Back to Lyrics
Rakshana

Rakshana

1993 · 5 songs

Telugu

గుప్పు  గుప్పు  గుప్పుమన్నదంట  ఏంటటా  ఏంటటా 
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట  అచ్చటా  ముచ్చటా   
గుప్పు  గుప్పు  గుప్పుమన్నదంతా  అంతటా  అంతటా 
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట  అచ్చటా  ముచ్చటా   

ఆమ్మో  అంతటా  వింతటా  ఒక్కటే  సిచ్చటా   
పాపం  లేత  వయసుకు  లోటు  తెలియని 
కోత  తగిలిన  తహ  తహ  తెగులాట 

గుప్పు  గుప్పు  గుప్పుమన్నదంట  ఏంటటా  ఏంటటా 
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట  అచ్చటా  ముచ్చటా   

చెలి  తాకినా  సుకానికి  ఇలా  రేగి  పోవాలా 
కొయ్యబారిన  క్షణానికే  కులాశాలు  కావాలా 
నిలువునా  పిలవనా 
వదలదే  కర్మం  తలబడే  కథా 
కసరకే  పాపం  పసితనం  కదా 

ఐతే  మహత్తు  కలిగిన  ముహూర్త  బలమున 
రహస్యమడిగితే  వలదని  అనెనట 
 
గుప్పు  గుప్పు  గుప్పుమన్నదంట  ఏంటటా  ఏంటటా 
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట  అచ్చటా  ముచ్చటా   

ఆమ్మో  అంతటా  వింతటా  ఒక్కటే  సిచ్చటా   
పాపం  లేత  వయసుకు  లోటు  తెలియని 
కోత  తగిలిన  తహ  తహ  తెగులాట 

గుప్పు  గుప్పు  గుప్పుమన్నదంట  ఏంటటా  ఏంటటా 
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట  అచ్చటా  ముచ్చటా   

ఆడగాలికి  అటు  ఇటు  చెడిందేమి  ఆరోగ్యం 
కన్నె  తీగల  కరెంటులో  పడిందేమో  వైరాగ్యం 

నర  నరం  కలవరం 
కనుకనే  కంట్లో  కునుకు  ఉండదే 
కౌగిలై  ఉంటే  కలత  ఉండదే 
ఇంకేం  తథాస్తు  అనుకోని  తపస్సు  వదలన 
గృహస్తునవగల  కులుకుల  జతపడి 
 
గుప్పు  గుప్పు  గుప్పుమన్నదంట  ఏంటటా  ఏంటటా 
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట  అచ్చటా  ముచ్చటా

English

Guppu guppu guppumannadanta entataa entataa
Eppudeppudeppudannadanta acchataa mucchataa
Guppu guppu guppumannadanta antataa antataa
Eppudeppudeppudannadanta acchataa mucchataa

Ammo antataa vintataa okkate cicchataa
Paapam leta vayasuku lotu teliyani
Kota tagilina taha taha tegulata

Guppu guppu guppumannadanta entataa entataa
Eppudeppudeppudannadanta acchataa mucchataa

Cheli taakina sukaaniki ilaa regi povaalaa
Koyyabaarina kshanaanike kulaashaalu kaavaalaa
Niluvunaa pilavanaa
Vadaladi karmam talabade kathaa
Kasarake paapam pasitanam kadaa

Aite mahattu kaligina muhurta balamuna
Rahasyamadigite valadani anenata

Guppu guppu guppumannadanta antataa antataa
Eppudeppudeppudannadanta acchataa mucchataa

Ammo antataa vintataa okkate cicchataa
Paapam leta vayasuku lotu teliyani
Kota tagilina taha taha tegulata

Guppu guppu guppumannadanta antataa antataa
Eppudeppudeppudannadanta acchataa mucchataa

Aadagaaliki atu itu cedindemi aarogyam
Kanne tigala karentulo padindemo vairaagyam
Nara naram kalavaram
Kanukane kamtlo kunuku undade
Kaugile unte kalata undade

Inkem tathaastu anukoni tapassu vadalana
Gruhastunavagala kulukula jatapadi

Guppu guppu guppumannadanta antataa antataa
Eppudeppudeppudannadanta acchataa mucchataa

Community

Like, share, and discuss

to start a discussion.