Back to Lyrics
Puli

Puli

2010 · 3 songs

Telugu

యూ  వన్  మేక్  ది  బాడ్  గైస్  క్రై 
యూ  వన్  మేక్  ది  బాడ్  గైస్  క్రై 
యూ  వన్  మేక్  ది  బాడ్  గైస్  క్రై 
ది  చెడ్డవాళ్ళు  క్రై 

దోచేయ్  దొరికింది  దోచేయ్ 
అందమైన  నిధి  దోచేయ్ 
అందరికి  అందనిది  దోచేయ్ 

దోచేయ్  దొరికింది  దోచేయ్ 
అందమైన  నిధి  దోచేయ్ 
అందరికి  అందనిది  దోచేయ్ 

సాగరం  నేనోయ్  నావికుడు  నీవోయ్ 
ఈదులాడవోయ్  ఇంకే  దోచేయ్  

దోచేయ్  దొరికింది  దోచేయ్ 
అందమైన  నిధి  దోచేయ్ 
అందరికి  అందనిది  దోచేయ్ 

వెండి  గనులున్నాయి  పైడి  మానులున్నాయి 
ఈదులాడవోయ్  ఇంకే  దోచేయ్ 

యూ  వన్  మేక్  ది  బాడ్  గైస్  క్రై 
యూ  వన్  మేక్  ది  బాడ్  గైస్  క్రై 
యూ  వన్  మేక్  ది  బాడ్  గైస్  క్రై 
ది  చెడ్డవాళ్ళు  క్రై 

వెండి  గనులున్నాయి  పైడి  మానులున్నాయి 
కేంపులెన్నో  నాలో  పొంగేనోయ్ 
నీలాలె  నాలోన  నిండెనోయ్  ఒఒఒఒఒఒ 

సుడిగుండమోయ్  జలగండమోయ్ 
పలు  ఆపదలె  ఆపేసిన  ఆఆ  ఆశలతో 
అన్వేషణతో  ఆపై  ఆపై  అడుగేయ్ 

వెతికేయ్  వెతికేయ్  త్వరగా  వెతికేయ్ 
సరిగా  వెతికేయ్ 
సిరి  సంపాదన   అంత  దోచేయ్

దోచేయ్  దొరికింది  దోచేయ్ 
అందమైన  నిధి  దోచేయ్ 
అందరికి  అందనిది  దోచేయ్ 

సాగరం  నేనోయ్  నావికుడు  నీవోయ్ 
ఈదులాడవోయ్  ఇంకే  దోచేయ్  

ఆల్చిప్పలుంటాయి 
ఉత్తగవ్వలుంటాయి 
నత్తగుల్లలున్న  చేరావోయ్ 
ముత్యాలే  ఆపైనఏరావోయ్  ఒఒఒఒ ఒఒఒఒఒఒ

బడబాగ్నులే  జడిపించిన 
నడి  దీవులలో  నడకాగిన 
నీ  కోరికని  దీక్షుచికతో 
కెరటం  నీవై  దుకీ 

వెతికేయ్  వెతికేయ్  అతిగా  వెతికేయ్ 
సుఖసంద్రాల  సారం  దోచేయ్

దోచేయ్  దొరికింది  దోచేయ్ 
అందమైన  నిధి  దోచేయ్ 
అందరికి  అందనిది  దోచేయ్ 

దోచేయ్  దొరికింది  దోచేయ్ 
అందమైన  నిధి  దోచేయ్ 
అందరికి  అందనిది  దోచేయ్

యూ  వన్  మేక్  ది  బాడ్  గైస్  క్రై 
యూ  వన్  మేక్  ది  బాడ్  గైస్  క్రై 
యూ  వన్  మేక్  ది  బాడ్  గైస్  క్రై 
ది  చెడ్డవాళ్ళు  క్రై

English

U one Make the bad guys cry
U one Make the bad guys cry
U one Make the bad guys cry
The cheddavallu cry

Dochey dorikindhi dochey
Andamaina Nidhi dochey
andariki andanidhi dochey

Dochey dorikindhi dochey
Andamaina Nidhi dochey
andariki andanidhi dochey

Saagaram nenoi Navikudu Neevoi
Idhuladavoi Inkee dochey 

Dochey dorikindhi dochey
Andamaina Nidhi dochey
andariki andanidhi dochey

Vendi Ganulunnai Paidi manulunnai
Idhuladavoi Inkee dochey

U one Make the bad guys cry
U one Make the bad guys cry
U one Make the bad guys cry
The cheddavallu cry

Vendi Ganulunnai Paidi manulunnai
Kempulenno naalo pongenoi
Neelale naalona nindenoi ooOOoo

Sudigundamoi Jalagandamoi
Palu aapadale apesina Aaa ashalatho
Anvesanatho Aaapai aapai adugey

vethikey vethikey twaraga vethikey
sariga vethikey
siri sampandana antha dochey

Dochey dorikindhi dochey
Andamaina Nidhi dochey
andariki andanidhi dochey

Saagaram nenoi Navikudu Neevoi
Idhuladavoi Inkee dochey 

Alchippaluntayi
Uthagavvaluntai
Natthagullalunna cheravoii
Muthyalee aapainaeravoi ooOOoooOOo

Badabagnule Jadipinchina
Nadi deevulalo nadakaagina
Nee korikane diksuchikatho
keratam neevai dhukey

vethikey vethikey athiga vethikey
sukasandrala saaram dochey

Dochey dorikindhi dochey
Andamaina Nidhi dochey
andariki andanidhi dochey

Dochey dorikindhi dochey
Andamaina Nidhi dochey
andariki andanidhi dochey 

U one Make the bad guys cry
U one Make the bad guys cry
U one Make the bad guys cry
The cheddavallu cry

Community

Like, share, and discuss

to start a discussion.