Back to Lyrics
Pataas

Pataas

2015 · 4 songs

Telugu

పవర్  ఉన్నోడు  పటాస్  ఏ  
పొగరున్నోడు  పటాస్  ఏ  
పదునైనోడు  పటాస్  ఏ  
వీడి  ఫైర్  ఏ  పటాస్  ఏ  
డేర్  ఉన్నోడు  పటాస్  ఏ  
డాష్  ఉన్నోడు  పటాస్  ఏ  
డిఫరెంట్  ఓడు  పటాస్  ఏ  
వీడి  పంచ్  ఏ  పటాస్  ఏ  
వీడు  కాస్కో  అంటే  రిస్క్  ఏ  రో  
వీడు  లుక్  ఏ  ఇస్తే  దౌడరో  
వీడు  ఉడికే  కొరికే  లావా  రో  పటాస్  ఏ  
మాస్  ఉ  మసాలా  వీడే  
క్లాస్  ఉ  ఖులాస  వీడే  
బాస్  ఉ  భరోసా  వీడే  వీడే  పటాస్  ఏ  
దేఖో  ఈ  పోలీస్  వాలా  
పేలే  టెన్  థౌన్సన్డ్  వాలా  
క్రైమ్  ఏ  ది  ఎండ్  అయ్యేలా  చేసే  పటాస్  ఏ  

లెక్కకు  అందని  ఒక్కడురో  
వీడెంతకి  అంతే  చిక్కాడురో  
హే  తోపుగాడు  వీడురో  టాప్  ఉ  లేపుతాడురో  
రఫ్  ఉ  టఫ్  ఉ  వీడి  టైపు  రో  
ఎప్పుడు  వీడొక  ట్విస్ట్  ఏ  రో  
వీడి  ట్విస్ట్  ఉ  కు  మైండ్  ఏ  బ్లాస్ట్  ఏ  రో  
హే  వేటగాడు  వీడు  రో  
వీడి  సాటి  లేడు  రో  
వాటమైన  పోటుగాడు  రో  
న్యూ  ట్రెండ్  కి  బ్రాండ్  ఏ  వీడే  రో  
వీడి  దెబ్బకు  సౌండ్  ఏ  గ్రాండ్  ఏ  రో  
శివకాశి  ఆటోమ  బాంబు  ఏ  రో  పటాస్  ఏ  
మాస్  ఉ  మసాలా  వీడే  
క్లాస్    ఉ  ఖులాస  వీడే  
బాస్  ఉ  భరోసా  వీడే  వీడే  పటాస్  ఏ

English

Power unnodu pataas e
Pogarunnodu pataas e
Padunainodu pataas e
Veedi fire e pataas e
Dare unnodu pataas e
Dash unnodu pataas e
Different odu pataas e
Veedi punch e pataas e
Veedu kaasko ante risk e ro
Veedu look e isthe doudero
Veedu udike orike laava ro pataas e
Maas u masala veede
Class u khulaasa veede
Boss u bharosa veede veede pataas e
Dekho ee police waala
Pele ten thounsand waala
Crime e the end ayyela chese pataas e

Lekkaku andani okkaduro
Veedenthaki anthe chikkaduro
Hey topugadu veeduro top u leputhaduro
Rough u tough u veedi type ro
Yeppudu veedoka twist e ro
Veedi twist u ku mind e blast e ro
Hey vetagaadu veedu ro
Veedi saati ledu ro
Vaatamaina potugaadu ro
New trend ki brand e veede ro
Veedi debbaku sound e grand e ro
Sivakaasi atom bomb e ro pataas e
Maas u masala veede
Class u khulaasa veede
Boss u bharosa veede veede pataas e

Community

Like, share, and discuss

to start a discussion.