Back to Lyrics
Parasakthi

Parasakthi

2026 · 1 song

Telugu

హే  సింగారాల  సీతాకోక  వే
నీ  అలకే  తొలగీ  
గుండె  మీద  రంగయ్యింది  లే  హో

హే  బుంగమూతి  బొండు  మల్లినీ
ఒక  ముద్దే  పెట్టీ  
పంచదార  పాలు  పోస్తివే

హే  పుంఖాను  పుంఖాల  విరుపులు  చూసాక
పెదవులు  పడ్డాయి  కంగారే

హే  గిల్లేసి  పాడితే  జోలా  
నవ్వింది  ఈ  మేఘమాలా

హే  సింగారాల  సీతాకోక  వే
నీ  అలకే  తొలగీ  
గుండె  మీద  రంగయ్యింది  లే  ఆ

హేయ్  ఆ  పరుగు  
రైలు  బండి  రా  ఆడిందో  నెమలి  రా

పోగిడింది  చల్లేరా  పొలమారి  పొయేలా
దేవత  దిగివచ్చింది  పువ్వుల్తోటి  పూజే  రా
నీ  ఆజ్ఞే  పాటిస్తా  చిత్తం  అలివేనీ

హేయ్  సింగారాల  సీతాకోక  వే
నీ  అలకే  తొలగీ  
గుండె  మీద  రంగయ్యింది  లే

హే  గిల్లేసి  పాడితే  జోలా  
నవ్వింది  ఈ  మేఘమాలా
బుంగమూతి  బొండు  మల్లినీ
ఒక  ముద్దే  పెట్టీ  
పంచదార  పాలు  పోస్తివే

హేయ్  త్వర  పడకు  తడిమీ  వెళ్ళను
నువ్వు  తరిమే  టందుకూ

పేకాటే  ఆడవో  రాణిలాగా  నే  వస్తా
ఎంతటి  మొనగాడివి  అయిన  
ముక్క  మూసీ  వొడిస్తా
అయితే  నే  అయిపోతా  నీకే  బానిసనీ

హే  బుంగమూతి  బొండు  మల్లినీ
ఒక  ముద్దే  పెట్టీ  
పంచదార  పాలు  పోస్తివే  ఓ  

హే  పుంఖాను  పుంఖాల  విరుపులు  చూసాక
పెదవులు  పడ్డాయి  కంగారే
హే  గిల్లేసి  పాడితే  జోలా  
నవ్వింది  ఈ  మేఘమాలా
బుంగమూతి  బొండు  మల్లినీ
ఒక  ముద్దే  పెట్టీ  పంచదార  పాలు  పోస్తివే ఆ

English

Hey Singaarala Seethaakoka ve
Nee alake tholagee 
Gunde meedha rangayyindhi le ho

Hey Bungamoothi bondu mallinee
Oka mudde pettee 
Panchadaara paalu posthive

Hey punkhaanu punkhaala virupulu choosaka
Pedhavulu padaayi kangaare

Hey gillesi paadithe jola 
Navvindi ee meghamaalaa

Hey Singaarala Seethaakoka ve
Nee alake tholagee 
Gunde meedha rangayyindhi le aa

Hey aa parugu 
Railu bandi raa aadindo nemali raa

Pogidindhi challeraa polamari poye laa
Devatha dhigivachindhi puvvulthoti pooje raa
Nee aajne paatisthaa chiththam aliveni

Hey Singaarala Seethaakoka ve
Nee alake tholagee 
Gunde meedha rangayyindhi le

Hey gillesi paadithe jola 
Navvindi ee meghamaalaa
Bungamoothi bondu mallinee
Oka mudde pettee 
Panchadaara paalu posthive

Hey twara padaku thadime vellanu
Nuvvu tharime thandhuku

Pekaate aadavo raanilaagaa ne vasthaa
Enthati monagaadivi aina 
Mukka moose vodisthaa
Ayithe ne ayipothaa neeke baanisanee

Hey Bungamoothi bondu mallinee
Oka mudde pettee 
Panchadaara paalu posthive o

Hey punkhaanu punkhaala virupulu choosaka
Pedhavulu padaayi kangaare

Hey gillesi paadithe jola 
Navvindi ee meghamaalaa
Bungamoothi bondu mallinee
Oka mudde pettee 
Panchadaara paalu posthive Aa

Community

Like, share, and discuss

to start a discussion.