Back to Lyrics
Pellaina Kothalo

Pellaina Kothalo

2006 · 2 songs

Telugu

సిరి  సిరి  మువ్వల్లే 
చిరుగాలి  చినుకల్లే 
కురిసింది  గుండెల్లో  
వెనెల్లమ్మాఅ 

చిన్నారి  పాపల్లె 
చిరునవ్వుల  సిరిమల్లె 
సరిగమలే  పాడింది 
కూనలమ్మాఅ 

ఎద  లోతులో 
అలజడి  రేగే  నాలో 
మరి  మరి  ఎందుకో 
పిలిచెను  ప్రేమ  నాలో 

సిరి  సిరి  మువ్వల్లే 
చిరుగాలి  చినుకల్లే 
చిరునవ్వుల  పిలుపల్లె  
 
కలలో  ఒక  రూపమే 
కనులకు  తెర  తీసేయి 
వెలిగించని  దీపమే 
తొలి  జిలుగులు  కురిసే  
అయినా  మరి  ఎందుకో 
తడబడినది  మనసు 
ఇది  ఏమో  ఏమిటో 
అది  ఎవరికీ  తెలుసు 

ఒక  వింతగా 
పులకింతగా 
తొలి  తలపే 
మది  చాటుగా 
సడి  చేసినది  ఎందుకు 

సిరి  సిరి  మువ్వల్లే 
చిరుగాలి  చినుకల్లే 
చిరునవ్వుల  పిలుపల్లె  

ఎదలో  రసవీణలే 
సరిగమలే  పలికే 
ఎదురయి  విరివానలే 
మధురిమలే  చిలికే 
మాట  నే  మౌనమే 
కల  కాలములు  రేపే    
వెంటాడే  స్నేహమే 
కలవరములు  చూపే 

ఇది  ఏమిటో 
కథ  ఏమిటో 
తెలియని  ఓ  అనుమానమే 
తెర  తీసినదెందుకో 

సిరి  సిరి  మువ్వల్లే 
చిరుగాలి  చినుకల్లే
కురిసింది  గుండెల్లో  
వెనెల్లమ్మాఅ

చిన్నారి  పాపల్లె 
చిరునవ్వుల  సిరిమల్లె 
సరిగమలే  పాడింది 
కూనలమ్మాఅ 

ఎద  లోతులూ 
అలజడి  రేగే  నాలో 
మరి  మరి  ఎందుకో 
పిలిచెను  ప్రేమ  నాలో 

సిరి  సిరి  మువ్వల్లే 
చిరుగాలి  చినుకల్లే 
చిరునవ్వుల  పిలుపల్లె

English

Siri siri muvvalle  
Chirugaali chinukalle  
Kurisindi gundello 
venellammaaa    

Chinnari papalle  
Chirunavvula sirimalle  
Sarigamale paadindi  
Kunalammaaa

Yedha lothuloo  
Alajadi reege naaloo  
Mari mari endukoo  
Pilichenu prema naaloo 
   
Siri siri muvvalle  
Chirugaali chinukalle  
Chirunavvula pilupalleee

Kalalo oka roopamee  
Kanulaku thera theesee  
Veliginchani deepamee  
Tholi jilugulu kurisee  
Ayina mari endukoo  
Thadabadinadi manasuu  
Idi emo emitoo  
Adi evariki telusuu

Oka vinthagaaa  
Pulakinthagaaa  
Tholi thalape  
Madi chaatuga  
Sadi chesinadi enduku    

Siri siri muvvalle  
Chirugaali chinukalle  
Chirunavvula pilupalleee    

Yedhalo rasaveenalee  
Sarigamale palikee 
Edurayi virivaanalee 
Madhurimale chilikee  
Maata ne mounamee  
Kala kalamulu reepee  
Ventaade snehamee  
Kalavaramulu choopee

Idi emitoo  
Katha emitoo  
Theliyani oo anumaanamee  
Thera theesinadendukoo    

Siri siri muvvalle  
Chirugaali chinukalle  
Kurisindi gundello  
Vennelammaa
  
Chinnari papalle  
Chirunavvula sirimalle  
Sarigamale paadindi  
Kunalammaa

Edha lothuloo  
Alajadi reege naaloo  
Mari mari endukoo  
Pilichenu prema naaloo    

Siri siri muvvalle  
Chirugaali chinukalle  
Chirunavvula pilupalleee

Community

Like, share, and discuss

to start a discussion.