Back to Lyrics
Pakka Commercial

Pakka Commercial

2022 · 2 songs

Telugu

అందాల  రాశి  మేకప్  ఏసి
నా  కోసం  వచ్చావే
స్వర్గంలో  కేసే  నా  మీదేసి
భూమీద  మూసావే

నరుడా  వకీల
పని  నేర్పుతారా
నను  చేర్చుకోరా
రెడీగా  ఉన్నారా

పే  వద్దు  లేరా
ఫేమస్సు  కారా
ఇక  నా  సేవ  చేసేసుకో

ఆగేటట్లుందే  నా  గుండె
హిప్సేయ్  చూస్తుంటే

ఏది  గుర్తుకురాదే
పాప  పక్కన  నువ్వుంటే

ఆగేటట్లుందే  నా  గుండె
హిప్సేయ్  చూస్తుంటే

ఏది  గుర్తుకురాదే
పాప  పక్కన  నువ్వుంటే

అందాల  రాశి  మేకప్  ఏసి
నాకోసం  వచ్చావే

బుల్లి  తెరనే  యేలే
బిగ్  స్టార్ని  నేనే
తెలుగిళ్లలోనే  ప్రతి  ఒక్కరు  ఫ్యానే

అన్ని  వదిలి  వచ్చేసాను
పోస్టే  ఇచ్చుకో
మొహమాటాలు  ఏమి  లేక
ఫాలో  చేసుకో

బ్లాక్  అండ్  వైట్  హాల్  కి
మొత్తం  కలరింగ్  వచ్చిందే

నా  కండీషన్సే
నీకిష్టమైతే
ఇంకా  వచ్చేయి  లేటెందుకే

కాంబొ  కుదిరిందే
మనిద్దరి  కాంబొ  కుదిరిందే

ఏండేయ్  లేని  సీరియళ్ల
వందేళ్ళుండాలే

అందాల  రాశి  మేకప్  ఏసి
నా  కోసం  వచ్చావే
స్వర్గంలో  కేసే  నా  మీదేసి
భూమీద  మూసావే

ఆగేటట్లుందే  నా  గుండె
హిప్సేయ్  చూస్తుంటే

ఏది  గుర్తుకురాదే
పాప  పక్కన  నువ్వుంటే

ఆగేటట్లుందే  నా  గుండె
హిప్సేయ్  చూస్తుంటే

ఏది  గుర్తుకురాదే
పాప  పక్కన  నువ్వుంటే

ఆగేటట్లుందే  నా  గుండె
హిప్సేయ్  చూస్తుంటే

ఏది  గుర్తుకురాదే
పాప  పక్కన  నువ్వుంటే

English

Andhala raasi
Makeup easi
Naakosam ochchaavey

Swargamlo case ey
Naamida easi
Bhoommida moosave

Naruda vakeelao
Pani nerputhaara
Nanu cherchukora
Readyga unnara

Pay vaddhu lera
Famoussu kaara
Ika naa seva chesesuko

Aagetattundhe naa gunde
Hips ey chusthunte
Yedhi gurthukuraadhe paapa
Pakkana nuvvunte

Aagetattundhe naa gunde
Hips ey chusthunte
Yedhi gurthukuraadhe paapa
Pakkana nuvvunte

Andhala raasi
Makeup easi
Naakosam ochchavey

Bulli therane yele
Big staru ni nene
Thelugillallone
Prathi okkaru fan ey

Anni vadhili vachchesaanu
Post ey ichchuko
Mohamaataalu yemi leka
Follow chesuko

Naa conditions ey
Nek ishtamaithe
Inka vachey late endhuke

Combo kudhirindhe
Mee idhdhari
Combo kudhirindhe
Ende leni serialla
Vandhellundaale

Combo kudhirindhe
Mee idhdhari
Combo kudhirindhe
Ende leni serialla
Vandhellundaale

Andala raashi makeup easi
Na kosam ochaavey
Swargamlo case ey naamida easi
Bhummida moosave

Aagetattundhe naa gunde
Hips ey chusthunte
Yedhi gurthukuraadhe paapa
Pakkana nuvvunte

Aagetattundhe naa gunde
Hips ey chusthunte
Yedhi gurthukuraadhe paapa
Pakkana nuvvunte

Aagetattundhe naa gunde
Hips ey chusthunte
Yedhi gurthukuraadhe paapa
Pakkana nuvvunte

Community

Like, share, and discuss

to start a discussion.