Back to Lyrics
Paisa

Paisa

2013 · 4 songs

Telugu

ఈరోజే  వయ్యాసయ్యారే  హరే  మోరేసా 
ఈరోజే  వయ్యాసయ్యారే 
నీతో  ఎదో  అందామనిపిస్తుంది 
ఎపుడు  నీతో  ఉండాలన్పిస్తోంది 
నా  పుట్టుక  నీతో  మొదలయింది 
నీతోనే  పూర్తయిపోతోంది 
ఇంకెలా  చెప్పను  మాటల్లో  వివరించి 
నీకెలా  చూపను నా  మనసును  ఇంతకుమించి 
నీతో  ఎదో  అందామనిపిస్తుంది 
ఎపుడు  నీతో  ఉండాలన్పిస్తోంది 

ఈరోజే  వయ్యాసయ్యారే  హరే  మోరేసా 
ఈరోజే  వయ్యాసయ్యారే 
కంటికి  నువ్వు  కనిపిస్తే  ఉదయం  అయ్యిందంటే 
ఇంటికి  పో  అంటే  సాయంత్రం  అనుకుంట 
నువ్వు  నను  పిలిచేటప్పుడే  న  పేరుని  గుర్తిస్తా 
నావైపుకి  కదిలే  అడుగులనే  నడకంటా 
ఏమవుతావ్  నువ్వు  అంటే  ఏమో  తెలియదు  కానీ 
ఏమి  కావు  అంటే  లోలో  ఎదో  నొప్పిగా  ఉంటుందే 
ఈరోజే  వయ్యాసయ్యారే  హరే  మోరేసా 
ఈరోజే  వయ్యాసయ్యారే 

తెలియని  దిగులవుతుంటే  నిను  తలిచే  గుండెల్లో 
తీయ  తియ్యగా  అన్పిస్తుంది ఆయా  గుబులు 
ముచ్చెమటలు  పోస్తుంటే  వెచ్చని  నీ  ఊహల్లో  
మల్లెలు  పుస్తున్నట్టోళ్లంతా  గుమగుమలు 
వనకాడమంటే  ఏంటంటే  సరిగా  తెలియదు  కానీ 
నువ్విలాగా  నవ్వుతుంటే  చూస్తూ  ఉండడమానుకొని 
ఈరోజే  వయ్యాసయ్యారే  హరే  మోరేసా 
ఈరోజే  వయ్యాసయ్యారే 
నీతో  ఎదో  అందామనిపిస్తుంది 
ఎపుడు  నీతో  ఉండాలన్పిస్తుంది

English

Eroje vayyasayyare hare moresa
Eroje vayyasayyare
Neetho edo andamanipisthundhi
Epudu neeto undalanpisthondhi
naa puttuka neeto modalayindi
neethone purthaipothondhi
inkela cheppanu matallo vivarinchi
nekelaa chupanu  naa manasunu inthakuminchi
neetho edo andamanipisthundhi
epudu neeto undalanpisthondhi

eroje vayyaasayyare hare moresa
eroje vayyasayyare
kantiki nuvu kanipisthe udayam ayyindanta
intiki po ante saayantram anukunta
nuvu nanu pilichetappude na peruni gurthistha
nevaipuki kadile adugulne nadakanta
emavthav nuvu ante emo teliyadu kaani
emi kaavu ante lolo edo noppiga untundhe
eroje vayyasayyare hare moresa
eroje vayyasayyare

teliyani digulavthunte nenu thaliche gundello
tiya tiyyaga anpisthunde aaa gubulu
muchematalu posthunte vechani nee uhallo
mallelu pusthunattollantha gumagumalu
vanakadamante entante sariga teliyadu kani
nuvvilaga navvuthunte chusthu undadamanukoni
eroje vayyasayyare hare moresa
eroje vayyasayyare
neetho edo andamanipisthundhi
epudu neeto undalanpisthundhi

Community

Like, share, and discuss

to start a discussion.