Back to Lyrics
Pedarayudu

Pedarayudu

1995 · 2 songs

Telugu

కదిలే  కాలమా  కాసేపు  ఆగవమ్మా 
జరిగే  వేడుక  కళ్లారా  చూడవమ్మా 
పేగేయ్  కదలాగా  సీమంతమయేలే  
ప్రేమ  దేవతకు  నేడే 
కదిలే  కాలమా  కాసేపు  ఆగవమ్మా 

లాలించే  తల్లి  పాలించే  తండ్రి  నేనేలే  నీకన్ని 
కానున్న  అమ్మ  నీ  కంటి  చెమ్మ  నే  చూడలేనమ్మా 
కన్నీళ్ళలో  చెలికాడినే  నీ  కడుపులో  పసివాడిని 
ఏనాడు  తోడును  నీడను  వీడనులే 

కదిలే  కాలమా  కాసేపు  ఆగవమ్మా 
పేగే  కదలగా  సీమంతమయేలే    
ప్రేమ  దేవతకు  నేడే 
జరిగే  వేడుకా  కళ్లారా  చూడవమ్మా 

తాతయ్య  తేజం  పెదనాన్న  నైజం  కలిసున్నా  పసిరూపం 
నీ  రాణి  తనము  నా  రాచ  గుణము   
ఒకటైన  చిరుదీపం 
పెరిగేనులే  నా  అంశము  వెలిగెనులే  మా  వంశము 
ఎన్నెన్నో  తరములు  తరగని  యాసనులకు 

ఎన్నో  నోములే  గతమందు  నోచి  ఉంటా 
నీకే  భార్యనై  ప్రతి  జన్మ  నందు  ఉంటా 
నడిచే  దైవమా  నీ  పాద  ధూళులే   
పసుపు  కుంకుమలు  నాకు 

ఎన్నో  నోములే  గతమందు  నోచి  ఉంటా 
నీకే  భార్యనై  ప్రతి  జన్మ  నందు  ఉంటా

English

Kadile Kalamaa Kaasepu Aagavamma
Jarige Vedukaa Kallara Chudavamma
Pege Kadalagaa Seemamtamayele 
Prema Devathaku Nede
Kadile Kalamaa Kaasepu Aagavamma

Laalinche Thalli Paalinche Thandri Nenele Neekanni
Kaanunna Amma Nee Kanti Chemma Ne Chudalenamma
Kanneellalo Chelikaadine Nee Kadupulo Pasivadine
Yenaadu Thodunu Needanu Veedanule

Kadile Kalamaa Kaasepu Aagavamma
Pege Kadalagaa Seemamtamayele 
Prema Devathaku Nede
Jarige Vedukaa Kallara Chudavamma

Thatayya Thejam Pedananna Naijam Kalisunna Pasirupam
Nee Raani Thanamu Naa Raacha Gunamu 
Okataina Chirudeepam
Perigenule Naa Amshamu Veligenule Maa Vamshamu
Ennenno Tharamulu Tharagani Yasanulaku

Enno Nomule Gathamandu Nochi Unta
Neeke Bharyanai Prathi Janma Nandu Unta
Nadiche Daivamaa Nee Paada Dhoolule 
Pasupu Kunkumalu Naaku

Enno Nomule Gathamandu Nochi Unta
Neeke Bharyanai Prathi Janma Nandu Unta

Community

Like, share, and discuss

to start a discussion.