Loading next scene...
Loading next scene...
Loading next scene...

2014 · 3 songs
Telugu
ఏమిటి హడావిడి ఎదలోనా ఎందుకీ హరీబరి నరాల్లోన లోపలి తుఫానిలా షురూ ఐన చప్పుడే వుండదే పైపైన ఏమిటి హడావిడి ఎదలోనా ఎందుకీ హరిబారి నరాల్లోన లోపలి తుఫానిలా షురూ ఐన చప్పుడేం వుండదే పైపైన ఓ సమస్యని అనేంత సీన్ ఉన్నదా దీనికి ఈ అవస్థని భరిస్తూ దాచేయడం దేనికి అలా అల నువ్వెంత తాకిన పరాకులో మరేమి చేసినా సరేనని సరాసరి సరెండర్ అవుతుంది ఈ సిగ్గు మైకంలో మౌనంగా ఏమిటి హడావిడి ఎదలోనా ఎందుకీ హరిబారి నరాల్లోన లోపలి తుఫానిలా షురూ ఐన చప్పుడే వుండదే పైపైన ఈ హుశ్శారులో రివర్స్ గేర్ ఎసి ముందుకే ఈ మాజాలలో ఒథెర్స్ ఛీ కొట్టిన లైట్లే ఇదే ఇదే రొమాన్స్ పద్ధతి ఇవాలిలా గ్రహించామన్నది వయస్సులో లభించిన వరాన్ని వేస్ట్ అవ్వనీకండి కవ్వించే ఇబ్బంది ఏమిటి హడావిడి ఎదలోనా ఎందుకీ హరిబారి నరాల్లోన లోపలి తుఫానిలా షురూ ఐన చప్పుడే వుండదే పైపైన ఏమిటి హడావిడి ఎదలోనా ఎందుకీ హరిబారి నరాల్లోన లోపలి తుఫానిలా షురూ ఐన చప్పుడే వుండదే పైపైన
English
Emiti hadavidi yedallona Endukee hareebari narallona Lopali thufanila shuru aina Chappude vundade paipainaa Emiti hadavidi yedallona Yendukee haribari narallona Lopali thufanila shuru aina Chappudem vundade paipainaa O samasyani anentha scene vunnada deeniki Ee avasthani bharisthu daacheyadam deniki Alaa ala nuvventha thaakina parakulo maremi chesinaa Sarenani saraasari surrender avuthundi Ee siggu maikamlo mounamga Emiti hadavidi yedallona Yendukee haribari narallona Lopali thufanila shuru aina Chappude vundade paipainaa Ee hussharulo reverse gear esina munduke Ee mazaalalo others chee kottina lightle Idhe idhe romance paddhathi Ivalilaa grahinchamannadi Vayassulo labhinchina varanni Waste avvaneekandi kavvinche ibbandi Emiti hadavidi yedallona Yendukee haribari narallona Lopali thufanila shuru aina Chappude vundade paipainaa Emiti hadavidi yedallona Yendukee haribari narallona Lopali thufanila shuru aina Chappude vundade paipainaa