Back to Lyrics

Raghavendra

2003 · 2 songs

Telugu

నీ  స్టయిలే  నాకిష్టం
నీ  స్మైలే  నా  ప్రాణం 
నువు  నా  కోసం
ఇక  సంతోషం 

అంతొద్దులేమ్మ
ఈ  స్నేహం  చాలమ్మ 
నువు  నా  బంధం
ఇది  ఆనందం 

తెలిసి  తెలియని  నా  మనసే
తరుముతున్నది  నీకేసి 
తడిసి  తడియని  నీ  కురులే
పలుకుతున్నది  నా  పేరే 

నీ  స్టయిలే  నాకిష్టం
నీ  స్మైలే  నా  ప్రాణం 
నువు  నా  కోసం
ఇక  సంతోషం 

నీవు  మాటాడితే
ప్రాణం  లేచి  వస్తుందిరా 
పలకకున్న  సరే
నీపై  మోజు  కలిగెలేరా 

అందరి  తీరుగా
నేను  తెలుగు  కుర్రాణ్నిగా 
ఎందుకే  ఇంతగా
పిచ్చి  ప్రేమ  చాలిక

నీ  మగసిరి  నడకలలోనా
తెలియని  మత్తేదో  ఉందిరా 
అది  నన్ను  తడిపి  ముద్ద  చేసే 

పగలే  కల  కంటున్నావో
కలవరింతలో  ఉన్నావో 
ఊహ  నుండి  బయటకు  రావమ్మో 

నీ  స్టయిలే  నాకిష్టం
నీ  స్మైలే  నా  ప్రాణం 
నువు  నా  కోసం
ఇక  సంతోషం  

నూటికో  కోటికో
నీలా  ఒక్కరుంటారురా 
సూటిగా  చెప్పనా
నీలో  కోపం  నచ్చేలా 

ప్రేమనే  గుడ్డిది
అంటే  నమ్మలేదెన్నడు 
నమ్మక  తప్పదు
నిన్నే  చూసా  ఇప్పుడు 

నీ  కంటి  బొమ్మల  విరుపు
నీచులపై  కొరడా  చరుపు 
అది  నీపై  వలపె  కలిపెరా 

పూవంటి  హృదయంలోనా
తేనంటి  మనసే  నీది 
నీ  ప్రేమకు  ఇదిగో  జోహారే  

నీ  స్టయిలే  నాకిష్టం
నీ  స్మైలే  నా  ప్రాణం 
నువు  నా  కోసం
ఇక  సంతోషం 

అంతొద్దులేమ్మ
ఈ  స్నేహం  చాలమ్మ 
నువు  నా  బంధం
ఇది  ఆనందం 

తెలిసి  తెలియని  నా  మనసే
తరుముతున్నది  నీకేసి 
తడిసి  తడియని  నీ  కురులే
పలుకుతున్నది  నా  పేరే 

నీ  స్టయిలే  నాకిష్టం
నీ  స్మైలే  నా  ప్రాణం 
నువు  నా  కోసం
ఇక  సంతోషం

English

Nee style naakishtam
Nee smile naa praanam
Nuvu naa kosam
Ika santosham

Antoddulemma
Ee sneham chaalamma
Nuvu naa bandham
Idi aanandam

Telisi teliyani naa manase
Tarumutunnadi neekesi
Tadisi tadiyani nee kurule
Palukutunnadi naa pere

Nee style naakishtam
Nee smile naa praanam
Nuvu naa kosam
Ika santosham

Neevu maataadite
Praanam lechi vastundiraa
Palakakunnaa sare
Neepai moju kaligeleraa

Andari teerugaa
Nenu telugu kurraannigaa
Enduke intagaa
Picchi prema chaalikaa

Nee magasiri nadakalalonaa
Teliyani mattedo undira
Adi nannu tadipi mudda chese

Pagale kala kantunnaavo
Kalavarintalo vunnaavo
Ooha nundi bayataku raavammo

Nee style naakishtam
Nee smile naa praanam
Nuvu naa kosam
Ika santosham

Nootiko kotiko
Neelaa okkaruntaaruraa
Sootiga cheppanaa
Neelo kopam nacchelaa

Premane guddidi
Ante nammaledennadu
Nammaka tappadu
Ninne choosaa ippudu

Nee kanti bommala virupu
Neechulapai koradaa charupu
Adi neepai valape kaliperaa

Poovanti hrudayamlonaa
Tenanti manase needi
Nee premaku idigo johaare

Nee style naakishtam
Nee smile naa praanam
Nuvu naa kosam
Ika santosham

Antoddulemma
Ee sneham chaalamma
Nuvu naa bandham
Idi aanandam

Telisi teliyani naa manase
Tarumutunnadi neekesi
Tadisi tadiyani nee kurule
Palukutunnadi naa pere

Nee style naakishtam
Nee smile naa praanam
Nuvu naa kosam
Ika santosham

Community

Like, share, and discuss

to start a discussion.