Back to Lyrics
Prema Katha Chitram

Prema Katha Chitram

2013 · 4 songs

Singer

Telugu

ఓ  మై  లవ్  ఓ  మై  లవ్  మై  లవ్  మై  లవ్ 
ఓ  మై  లవ్  ఏయ్  చోట  ఉన్న 
నీడల్లే  నీవెంట  ఉన్న 
నన్నే  నేను  నీలో  చూస్తూ  ఉన్న 
ఓ  మై  హార్ట్  ఎం  చేస్తూ  ఉన్న 
ఏదోలా  నీ  తోడు  కానా 
నువ్వే  లేని  నేనే   నేను  కానా 
నాలో  దాగున్న  నీ  ప్రేమ 
నీ  దాకా  చేరేది  ఎలా 
మై  లవ్  ఓ  మై  లవ్   ఓ  మై  లవ్  ఓ 

కలిసేలా  విషయముకై  ఎదురే  చూస్తుందే 
ఎదురైతే  ఎందుకనో  సిగ్గే  వేస్తుందే 
నీవల్లే  కలవారమంతా  మదినే  తడిపేస్తుందే 
చిత్రంగా  ఉంది  నాకే  ఏదేదో  చేస్తుంటే  
నీవేగా  నీవేగా  నీవేగా 
నా  చుట్టూ  నీవేగా  ఇలా 
మై  లవ్  ఓ  మై  లవ్   ఓ  మై  లవ్  ఓ  

నువ్వే  నా  సొంతమని  ధీమా  వస్తుందే 
చొరవగానే  వస్తున్న  చేరువ  నీవుంటే 
నీవున్నావన్న  ధ్యాసే  నన్నే  నడిపిస్తుందే 
అందంగా  ఉంది  నాకే  నువ్వే  నేనవుతుంటే 
నీవేగా  నీవేగా  నీవేగా  నేనంటూ  నీవేగా  ప్రియా 
మై  లవ్   ఓ  ఓ  మై  లవ్

English

O my love O my love my love my love
O my love ey chota unna
Needalle neeventa unna
Nanne nenu neelo choosthu unna
O my heart em chesthu unna
Edhola nee thodu kana
Nuvve leni nene nenu kana
Naalo daagunna nee prema
Nee daaka cheredhi ela
My love o my love o my love o

Kalisela vishayamukai edhure choosthunde
Edhuraithe endhukano sigge vesthunde
Neevalle kalavaramantha madhine thadipestundhe
Chitranga undhi naake edhedo chesthunte
Neevega neevega neevega
Naa chuttu neevega ila
My love o my love o my love o o My Love

Nuvve naa sonthamani dheema vasthundhe
Choravagane vasthunna cheruva neevunte
Neevunnavanna dhyase nanne nadipisthundhe
Andhanga undhi naake nuvve nenavuthunte
Neevega neevega neevega Nenantu neevega priya
My love o o my love

Community

Like, share, and discuss

to start a discussion.