Back to Lyrics
Pellichoopulu

Pellichoopulu

2016 · 5 songs

Telugu

చినుకు  తాకే  జడిలో  చిగురు  తొడిగే  చెలిమే
విరిసె  హరివిల్లులే  
ఎదుట  నిలిచే  నిజమే
కలలు  పంచె  తీరే  చెలికి  చిరునవ్వులే

మునుపు  కనుగొనని  ఆనందమేదో
కలిగే  నాలోన  ఈ  వేళనే
ఎగిసి  ఉప్పొంగే  ఊహల్లో  మునిగీ  ఉన్నాలే

పలకరించే  ఆశే  పరవశాన్నే  పెంచే  చిలిపి  కేరింతలా
కలవరింతే  తరిమే  పరుగులెత్తే  మనసే  ఒడిసి  పట్టేదెలా
నాలో  నే  దాగి  నిదురించు  నన్నే
తట్టి  లేపింది  నీవే  సుమా
ఇంత  అందంగా  లోకాన్ని  నేడే  చూస్తున్నా

నేనేనా  ఇది  అంటూ  అనిపించినా
ఔనౌను  నేనే  మరి  కాదా
చిత్రంగా  నాకేనే  కనిపించినా
కవ్వించే  చిత్రాన్నయ్యాగా

నా  దారినే  మళ్లించిన  తుళ్లింతలా  వరదలా
పాదాలనే  నడిపించిన  రహదారి  వయ్యావేల

నేరుగా  సరాసరి  నేనిలా
మారగా  మరీ  మరీ  తీరుగా

పలకరించే  ఆశే  పరవశాన్నే  పెంచే  చిలిపి  కేరింతలా
కలవరింతే  తరిమే  పరుగులెత్తే  మనసే  ఒడిసి  పట్టేదెలా
నాలోనే  దాగి  నిదురించు  నన్నే
తట్టి  లేపింది  నీవే  సుమా
ఇంత  అందంగా  లోకాన్ని  నేడే  చూస్తున్నా

English

Chinuku Taake Jadilo
Chiguru Thodige Chelime
Virise Harivilluley
Yeduta Niliche Nijame
Kalalu Panche Theere
Chilike Chirunavvuley

Munupu Kanuginani Anandamedho
Kalige Naalona Ee Velane
Yegisi Uppongey Oohallo Munigi
Vunnale

Palakarinche Aase
Paravasanney Penche
Chilipi Kerinthala
Kalavarinthe Tharimi
Parugulette Manase
Udisi Pattedelaa
Naalo Ne Daagi
Nidurinchu Nanne
Thatti Lepindi Neeve Sumaa
Intha Andanga Lokanni Nedey
Chusthunna 

Nenena Idi Antu Anipinchena
Avunavunu Nene Mari Kaadaa
Chitranga Naake Ne Kanipinchena
Kavvinche Chitrannayyagaaa

Naa Daarine Mallinchina
Tullinthala Varadalaa
Padhaalane Nadipinchina
Rahadaari Vayyavelaa

Neru Gaa
Sara Sari Neenilaa
Maraga Mari Mari Theeruga

Palakarinche Aase
Paravasanney Penche
Chilipi Kerinthala
Kalavarinthe Tharimi
Parugulette Manase
Udisi Pattedelaa
Naalo Ne Daagi
Nidurinchu Nanne
Thatti Lepindi Neeve Sumaa
Intha Andanga Lokanni Nedey
Chusthunna

Community

Like, share, and discuss

to start a discussion.