసేస్కో 

కన్నె  పాప  అంటుకో  నా  చిందుల్లో  ఉఊపందుకో 
నే  కొత్తగా  చూడాలిలానా  ఈ  బీటుతో  డౌట్  ఎందుకో 
దూమ్  తక  తక  తకో 
దూమ్  తక  తక  తకో  దుమ్మురేపే 
దూమ్  తక  తక  తకో 
దూమ్  తక  తక  తకో  దమ్ములుంటే  కాసేస్కో 

నా  కదం  రిధం  జతే  పడే  దూకులో 
ఓ  మేడమ్  సలాం  వెల్కమ్  అనే  కుర్రాళ్ళు 

సిగ్గులు  విడిచి  పెట్టుకు  వస్తే  లగ్గం 
సాధనతోనే  చూపెడతాలే  ఓ  స్వర్గం 
దిక్కులు  కలిసే  చోటుకి  వేస్తా  పాదం 
చుక్కలు  కళ్ళకి  చూపిస్తాడే  ఈ  జాక్సన్ 

కన్నె  పాప  అంటుకో  నా  చిందుల్లో  ఉఊపందుకో 
నే  కొత్తగా  చూడాలిలానా  ఈ  బీటుతో  డౌట్  ఎందుకో 
దూమ్  తక  తక  తకో 
దూమ్  తక  తక  తకో  దుమ్మురేపే 
దూమ్  తక  తక  తకో 
దూమ్  తక  తక  తకో  దమ్ములుంటే  కాసేస్కో 

చూపకు  నిక్కు  నీ  దమ్ములోని  వేడీ 
ఆపకు  అలా  కులాసా  కూచిపూడి 

లాపారు  ఫోజులు  కథాకళి  చేయకు  భద్రం 
చూపుల  భారతం  పట్టేస్తుంది  చూమంత్రం 
ఉఊపిరి  నిప్పుల  ఉప్పెన  వస్తే  మాత్రం 
పాపకు  చేస్తా  ఆవిరి  ముద్దుల  అరంగేట్రం 

కన్నె  పాప  అంటుకో  నా  చిందుల్లో  ఉఊపందుకో 
నే  కొత్తగా  చూడాలిలానా  ఈ  బీటుతో  డౌట్  ఎందుకో 
దూమ్  తక  తక  తకో 
దూమ్  తక  తక  తకో  దుమ్మురేపే 
దూమ్  తక  తక  తకో 
దూమ్  తక  తక  తకో  దమ్ములుంటే  కాసేస్కో

English

Hands up you are under urest
Don’t move i want to dance with you

Kanne paapa antuko naa chindulo uupanduko
Ne kottagaa chuudaalilanaa ee beetuto doubt yenduko
Duum taka taka tako
Duum taka taka tako dummurepe
Duum taka taka tako
Duum taka taka tako dammulunte kaasesko

Kanne paapa antuko naa chindulo uupanduko
Ne kottagaa chuudaalilanaa ee beetuto doubt yenduko
Duum taka taka tako
Duum taka taka tako dummurepe
Duum taka taka tako
Duum taka taka tako dammulunte kaasesko

Naa kadam ridam jate pade duukullo
O medam salaa welcome ane kurraallu

Siggulu vidicji pettuku vaste laggam
Saadanalone chuupedataale o swargam
Dikkulu kalise chotuki vestaa paadam
Chukkalu kallaki chuupistaade ee jaaksan

Kanne paapa antuko naa chindulo uupanduko
Ne kottagaa chuudaalilanaa ee beetuto doubt yenduko
Duum taka taka tako
Duum taka taka tako dummurepe
Duum taka taka tako
Duum taka taka tako dammulunte kaasesko

Chuupaku nikku nee dammuloni vedee
Aapaku alaa kulaasa kuuchipuudi

Laaparu fosula katakali cheyaku badram
Chuupula bharatam pattestundi chuumantram
Uupiri nippula uppena vaste maatram
Paapaku chestaa aaviri muddula arangetram

Kanne paapa antuko naa chindulo uupanduko
Ne kottagaa chuudaalilanaa ee beetuto doubt yenduko
Duum taka taka tako
Duum taka taka tako dummurepe
Duum taka taka tako
Duum taka taka tako dammulunte kaasesko

Community

Like, share, and discuss

to start a discussion.