Back to Lyrics

Raja Kumarudu

1999 · 4 songs

Telugu

ఎప్పుడెప్పుడు  వలపు  చప్పుడు  మోజు  పడ్డ 
కన్నె  ఈడు  మోక్షమెప్పుడు 
అప్పుడపుడు  జరిగినప్పుడు 
తొందరమ్మ  పైటపందిరేసినపుడు 

గుండెగుప్పెడు  గుట్టువిప్పాడు 
గొంతువిప్పలేని  గోల  ఉంది  బోలెడు 
పిల్ల  వేలెడు  సోకు  సోలెడు   
చీకటేలా  కోరుతోంది  చిలక  కొట్టుడు 

ఎప్పుడెప్పుడు  వలపు  చప్పుడు  మోజు  పడ్డ 
కన్నె  ఈడు  మోక్షమెప్పుడు 
అప్పుడపుడు  జరిగినప్పుడు 
తొందరమ్మ  పైటపందిరేసినపుడు

నడుమా  చేయితీకి  రాదు 
నడిచి  చెంతకు  రాదు 
గడిచేదెట్లగే  పోద్దు  
అరెయ్రేయ్  అల్లరి  వాడు 
పడుచు  పిలకు  తోడు 
మెడని  మీటేశాడు 

న్యూజిలాండ్లో  నూజివీడుల 
లవ్  రసాల  బారసాల  జరుగు  జోరులో 
బాలచంద్రుడు  నీల  ఇంద్రుడు 
కసి  కొద్దీ  రసమంతా  కాజేస్తాడు 

ఎప్పుడెప్పుడు  వలపు  చప్పుడు  మోజు  పడ్డ 
కన్నె  ఈడు  మోక్షమెప్పుడు 
అప్పుడపుడు  జరిగినప్పుడు 
తొందరమ్మ  పైటపందిరేసినపుడు 

నడిచే  వొంటిని  చూడు 
ఎగిరేయ్  వన్నెలు  చూడు
రగిలే  ఈడుని  చల్లార్చు   
కన్నుల  పాపాల  జోడి 
కలిసేయ్  చూపుల  వేడి 
తెలిపేయ్  వలపుల  నాడి  ఆ 

జీన్స్ ల్యాండ్  లో  జేమ్స్  బాండ్  ల 
ట్యూన్స్  పాడి  గిల్లుతాడు  బుల్లికృష్ణుడు 
పడుచుగోపిక  పంచదారికా 
పొగతీపి  తినిపించేదేనాడ్  ఇంకా    

ఎప్పుడెప్పుడు  వలపు  చప్పుడు  మోజు  పడ్డ 
కన్నె  ఈడు  మోక్షమెప్పుడు 
అప్పుడపుడు  జరిగినప్పుడు 
తొందరమ్మ  పైటపందిరేసినపుడు 

గుండెగుప్పెడు  గుట్టువిప్పాడు 
గొంతువిప్పలేని  గోల  ఉంది  బోలెడు 
పిల్ల  వేలెడు  సోకు  సోలెడు   
చీకటేలా  కోరుతోంది  చిలక  కొట్టుడు

English

Eppudepudu valapu chappudu moju padda
Kanne eedu mokshmeppudu
Appudapudu jariginappudu
thondaramma paitapandiresinapudu

Gudeguppedu guttuvipadu
Gontuvippaleni goola undi boledu
Pilla veledu sooku soledu
Chikatela koruthondi chiklaka kottudu

Eppudepudu valapu chappudu moju padda
Kanne eedu mokshmeppudu
Appudapudu jariginappudu
thondaramma paitapandiresinapudu

Nadumaa cheitiki raadu
Nadichi chentaku radu
Gadhichedetage poduu
Areyrey allari vaadu
Paduchu pilaku thodu
Medane meetessadu

Newzealandlo nuziveedu la
Loverasala barasala jarugu jorulo
Balachandrudu neela indrudu
Kasi koddi rasamantha kaajestadu

Eppudepudu valapu chappudu moju padda
Kanne eedu mokshmeppudu
Appudapudu jariginappudu
thondaramma paitapandiresinapudu

Nadichey vantini choodu
Egirey vannelu choodu
ragile eduni challarchu
Kannula paapala jodi
Kalisey choopula vedhi
Thelipey valapula naadi aa

Jeansland lo james bond la
tunes paadi gilluthodi bullikrishnudu
Paduchugopika panchadarika
Poghateepi thinipincheydenadika

Eppudepudu valapu chappudu moju padda
Kanne eedu mokshmeppudu
Appudapudu jariginappudu
thondaramma paitapandiresinapudu

Gudeguppedu guttuvipadu
Gontuvippaleni goola undi boledu
Pilla veledu sooku soledu
Chikatela koruthondi chiklaka kottudu

Community

Like, share, and discuss

to start a discussion.