Back to Lyrics
Rajanna

Rajanna

2011 · 7 songs

Telugu

గూడు  చెదిరి  కోయిల  కూన  దాటెయ్  కొండా  కోనా 
తోడు  నీడ  ఇంకా  పైన  గాలి  ఎండా  వాన్నా 
ఈ  కూన  ఎలాగైనా  తన  గమ్యం  చేరేనా  
తన  కల  ఫలించేనా  విధి  ఎటుందో  పైనా 
ఆ  గగనంలో  ఆశలే  హరివిల్లై  విరిసేనా  ఆఆ

గిజి  గాడు  లేవగానే  చిరు  చిన్ని  చరణాలు  మజిలీని  వదిలెను  లే
కమలాలు  ఎలియకనే  కసికొందు  పాదాలు  రాదారి  పట్టెనులే    
గారాల  మల్లమ్మ  చేరే  ఆ  ఊరెంత  దూరన్న  ఉందో  పాపమమ్  మ్మ్ 
నువ్వైనా  చెప్పన్న  ఆ  ఉరికి  ఒక్కడినే  ఉండొద్దని 
కదిలి  ఎదురుగ  రమ్మని  చిన్నారి  మల్లమ్మకి  కాస్త  చెరువ  కమ్మనియ్

ఎదురెండా  సుడి  గాలి  జడి  వాన  ఏమైనా  ఈ నడక  ఆగేది  లేదు 
ఆ  చిన్ని  కళ్ళల్లో  వెలిగే  ఆశ  జ్యోతి  ఏ  గాలికి  ఆరిపోదు 
చిక్కు  దారుల్లోన  రెక్క  రాని  కూన  దిక్కులేదిన్న  పాపమ్  మ్మ్ 

నువ్వైనా  చెప్పనా  దేవుడితో  రాజన్న  కాస్త  కరుణించాలని  
పగలనక  రేయనక  ప్రేమించే  పాపని  కంట  కనిపెట్టాలని 
ఓ  కంట  కనిపెట్టాలని  కంట  కనిపెట్టాలని 
ఓ  కంట  కనిపెట్టాలని

English

Goodu chadiri koyila kunna datey konda konna
thoodu needa inka paina galli enda vannaa
e kunna elagaina tana gamyam cheranna
tana kalla phalinchena vidhi etundo painaa
a gaganam lo ashale harivillai veresenaa aaa

Gizi gadu levakane chiru chinni charanalu maziline vadilenu lee
kamalalu eliyakane kasikondu padalu raadari pattenulee
gaarala mallamma chere aurentha duranna undoo papammm mmm
nuvvaina cheppanna aa uriki rajjanna okkadenee unddadanii
kadili eduruga rammani chinnari mallamma ki kastha cheruvu kammaniii

Edurenda sudi gali jadi vaana emina a nadaka aageedi leeduuu
a chinni kallallo velige asha jyothi e galiki aaripoduu
chikku darrulonna rekka ranni konna dikkuledinna papamm mmm
nuvvaina cheppana devuditho rajanna kastha karuninchalannii
pagalanaka reeyanaka preminchee papani kanta kanipettalanii
oo kanta kanipettalanii kanta kanipettalanii
oo kanta kanipettalanii

Community

Like, share, and discuss

to start a discussion.