
Prayanam
2009 · 1 song
Singer
Lyricist
Telugu
మేఘమా ఆగాలమ్మ వానలా కరుగుటకు రాగమా రావమ్మా పాటగా ఎదుగుటకు చల్లగాలయి మనసులో భావం నింగిదాకా పయనిస్తోంది చేరువయ్యే కను రెప్పల్లోన ప్రేమతాలం వినిపిస్తుంది మేఘమా ఆగాలమ్మ వానలా కరుగుటకు రాగమా రావమ్మా పాటగా ఎదుగుటకు చల్లగాలయి మనసులో భావం నింగిదాకా పయనిస్తోంది చేరువయ్యే కను రెప్పల్లోన ప్రేమతాలం వినిపిస్తుంది
English
Meghamaa aagalamma Vaanalaa karugutaku Raagamaa raavamma Paatagaa yedhugutaku Challagalayi manasulo bhavam Ningidhaka payanisthundi Cheruvayye kanu reppallona Premathalam vinipisthundi Medhamaa aagalamma Vaanalaa karugutaku Raagamaa raavamma Paatagaa yedhugutaku Challagalayi manasulo bhavam Ningidhaka payanisthundi Cheruvayye kanu reppallona Premathalam vinipisthundi
Community
to start a discussion.