Back to Lyrics
Okka Ammayi Thappa

Okka Ammayi Thappa

2016 · 5 songs

Telugu

కావ్  కావ్  కావ్  కావ్ 
కాకి  గోల  ఆపార 
చావు  రేవు  ఏదో  వార్ -ఉ  చేస్తే  చాలా 
చావ్  చావ్  చావ్  చావ్ 
స్టాప్ -ఉ  నువ్వు  అవ్వక 
బ్యాక్  స్టెప్  వెయ్యక  గోలే  రీచ్  కార 
లైఫ్  ఇస్  అడ్జస్ట్  చిందులేయరా 
లైఫ్  ఇస్  ఏసైన్స్  నేర్చుకోరా 
లైఫ్  ఇస్  వియోలెంట్  సంధి  చెయ్యరా 
లైఫ్  తెల్ల  కాగితం 
చేసుకో  సంతకం 
ఏదో 

స్లాంము  లోన  జనము  లోన 
గుండెలోన  తేనె  వాన 
పాశ్  లైఫ్  హంగులన్నీ 
ఎండమావి  వాటర్ రా 
పస్తులున్న  కష్టపడుతూ 
బండి  లాగే  బ్రతుకు  తిను 
ఎంత  వున్నా  తృప్తి  లేని 
లైఫ్  పెద్ద  హెల్  రా 
జిందగీ  తో  చెయ్యి  రొమాన్స్ 
డౌట్  కివ్వకే  ఛాన్స్ 
గుట్స్  నీకు  లైసెన్స్ 
నీ  హీరో  నువ్వేరో 
లైఫ్  అనేది  ఓన్లీ ఒన్స్ 
సిక్స్  కొట్టు  నో  డిఫెన్స్ 
వైర్  మీద  చెయ్యి  బాలన్స్ 
గుండె  ఆగే  లోపల 
ఏదో 
న  నా  నా  నన 
న  నా  నా  నన 
న  నా   నా  నన

English

Kaav Kaav Kaav Kaav
Kaaki gola aapara
Chav revu edho war-u chesthe chala
Chav chav chav chav
Stop-u nuvvu avvaka
Back step veyyaka gole reach kaara
Life is adjust  chindhuleyara
Life is  a science nerchukora
Life is violent sandhi cheyyara
Life thella kaagitham
Chesuko santhakam
Edho

Slammu lona janamu lona
Gundelona thene vaana
Posh life hangulanni
Endamaavi water ra
Pasthulunna kashtapaduthu
Bandi laage brathuku thinu
Entha vunna thrupthi leni
Life peddha hell ra
Zindhagi tho cheyyi romance
Doubt kivvake chance
Guts niku license
Nee hero nuvvero
Life anedhi only once
Six kottu no difence
Wire midha cheyyi balance
Gunde aage lopala
Edho
Na na na nana
Na na na nana
Na na na nana

Community

Like, share, and discuss

to start a discussion.