Back to Lyrics
Penguin

Penguin

2018 · 1 song

Singer
Lyricist

Telugu

ప్రాణమే  నా  ప్రాణమే   
మరల  వచ్చిందమ్మ   
నా  కంట్లో   
అందమే  ఈ  ఆనందమే   
ని  చిరునవ్వే  తెచ్చిందమ్మ  ఈ  ఇంట్లో
  
ఇది  నిజామా  విధి  వరమా  
ఆశలు  పొంగే  సాగరమా  
మమతలు  దాచుకున్న  
మనుసులు  కాచుకున్న   
ఊహలకిది  రూపమా 

అందమే  ఈ  ఆనందమే  
నీ  చిరు  నవ్వే  తెచ్చిందమ్మ  ఈ  ఇంట్లో 

ఎడారి  కన్నుల్లో  నీరు  జారినది   
దూరమైన  నువ్వు  లేవని  
భారమైన  ఎద  తీరిపోని  వ్యధ   
నీరుగార్చేయ్  నువ్వు  రావని   
నిరాశలో  నిసిధిలో    
నీ  కోసమే  వెచ్చానులే   
పువ్వు  వీచింది  నువ్వు  తెచ్చినది  
నువ్వు  వచ్చు  శుభా  వేళలో 
  
కలే  నీవు 
కలే  నీవు

క్షణం  క్షణం   
నీరిక్షణం  ఫలించని  ఇలా   
నిరంతరం  నిరాక  కోసమే  
ఇన్నాళ్లు  వేచే  నీ  తల్లి   

కలే  నీవు  
కలే  నీవు

ని  చిరునవ్వే  తెచ్చినదమ్మా   
ఈ  ఇంట్లో

English

Praname na praname 
Marala vachindamma 
Naa kantlo 
Andhamey ee anandhamey 
Ni chirunavve techindamma ee intlo 

Idhi nijama vidhi varama 
Aashalu ponge sagarama 
Mamathalu dhachukunna 
Manusulu kachukunna 
Oohalkidhi roopama

Andhame ee anandhame 
Nee chiru navve techinadhamma ee intlo

Yedari kannullo neeru jaarinadhi 
Dhooramaina nuvu levani 
Bharamaina yedha theeriponi vyadha 
Neerugarchey nuvu ravani 
Nirasalo nisedhilo 
Nee kosame vechanule 
Puvvu vichinadhi nuvvu techinadhi 
Nuvvu vachu shuba velalo 

Kale Neevu
Kale Neevu

Kshanam kshanam 
Neerikshanam phalinchane ila 
Nirantharam niraka kosame 
Innalu veche nee thalli 
Kale Neevu
Kale Neevu

Ni chirunavve techinadhamma 
Ee intlo

Community

Like, share, and discuss

to start a discussion.