Back to Lyrics
Pellaina Kothalo

Pellaina Kothalo

2006 · 2 songs

Telugu

చెలివో  నా  చిలిపి  కలవో 
సిలవో  సంకెలవో  చిరుత  పులివో 
నిను  చేరాలనే  చిరు  ఆశా  మదిని  అణిచేసా 
తెలుసుకోవా  నీ  వాడినని 
తెలుపరావా  నా  దానివనీ  కలకాలం 

పతివో  నా  హృదయ  జతివో 
యతివో  నా  గతివో  మందమతివో 
నాలో  రేగే  ఈ  తపనా  ఒక  సారి  వినవా 
మదన  పడీ  మనసు  చెడీ 
మిగిలాను  నీ  కోసం  ఇలా  శిలలా 

వయసిది  వెళ్ళమన్నదీ 
మనసిది  ఆపుతున్నదీ 
ఎవరికీ  చెప్పలేనిది  ఎట్టా  బతికేదీ 

ఎదలకు  గదులు  ఉన్నవీ 
తలుపులు  తెరుచుకున్నవీ 
కలలకు  స్వాగతం  అనీ  ఎలా  తెలిపేది 

ఒకరికి  ఒకరు  ఎవరీమె 
తపనలు  ఎందుకోసమో 
తెలియని  జంట  జీవులం 
భలే  సంసారం 

మనసుకు  మమతా  దూరమా 
పెదవికి  పలుకు  దూరమా 
వదలని  హృదయ  భారమా 
ఒసేయ్  వెళ్ళిపోవే 

చెలివో  నా  చిలిపి  కలవో 
 
యతివో  నా  గతివో  మందమతివో 

నిను  చేరాలనే  చిరు  ఆశా  మదిని  అణిచేసా
 
మదన  పడీ  మనసు  చెడీ 
మిగిలాను  నీ  కోసం  ఇలా  శిలలా

English

Chelivo naa chilipi kalavo  
Silavo sankelavo chiruta pulivo  
Ninu cheraalane chiru aasaa madini anichesaa  
Telusukovaa nee vaadinanee Teluparaavaa naa daanivanee 

kalakaalam Pativo naa hrudaya jativo  
Yativo naa gativo mandamativo  
Naalo rege ee tapanaa oka saari vinavaa  
Madana padee manasu chedee  
Migilaanu nee kosam ilaa silalaa    

Vayasidi vellamannadee  
Manasidi aaputunnadee  
Evariki cheppalenidee ettaa batikedee  

Edalaku gadulu unnavee  
Talupulu teruchukunnavee  
Kalalaku swaagatam anee elaa telipedee 

Okariki okaru evarimo  
Tapanalu endukosamo  
Teliyani janta jeevulam  
Bhale samsaaram    

Manasuku mamata dooramaa  
Pedaviki paluku dooramaa  
Vadalani hrudaya bhaaramaa  
Osey vellipove    

Chelivo naa chilipi kalavo 
 
Yativo naa gativo mandamativo 
 
Ninu cheraalane chiru aasaa madini anichesaa 

Madana padee manasu chedee 
Migilaanu nee kosam ilaa silalaa

Community

Like, share, and discuss

to start a discussion.