Loading next scene...
Loading next scene...
Loading next scene...
2018 · 6 songs
Telugu
పద పద పద పదమని పెదవులిలా పరిగెడితే పరి పరి పరి విధముల మది వలదని వారిస్తే పెరుగుతోంది మదికాయసం పేదవాడుగుతోందే చెలి సావాసం పాపం బాధ చూసి రెండు పెదవులొక్కటవగా ప్రాణం పోయినట్టే పోయి వస్తే పడి పడి లేచే పడి పడి లేచే పడి పడి లేచే మనసు ప్రళయం లోను ప్రణయం తోనే పరిచయమడిగె మనసు అది నువ్వని నీకే తెలుసు హ్మ్మ్ చిత్రం ఉందే చెలి చలి చంపే నీ కౌగిలి నా బందీగా ఉంటేసారి చలి కాదా మరి వేసవి తపసు చేసి చినుకే నీ తనువు తాకేనే నీ అడుగు వెంటే నడిచి వసంత మొచ్ఛేనే విసిరావాల మాటే వలల కదిళానిల పడి పడి లేచే పడి పడి లేచే పడి పడి లేచే మనసు ప్రళయం లోను ప్రణయం తోనే పరిచయమడిగె మనసు అది నువ్వని నీకే తెలుసు
English
Pada pada pada padamani Pedhavulila parigedithe Pari paro pari vidhamula Madhi valadhani vaaristhe Peruguthonde madikaayasam Pedavaduguthondhe cheli savasam Paapam baadha choosi Rendu pedhavulokkatavaga Praanam poyinatte poyi vasthe Padi padi leche Padi padi leche Padi padi leche manasu Pralayam lonu Pranayam thone Parichayamadige manasu Adhi nuvvani neeke telusu Hmm chithram undhe cheli Chali champe nee kaugili Naa bhandheega untesari Chali kaadha mari vesavi Thapasu chesi chinuke Nee thanuvu thaakene Nee adugu vente nadichi Vasantha mochchene Visiraavala maate valala kadhilanila Padi padi leche Padi padi leche Padi padi leche manasu Pralayam lonu Pranayam thone Parichayamadige manasu Adhi nuvvani neeke telusu