Back to Lyrics

Raa Ra Krishnayya

2014 · 5 songs

Lyricist

Telugu

యారారో  సూర్యుల్లో 
ఉండేటి  మంట  ఏమనింది 
యారారో  జాబిలికే 
చిరు  నవ్వులాగ  మారింది 
పూల  బసంతీలు  అమ్ముతున్న  సంత  లాగ 
వేళా  వసంతాలు  కుమ్ముతున్న  వింత  లాగ 
గాలి  పల్లకీలో కొత్త పల్లెసీమలో ఈలలేసేయి 
వాడారే  మచ్చ  వాడరే  మచ్చ 
కొత్త   కొత్త  జిందగీని   చేయమంది   రచ్చ  రచ్చ   
వాడరే  మచ్చ  వాడారే  మచ్చ 
కచ్చా  పిచ్చ  వయసు  తోటి  చిందేస్తే  అచ 
వాడరే  మచ్చ  వాడరే  మచ్చ 
కొత్త  కొత్త  జిందగీని  చేయమంది  రచ్చ  రచ్చ 
వాడరే  మచ్చ  వాడరే  మచ్చ 
కచ్చా  పిచ్చ  వయసు  తోటి  చిందేస్తే  అచ 

గులాబీ  లాంటి   చెక్కిళ్లున్న  చుక్క  నేనులే 
ఓ  కొంటె  ముళ్ళు  నన్ను   అంటి  తోడు  ఉందిలే 
చెప్పకుండా  నన్ను  నేను  జారీ 
పూలతోట  నుంచి  బయట  పడితిని  అః  అః 
ఈ  చుట్టూ  పక్క నున్న  చెట్టు  పుట్ట  సైన్యమయ్యెన్ 
యువరాణి  నేను  అంటూ  కాపలాలు  కాసిని 
నేను  ఉన్న  చోటు  చేరుకోను 
దారులన్నీ  అడ్డదారి  తొక్కేలే 
అరేయ్  ఎంత  దూరమెళ్లిన  ఆకాశం  నన్ను  వెంబడించిన 
తొంగి  తొంగి  చూసేన  నా  కోసం  ఏ  దిక్కున  దాక్కున్నా 
య  వాడరే  మచ్చ  వాడరే  మచ్చ 
కొత్త  కొత్త  జిందగీని  చేయమంది  రచ్చ  రచ్చ 
వాడారు  మచ్చ  వాడరే  మచ్చ 
కచ్చా  పిచ్చ  వయసు  తోటి  చిందేస్తే  అచ్చ 
వాడారు  మచ్చ  వాడరే  మచ్చ 
కొత్త  కొత్త  జిందగీని  చేయమంది  రచ్చ  రచ్చ 
వాడారు మచ్చ  వాడరే  మచ్చ 
కచ్చా  పిచ్చ  వయసు  తోటి  చిందేస్తే  అచ్చ 

ఈ  కంటిపాప  కళలు  గన్న  లెక్కలేవులే 
నీ  చాటి  పాదం  ఎన్ని  వేళా  అడుగులేసేనో 
వెయ్యబోయే  కొత్త  అడుగు  రూపం  ముందుగానే  చూపెదమ్మ  కాలం  య  య 
పెదాల  పైన  ఎన్నిసార్లు  నవ్వు  పూసేనో 
కన్నీటి  చుక్క  లెన్నిసార్లు  చెంప  సోకెనో 
తూకమేసే  గుండె  బరువు  తేల్చే  తక్కెడైన  లేనిదమ్మా  లోకం 
హే  రేఖలెన్ని  దాగిన  మలుపుల్లో  మెరుపులాగా  సాగేనా 
ఎండమావి  బావిలోన తీరమే  గని  దాహం  తీర్చేనా 
ఓ యారారో  సూర్యుల్లో  ఉండేటి  మంట  ఏమనింది 
వాడారు  మచ్చ  వాడరే  మచ్చ 
కొత్త  కొత్త  జిందగీని  చేయమంది  రచ్చ  రచ్చ 
ఓ  యారారో  జాబిలికే  చిరు  నవ్వులాగ  మారింది 
వాడారు  మచ్చ  వాడరే  మచ్చ 
కచ్చా  పిచ్చ  వయసు  తోటి  చిందేస్తే  అచ్చ

English

Yararo suryullo
undeti manta emanindhi
Yararo jaabilike
chiru navvulaaga maarindhi
Poola basanthilu ammuthunna santha laaga
Vela vasanthalu kummuthunna vintha laaga
Gaali pallekeelao  kottha palleseemalo  eelaleseyi
Vaadare macha vaadare macha
Kottha kottha zindagini cheyamandi racha racha
Vaadare macha vaadare macha
Kacha picha vayasu thoti chindesthe acha
Vaadare macha vaadare macha
Kottha kottha zindagini cheyamandi racha racha
Vaadare macha vaadare macha
Kacha picha vayasu thoti chindesthe acha

Gulabi lanti chekkilunna chukka nenule
O konte mullu nannu anti thodu undhile
Cheppakunda nannu nenu jaari
Poolathota nunchi bayata padithine aha aha
Ee chuttu paakka nunna chettu putta sainyamayyene
Yuvarani nenu antu kaapalalu kasine
Nenu unna chotu cherukonu
Daarulanni addadaari thokkele
Arey entha dooramellina aakasam nannu vembadinchena
Thongi thongi choosena naa kosam ye dikkuna daakunna
Ya vaadare macha vaadare macha
Kottha kottha zindagini cheyamandi racha racha
Vaadare macha vaadare macha
Kacha picha vayasu thoti chindesthe acha

Vaadare macha vaadare macha
Kottha kottha zindagini cheyamandi racha racha
Vaadare macha vaadare macha
Kacha picha vayasu thoti chindesthe acha
Ee kantipapa kalalu ganna lekkalevule
Nee chati paadam enni vela aduguleseno
Veyyaboye kottha adugu roopam mundhugane choopadamma kaalam ya ya
Pedhala paina ennisarlu navvu pooseno
Kanneti chukka lennisarlu chempa sokeno
Thookamese gunde baruvu thelche thakkedaina lenidamma lokam
Hey rekhalenni daagina malapullo merupulaaga saagana
Endamavi bavilona theerame gani daaham theerchena
O yararo suryullo undeti manta emanindhi
Vaadare macha vaadare macha
Kottha kottha zindagini cheyamandi racha racha
O yararo jaabilike chiru navvulaaga maarindhi
Vaadare macha vaadare macha
Kacha picha vayasu thoti chindesthe acha

Community

Like, share, and discuss

to start a discussion.