Back to Lyrics
Pokiri

Pokiri

2006 · 6 songs

Telugu

చూడొద్దు  అంటున్న  చూస్తూనే  వుంటా 
నా  కోసం  ఇంతందంగా  పుట్టావనుకుంటా 
వద్దొద్దంటున్న  వస్తూనేవుంటా 
కలకాలం  నీ  కౌగిలిని  నా  ఇల్లనుకుంటా 

వచేయినా  వచేయినా  మొహమాటం  ఇంకా  మనకేల 
వచేయినా  వచేయినా  ఆరాటం  ఏదో  కలిగేలా 
వచేయవ  వచేయవ  బొట్టెట్టి  నిన్ను  పిలవాలా 
వచేయవ  వచేయవ  వచేయవ 

సడియో  సడియో  సడియో  నేనే  వస్తానుగా 
సడియో  సడియో  సడియో  నీతో  వుంటానుగా 
సడియో  సడియో  సడియో  నువ్వే  కావాలిగా 
సడియో  సడియో  సడియో  నాకే  ఇల్లాలిగా 

చూడొద్దు  అంటున్న  చూస్తూనే  వుంటా 
నా  కోసం  ఇంతందంగా  పుట్టావనుకుంటా 

నువ్వు  నేను  ఒకరికి  ఒకరం  చెరిసగమనుకుంటా    
కాసేపైనా  కనబడకుంటే  కలవరపడుతుంటా 
పక్కన  నువ్వే  వున్నావనుకొని  పొరబడిపోతుంటా 
నిద్దరిలోన  తలగడకెన్నో  ముద్దులు  పెడుతుంటా 

ఎదురుగ్గా  ఎవరున్నా  ఎదనిండా  నువ్వంటే 
ఎవిరిడే  ఓ  సరైన  కాన్ఫుజ్  అవుతుంటా 
చుట్టూరా  ఎందరు  వున్నా  ఒంటరినవుతుంటా 
నువ్వు  లేని  లైఫ్  ఏ  బోర్  అని  ఫీల్  అయి  పోతుంటా
 
వచేయవ  వచేయవ  బొట్టెట్టి  నిన్ను  పిలవాలా 
వచేయవ  వచేయవ  వచేయవ 

సడియో  సడియో  సడియో  నేనే  వస్తానుగా 
వొడిలో  వొడిలో  వొడిలో  చోటే  ఇస్తానుగా 
సడియో  సడియో  సడియో  నువ్వే  రావాలిగా 
గడియో  గడియో  గడియో  నేనే  తీస్తానుగా 

ఎన్నాలైన  వీడని  బంధం  మనదేననుకుంటా 
చూపులు  కలిసిన  తరుణం  ఎంతో  బాగుందనుకుంటా 
నీ  వెనకాలే  ఒక్కో  అడుగు  వెయ్యాలనుకుంటా 
నీ  చేతుల్లో  బంధీనయ్యె  భాగ్యం  ఇమ్మంటా 

నువ్వుంటే  ఎవ్వరినైనా  ఎదిరిస్తానంటా 
నీ  కోసం  ఎక్కడికైనా  ఎగిరొస్తానంటా 
నీ  కన్నా  విలువైంది  నాకేది  లేదంట 
నీ  కోసం  ప్రాణాలైనా ఇచ్చేస్తానంటా 

వచేయవ  వచేయవ  బొట్టెట్టి  నిన్ను  పిలవాలా 
వచేయవ  వచేయవ  వచేయవ 

హ  సడియో  సడియో  సడియో  నేనే  వస్తానుగా 
వొడిలో  వొడిలో  వొడిలో  చోటే  ఇస్తానుగా 
సడియో  సడియో  సడియో  నువ్వే  రావాలిగా 
గడియో  గడియో  గడియో  నేనే  తీస్తానుగా 

చూడొద్దు  అంటున్న  చూస్తూనే  వుంటా 
నా  కోసం  ఇంతందంగా  పుట్టావనుకుంటా 
వద్దొద్దంటున్న  వస్తూనేవుంట 
కలకాలం  నీ  కౌగిలిని  నా  ఇల్లనుకుంటా

English

Choododdhu Antunna Choosthune Vunta
Naa Kosam Inthandamga Puttavanukunta
Vaddhoddhantunna Vasthunevunta
Kalakalam Nee Kougillini Naa Illanukunta

Vacheina Vacheina Mohamatam Inkha Manakela
Vacheina Vacheina Aaraatam Edho Kaligela
Vacheiva Vacheiva Bottetti Ninnu Pilavala
Vacheiva Vacheiva Vacheiva

Sadiyo Sadiyo Sadiyo Nene Vasthaanuga
Sadiyo Sadiyo Sadiyo Neetho Vuntaanuga
Sadiyo Sadiyo Sadiyo Nuvve Kaavaliga
Sadiyo Sadiyo Sadiyo Naake Illaaliga

Choododdhu Antunna Choosthune Vunta
Naa Kosam Inthandamga Puttavanukunta

Nuvvu Nenu Okariki Okaram Cherisegamanukunta
Kasepaina Kanabadakunte Kalavarapaduthunta
Pakkana Nuvve Vunnavanukoni Porabadipothunta
Niddarilona Talagadakenno Muddulu Peduthunta

Edurugga Evvarunna Edhaninda Nuvvanta
Everyday O Saraina Confuse Avuthunta
Chuttura Endharu Vunna Vontarinavuthunta
Nuvvu Leni Life Ye Bore Ani Feel Ayi Pothunta

Vacheiva Vacheiva Bottetti Ninnu Pilavala
Vacheiva Vacheiva Vacheiva

Sadiyo Sadiyo Sadiyo Nene Vasthaanuga
Vodilo Vodilo Vodilo Chote Isthaanuga
Sadiyo Sadiyo Sadiyo Nuvve Raavaaliga
Gadiyo Gadiyo Gadiyo Nene Theesthanuga

Yennalaina Veedani Bandham Manadhenanukunta
Choopulu Kalisina Tharunam Entho Bagundhanukunta
Nee Venakale Vokko Adugu Veyyalanukunta
Nee Chetullo Bandhiinayye Bhagyam Immanta

Nuvvunte Evvarinaina Yedhiristhananta
Nee Kosam Ekkadikaina Yegirosthananta
Nee Kanna Viluvaindhi Nakhedhi Ledanta
Nee Kosam Praanaalaina Ichhesthananta

Vacheiva Vacheiva Bottetti Ninnu Pilavala
Vacheiva Vacheiva Vacheiva

Ha Sadiyo Sadiyo Sadiyo Nene Vasthanuga
Vodilo Vodilo Vodilo Chote Isthaanuga
Sadiyo Sadiyo Sadiyo Nuvve Raavaaliga
Gadiyo Gadiyo Gadiyo Nene Theesthanuga

Choododdhu Antunna Choosthune Vunta
Naa Kosam Inthandamga Puttavanukunta
Vaddhoddhantunna Vasthunevunta
Kalakalam Nee Kougillini Naa Illanukunta

Community

Like, share, and discuss

to start a discussion.