Back to Lyrics
Prema Katha

Prema Katha

1999 · 1 song

Telugu

దేవుడు  కరుణిస్తాడని  వరములు  కురిపిస్తాడని  
నమ్మలేదు  నాకు  నీ  ప్రేమే  దొరికే  వరకు 
స్వర్గం  ఒకటుంటుంది  అంత  అంటుంటే  విని 
నమ్మలేదు  నేను  నీ  నీడకు  చేరేవరకు 

ఒకరికి  ఒకరని  ముందుగా  రాసే  ఉన్నదో 
మనసున  మనసై  బంధం  వేసే  ఉన్నదో 
ఏమో  ఏమైనా  నీతో  ఈపైన   
కడదాకా  సాగనా
 
దేవుడు  కరుణిస్తాడని  వరములు  కురిపిస్తాడని  
నమ్మలేదు  నాకు  నీ  ప్రేమే  దొరికే  వరకు 
స్వర్గం  ఒకటుంటుంది  అంత  అంటుంటే  విని 
నమ్మలేదు  నేను  నీ  నీడకు  చేరేవరకు 

నువ్వు  ఉంటేనే  ఉంది  నా  జీవితం  ఈ  మాట  సత్యం 
నువ్వు  జంటైతే  బ్రతుకులో  ప్రతిక్షణం  సుఖమేగా  నిత్యం 
పదే  పదే  నీ  పేరే  పెదవి  పలవరిస్తోంది 
ఇదే  పాట  గుండెల్లో  సదా  మోగుతోంది 

నేనే  నీకోసం  నువ్వే  నాకోసం    
ఎవరేమి  అనుకున్న 

దేవుడు  కరుణిస్తాడని  వరములు  కురిపిస్తాడని  
నమ్మలేదు  నాకు  నీ  ప్రేమే  దొరికే  వరకు 
స్వర్గం  ఒకటుంటుంది  అంత  అంటుంటే  విని 
నమ్మలేదు  నేను  నీ  నీడకు  చేరేవరకు 

ప్రేమనే  మాటకర్ధమే  తెలియదు  ఇన్నాళ్ల  వరకు 
మనసులో  ఉన్న  అలజడే  తెలియదు  నిను  చేరే  వరకు 
ఏటేళ్లేదో  జీవితం  నువ్వే  లేకపోతే 
ఎడారిగా  మారేదా  నువ్వే  రాకపోతే 

నువ్వు  నీ  నవ్వు  నాతో  లేకుంటే   
నేనంటూ  ఉంటానా  

దేవుడు  కరుణిస్తాడని  వరములు  కురిపిస్తాడని  
నమ్మలేదు  నాకు  నీ  ప్రేమే  దొరికే  వరకు 
స్వర్గం  ఒకటుంటుంది  అంత  అంటుంటే  విని 
నమ్మలేదు  నేను  నీ  నీడకు  చేరేవరకు 

నమ్మలేదు  నాకు  నీ  ప్రేమే  దొరికే  వరకు 
నమ్మలేదు  నేను  నీ  నీడకు  చేరేవరకు

English

Devudu Karunisthadani Varamulu Kuripisthadani
Nammaledu Naaku Nee Preme Dorike Varaku
Swaragam Okatuntundani Antha Antunte Vini
Nammaledu Nenu Nee Needaku Cherevaraku

Okariki Okarani Munduga Raase Unnado
Manasuna Manasai Bandham Vese Unnado
Emo Emaina Neetho Eepaina 
Kada Daaka Saagana

Devudu Karunisthadani Varamulu Kuripisthadani
Nammaledu Naaku Nee Preme Dorike Varaku
Swaragam Okatuntundani Antha Antunte Vini
Nammaledu Nenu Nee Needaku Cherevaraku

Nuvvu Untene Undi Naa Jeevitam Ee Maata Sathyam
Nuvvu Jantaithe Brathukulo Pratikshanam Sukhamega Nithyam
Pade Pade Nee Pere Pedavi Palavaristondi
Ide Paata Gundello Sadaa Mogutondi

Nene Neekosam Nuvve Naakosam 
Evaremi Anukunna

Devudu Karunisthadani Varamulu Kuripisthadani
Nammaledu Naaku Nee Preme Dorike Varaku
Swaragam Okatuntundani Antha Antunte Vini
Nammaledu Nenu Nee Needaku Cherevaraku

Premane Maatakardhame Teliyadu Innalla Varaku
Manasulo Unna Alajade Teliyadu Ninu Chere Varaku
Yetelledo Jeevitham Nuvve Lekapothe
Yadaariga Maareda Nuvve Raakapothe

Nuvvu Nee Navvu Naatho Lekunte 
Nenantu Untanaa 

Devudu Karunisthadani Varamulu Kuripisthadani
Nammaledu Naaku Nee Preme Dorike Varaku
Swaragam Okatuntundani Antha Antunte Vini
Nammaledu Nenu Nee Needaku Cherevaraku

Nammaledu Naaku Nee Preme Dorike Varaku
Nammaledu Nenu Nee Needaku Cherevaraku

Community

Like, share, and discuss

to start a discussion.