Back to Lyrics

Raghavendra

2003 · 2 songs

Telugu

హే  మంత్రాలయ  దీపా 
శ్రీ  రాఘవేంద్ర  గురునాధా 
ప్రభో  పాహిమాం 

శ్రీ  రాఘవేంద్ర  గురునాధ
శ్రీ  రాఘవేంద్ర  గురునాధ
శ్రీ  రాఘవేంద్ర  గురునాధ
శ్రీ  రాఘవేంద్ర  గురునాధ
శ్రీ  రాఘవేంద్ర  గురునాధ
శ్రీ  రాఘవేంద్ర  గురునాధ
శ్రీ  రాఘవేంద్ర  గురునాధ
శ్రీ  రాఘవేంద్ర  గురునాధ
శ్రీ  రాఘవేంద్ర  గురునాధ

నమ్మిన  నా  మది  మంత్రాలయమేగా  ఓ 
నమ్మని  వారికి  తాపత్రయమేగా 
శ్రీ  గురు  బోధలు  అమృతమయమేగా  ఓ
చల్లని  చూపుల  సూర్యోదయమేగా 

గురునాధ  రాఘవేంద్రా
శ్రీ  కృష్ణ  పారిజాతా 
హనుమంత  శక్తి  సాంద్రా
హరి  నామ  గాన  గీతా 

నీ  తుంగభద్ర
మా  పాపాలే  కడగంగా 
తుంగా  దలాల  సేవా
తులసీదళాల  పూజా  అందుకో 

నిరాశ  మూగే  వేళా
మా  దురాశ  రేగే  వేళా 
నీ  భజనే  మా  బ్రతుకై  పోనీవా 

పదాల  వాలే  వేళా
నీ  పదాలు  పాడే  వేళా 
నీ  చరణం  మా  శరణం  కానీవా 

మనసు  తెల్లని  హిమవంతా 
భవము  తీర్చరా  భగవంతా
మహిని  దాచిన  మహిమంతా 
మరల  చూపు  మా  హనుమంతా 

నీ  వీణ  తీగలో  యోగాలే  పలుకంగా 

తుంగా  దలాల  సేవా
తులసీదళాల  పూజా  అందుకో 

నమ్మిన  నా  మది
మంత్రాలయమేగా  ఓ
నమ్మని  వారికి  తాపత్రయమేగా 

వినాశకాలం  లోన
ధనాశ  పుడితే  లోన 
నీ  పిలుపే  మా  మరుపై  పోతుంటే 

వయస్సు  పాడే  వేళా
వసంతమాడే  వేళా 
నీ  తలపే  మా  తలుపే  మూస్తుంటే 

వెలుగు  చూపరా  గురునాధా 
వెతలు  తీర్చరా  యతిరాజా 
ఇహము  బాపి  నీ  హితబోధ 
వరము  చూపే  నీ  ప్రియగాధా 

నీ  నామగానమే  ప్రాణాలై  పలుకంగా 

తుంగా  దలాల  సేవా
తులసీదళాల  పూజా  అందుకో 

నమ్మిన  నా  మది
మంత్రాలయమేగా  ఓ 
నమ్మని  వారికి  తాపత్రయమేగా

శ్రీ  గురు  బోధలు
అమృతమయమేగా  ఓ 
చల్లని  చూపుల  సూర్యోదయమేగా 

గురునాధ  రాఘవేంద్రా
శ్రీ  కృష్ణ  పారిజాతా 
హనుమంత  శక్తి  సాంద్రా
హరి  నామ  గాన  గీతా

నీ  తుంగభద్ర
మా  పాపాలే  కడగంగా 
తుంగా  దలాల  సేవా
తులసీదళాల  పూజా  అందుకో

English

Hey manthralaya deepaa
Shree raghavendra gurunadhaa
Prabho paahimaam

Shree raghavendra gurunadha
Shree raghavendra gurunadha
Shree raghavendra gurunadha
Shree raghavendra gurunadha
Shree raghavendra gurunadha
Shree raghavendra gurunadha
Shree raghavendra gurunadha
Shree raghavendra gurunadha
Shree raghavendra gurunadha

Nammina na madhi
Manthralayamega oooo
Nammani variki thapathrayamega

Shree guru bodhalu
Amruthamayamega oooo
Challani choopula sooryodayamega

Gurunadha raghavendra
Shree krishna parijatha
Hanumantha shakthi saandhra
Hari nama gana geetha

Nee thungabhadhra
Ma paapale kadaganga
Thunga dhalala seva
Thulasi dhalala pooja andhuko

Nirasha mooge vela
Ma durasha rege vela
Nee bhajane ma brathukai poneeva

Padhala vaale vela
Nee padhalu paade vela
Ne charanam ma sharanam kaneeva

Manasu thellani himavantha
Bhavamu theerchara bagavantha
Mahini dhachina mahimantha
Marala choopu ma hanumantha

Nee veena theegalo yogale palukanga

Thunga dhalala seva
Thulasi dhalala pooja andhuko

Nammina na madhi
Manthralayamega oooo
Nammani variki thapathrayamega

Vinashakalam lona
Dhanasha pudithe lona
Ne pilupe ma marupai pothunte

Vayassu pade vela
Vasanthamade vela
Ne thalape ma thalupe moosthunte

Velugu choopara gurunadha
Vethalu theerchara yathiraja
Ihamu bapi nee hithabodha
Varamu choope nee priyagadha

Ne naamaganame pranalai palukanga

Thunga dhalala seva
Thulasi dhalala pooja andhuko

Nammina na madhi
Manthralayamega oooo
Nammani variki thapathrayamega

Shree guru bodhalu
Amruthamayamega oooo
Challani choopula sooryodayamega

Gurunadha raghavendra
Shree krishna parijatha
Hanumantha shakthi saandhra
Hari nama gana geetha

Nee thungabhadhra
Ma paapale kadaganga
Thunga dhalala seva
Thulasi dhalala pooja andhuko

Community

Like, share, and discuss

to start a discussion.