Back to Lyrics
Ontari

Ontari

2008 · 1 song

Telugu

చెప్పాలనుంది  చిన్న  మాటైనా 
ఆగనంది  దాగనంది  లోలోన 
ఇన్నా��్ల  నుండి  వున్న  మాటైనా   
ఇప్పుడేగా  చెప్పమంది  ప్రేమైన 

పెదవే  కదిలించుకో
మనసే  వినిపించుకో 
పరదా  తొలగించు  కొంతైనా

సరేలే  అనిపించుకో
త్వరగా  చెయ్యందుకో 
నీకోసం  వేచిచూస్తున్నా

చెప్పాలనుంది  చిన్న  మాటైనా 
ఆగనంది  దాగనంది  లోలోన 
ఇన్నాళ్ల  నుండి  వున్న  మాటైనా   
ఇప్పుడేగా  చెప్పమంది  ప్రేమైన 

గుండె  లయలో  ఓ  దింత  దిరన 
ఎన్ని  కథలో  ప్రేమ  వలన 
హాయి  అలలో  ఓఓఓ   ఊయలవనా
రేయి  నదిలో  జాబిలవనా

నీ  ప్రేమలోనే  మేలుకుంటున్న 
మేఘాల  పైనే  తేలిపోతున్న 
నాకు  తెలియని  నన్ను
కనుగొని  నవ్వుకుంటున్న  

చెప్పాలనుంది  చిన్న  మాటైనా 
ఆగనంది  దాగనంది  లోలోన 
ఇన్నాళ్ల  నుండి  వున్న  మాటైనా   
ఇప్పుడేగా  చెప్పమంది  ప్రేమైన  

వెంట  నడిచే  ఓఓఓ  నీడననుకో 
జంట  నడిపే   జాడననుకో 
పూలు  పరిచే  ఓఓఓ  దారిననుకో 
నిన్ను  కలిసే  బంధమనుకో 

నా  ప్రేమ  లోకం  నువ్వే  అంటున్న 
నీతో  ప్రయాణం  ఇష్టమేనన్న 
ప్రేమ  తెలిపిన
రామచిలుకను  హత్తుకోమన్న  

చెప్పాలనుంది  చిన్న  మాటైనా 
ఆగనంది  దాగనంది  లోలోన 
ఇన్నాళ్ల  నుండి  వున్న  మాటైనా   
ఇప్పుడేగా  చెప్పమంది  ప్రేమైన 

పెదవే  కదిలించుకో
మనసే  వినిపించుకో 
పరదా  తొలగించు  కొంతైనా 

సరేలే  అనిపించుకో
త్వరగా  చెయ్యందుకో 
నీకోసం  వేచిచూస్తున్న

చెప్పాలనుంది  చిన్న  మాటైనా 
ఆగనంది  దాగనంది  లోలోన 
ఇన్నాళ్ల  నుండి  వున్న  మాటైనా   
ఇప్పుడేగా  చెప్పమంది  ప్రేమైన

English

Cheppalanundi chinna maataina
Aaganandi daaganandi lolona
Innalla nundi vunna mataina
Ippudega cheppamandi premaina

Pedave kadilinchuko
Manase vinipinchuko
Parada tholaginchu konthaina

Sarele anipinchuko
Twaraga cheyyanduko
Neekosam vechichoosthunna

Cheppalanundi chinna maataina
Aaganandi daaganandi lolona
Innalla nundi vunna mataina
Ippudega cheppamandi premaina

Gunde layalo ooo dintha dirana
Yenni kadalo prema valana
Hayi alalo ooo vooyalavana
Reyi nadilo jabilavana

Nee premalone melukuntunna
Meghala paine thelipothunna
Naaku teliyani nannu
Kanugoni navvukuntunna

Cheppalanundi chinna maataina
Aaganandi daaganandi lolona
Innalla nundi vunna mataina
Ippudega cheppamandi premaina

Venta nadiche ooo needananuko
Janta nadipe jaadananuko
Poolu pariche ooo daarinanuko
Ninnu kalise bandamanuko

Na prema lokam nuvve antunna
Neetho prayanam istamenanna
Prema telipina
Raamachilukanu hatthukomanna

Cheppalanundi chinna maataina
Aaganandi daaganandi lolona
Innalla nundi vunna mataina
Ippudega cheppamandi premaina

Pedave kadilinchuko
Manase vinipinchuko
Parada tholaginchu konthaina

Sarele anipinchuko
Twaraga cheyyanduko
Neekosam vechichoosthunna

Cheppalanundi chinna maataina
Aaganandi daaganandi lolona
Innalla nundi vunna mataina
Ippudega cheppamandi premaina

Community

Like, share, and discuss

to start a discussion.