Loading next scene...
Loading next scene...
Loading next scene...
2017 · 5 songs
Telugu
చిరు చిరు చిన్నారివె నా కంటికి ఎదిగిన ఇన్నేళ్లకి ఎన్నటికీ చిన్నారి చిన్నారిఇఇఇ నీ అలక నీ పలుకు అన్ని అన్ని రత్నలే నీ నడక నీ కులుకు అన్ని అన్ని చిత్రాలే చిన్నారిఇ పరికిణి పరుగుల కిల కిల గోదారి అమ్మయినా నేను ర నన్నైనా నేను ర నీకు ఆట బొమ్మయ్యి ఉన్న ఆకాశం ప్రేమగా నిను మోసే భూమిగా ఎందాకైనా నీతో రానా శ్రీశైల రాణి ఆ చదువుల వాణీ సిరిగల కళ్యాణి కళకలిసి నన్ను కరుణించిన వరమే కిల కిల పూ వోణి కన్నెదుట నే తిరుగడుతుంటే ఈ అరుదకి యువరాణి కనురెప్ప వేయక చూస్తున్న నాలో ప్రాణాన్ని చిన్నారియ్ చిన్నాఱియి అల్లారు ముద్దైన ఆ ఘోరు -ముద్దైన నీ ప్రేమ ఎంతైనా సరిపోదంటాను జన్మాలు ఎన్నయినా దైవాన్ని అడిగేయనా నా ఇంటి పాపయి నువ్ రావాలంటాను అమ్మయినా నేను ర నన్నైనా నేను ర నీకు ఆట బొమ్మయ్యి ఉన్న ఆకాశం ప్రేమగా నిను మోసే భూమిగా ఎందాకైనా నీతో రానా చిన్నారి చిన్నారియ్
English
Chiru Chiru Chinnarvie Naa Kantiki Edhigina Ellaliki Ennatiki Chinnarii Chinnariiii Nee Alaka Nee Paluku Anni Anni Rathnale Nee Nadaka Nee Kuluku Anni Anni Chitrale Chinnarii Parikini Parugula kila kila ragam Dhaarii Ammayina Nenu ra Nannaina Nenu ra Neku Aata Bommayyi unna Aakasam Premaga Ninu mose Bhoomiga Endhakaina Neetho raana Srisaila raani aa Chaduvula Baani Sirigala Gandhaani Kalakalisi nannu karuninchina Varame Kila kila poo voni Kannedhuta ne tirugaduthunte Ee Arundhati Yuvaraani Kanureppa veyaka chustunna naalo praananni Chinnariii Chinnnnarriii Allaru Muddaina Aa Ghoru-muddaina nee prema enthaina saripodhantanu Janmam nuvu enthaina Dhaivam nenadigaina Naa inti Papayi nuv raavalantanu Ammayina Nenu ra Nannaina Nenu ra Neku Aata Bommayyi unna Aakasam Premaga Ninu mose Bhoomiga Endhakaina Neetho raana Chinnari Chinnnnariii