Back to Lyrics
Nuvvila

Nuvvila

2011 · 1 song

Telugu

అరచేతిని  వదలని  గీతై  
అసలేంటో  నువ్విలా 
నా  నుదుటిన  చెరగని  రాతై  
అయ్యావే  నువ్విలా 

ఎటు  చుసిన  నువ్విలా    
ఎం  చేసిన  నువ్విలా 
వెంటాడుతూ  నువ్విలా 
వేధిస్తూ  నువ్విలా 

అరచేతిని  వదలని  గీతై  
అసలేంటో  నువ్విలా 
నా  నుదుటిన  చెరగని  రాతై  
అయ్యావే  నువ్విలా 

ఎటు  చుసిన  నువ్విలా   
ఎం  చేసిన  నువ్విలా 
వెంటాడుతూ  నువ్విలా 
వేధిస్తూ  నువ్విలా 

పొగ  మంచు  లాగా  నన్ను  ఇలా 
కమ్మేసుకుంటే  ఇప్పుడెలా 
జీవితాంతం  నేను  ఇలా  ఉండిపోవాలా  
    
చేతిలో  చేయిలా  కలపవే  కోయిలా 
ఈ  క్షణం  ఎందుకో  ముద్దొస్తుంది  పసిపాప  నవ్వులా 

నువ్వంటే  నాకు  ఇష్టం 
ఇప్పుడిప్పుడే  కలుగుతోందే 
చెప్పలేను  నీకు  నేను 
అయ్యొయ్యోయ్యోయోయే
 
అరచేతిని  వదలని  గీతై  
అసలేంటో  నువ్విలా 
నా  నుదుటిన  చెరగని  రాతై  
అయ్యావే  నువ్విలా 

ఎటు  చుసిన  నువ్విలా   
ఎం  చేసిన  నువ్విలా 
వెంటాడుతూ  నువ్విలా 
వేధిస్తూ  నువ్విలా 

పులా  తీగలాగా  మానసిలా 
అల్లేసుకుంటే  నువ్వు  ఇలా 
వెల్లిపోనా  వెళ్లకుండా  ఆగిపోవాలా     

తోడుగా  నువ్విలా  ఎంత  భాగుందిలా 
ఇప్పుడే  కొత్తగా  వినిపిస్తుంది  సెలెయేటి  గల  గల 

ఇన్నాళ్లు  లేని  ప్రేమ 
పుటిందే  దీని  పైనా 
చెప్పేయినా  తప్పుకోన 
అయ్యొయ్యోయ్యోయోయే 

అరచేతిని  వదలని  గీతై  
అసలేంటో  నువ్విలా 
నా  నుదుటిన  చెరగని  రతై  
అయ్యావే  నువ్విలా 

ఎటు  చుసిన  నువ్విలా   
ఎం  చేసిన  నువ్విలా 
వెంటాడుతూ  నువ్విలా 
వేధిస్తూ  నువ్విలా 

అరచేతిని  వదలని  గీతై  
అసలేంటో  నువ్విలా 
నా  నుదుటిన  చెరగని  రతై  
అయ్యావే  నువ్విలా

English

Aarachethini vadalani geethai 
Asalento nuvvila
Na nudutina cheragani rathai 
Ayyave nuvvila

Ettu chusina nuvvila  
Em chesina nuvvila
Ventaduthu nuvvila
Vedisthu nuvvila

Aarachethini vadalani geethai 
Asalento nuvvila
Na nudutina cheragani rathai 
Ayyave nuvvila

Ettu chusina nuvvila  
Em chesina nuvvila
Ventaduthu nuvvila
Vedisthu nuvvila

Poga manchu laga nannu elaa
Kammesukunte eppudela
Jivithantham nenu elaa vundipovala 
   
Chethilo cheyilaa kalapavee koyilaa
Ee kshnam yendhuko mudosthundhi pasipapa navvulaa

Nuvvante naku istham
Eppudippude kaluguthonde
Cheppalenu neku nenu
Ayyoyyoyyoyooo

Aarachethini vadalani geethai 
Asalento nuvvila
Na nudutina cheragani rathai 
Ayyave nuvvila

Ettu chusina nuvvila  
Em chesina nuvvila
Ventaduthu nuvvila
Vedisthu nuvvila

Pula thigalaaga manasilaa
Allesukunte nuvvu elaa
Vellipona vellakunda aagipovala    

Thoduga nuvvila yentha bhagundhilaa
Eppude kothaga vinipisthundhi seleyeti gala gala

Innalu leni prema
Putindhe dhini painaa
Cheppeynaa thappukona
Ayyoyyoyyoyooo

Aarachethini vadalani geethai 
Asalento nuvvila
Na nudutina cheragani rathai 
Ayyave nuvvila

Ettu chusina nuvvila  
Em chesina nuvvila
Ventaduthu nuvvila
Vedisthu nuvvila

Aarachethini vadalani geethai 
Asalento nuvvila
Na nudutina cheragani rathai 
Ayyave nuvvila

Community

Like, share, and discuss

to start a discussion.